Telugu Meaning of Effectively

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Effectively is as below...

Effectively : (adv), సఫలముగా, ఉపయోగముగా, బలముగా . this is * a marriageయిది వివాహముతో జతే, తుదకు యిదిన్ని వివాహమనే తేలుతున్నది. the disease is now* cured ఆ రోగము యిప్పుడు తీరా కుదిరినది .


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ring-bone
(n), ( s), గుర్రపు గొరిసెకింద కట్టేకాయ, యిది గుర్రాలకు వచ్చే వొక రోగము.
To Mind
(v), ( a), వినుట, లక్ష్యపెట్టుట. you must * what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినవలసినది. he does not * వినడు, లక్ష్యపెట్టడు. I wish you would * what I say నేను చెప్పేమాట యెందుకు వినవోయి. you must not * what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినబోకు. he did not * the punishment ఆ శిక్షను వాడు లక్ష్యపెట్టలేదు. * or you will spill the ink భద్రము, నీవు శిరా వొలకపోసేవు. what is the good of telling you if you do not * ? వినకపోతే, నీతో యెందుకు చెప్పేది. * to tell him వాడితో చెప్పను మరిచేవు సుమీ. never * చింతలేదు, పరవాలేదు. never * where యెక్కడ నైతేనేమి.never * the names ఆ పేర్లేందుకు, ఆ పేర్లు అక్కరలేదు. If you won't tell me, never * నీవు చెప్పకుంటే మానె. I do not * his going there వాడు అక్కడికిపోతే నాకు చింతలేదు. do not playwhen you should * your book నీవు పుస్తకము మీద ధ్యానము వుంచవలశి నప్పుడు ఆట్లాడక.
L
లకారము L. అనగా Pound L. S. D. అనగా pounds, shillingsandpence, 2l. i.e.Two pounds. 200l or L 200 i. e. Two hundred pounds అనగా 2000 రూపాయీలు.LL. D. abbreviation for Doctor of Laws ధర్మశాస్త్రపండితుడు. L. S. abbreviationfor Loco Sigilli నకళ్ళలో ముద్రవుండవలసిన స్థానమందువేసే గురుతు రోమ్ లెక్కలలోL. అనగా (50) యాభై.
Cicada, Cigala
(n), (s.), yilakodi yane purugu.
Epha
(n), ( s), మరక్కాలు, అనగా తూము. (F) యిది యింగ్లీషు శబ్దము కాదు.
Calamanco
(n), ( s), ఒక తరహా కంబళి.
Supply
(n), ( s), Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది. he provided a * of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు. I sent them a * paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను. the old *of rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది. this is sufficient untill fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును. supplies (or eatables provisions) భోజన సామాగ్రి. the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.
Vastly
(adj), greatly, much నిండా, విస్తారముగా, బ్రహ్మాండముగా. they were * astonished నిండా ఆశ్చర్యపడ్డారు. * cold నిండా చలి. * well శాబాసు ఇది యెగతాళి మాట.
Purples
(n), ( s), spots of a livid red in a fever జ్వరములో కనిపించే వొక విధమైనయెర్ర మచ్చలు, చవచవమని వుండే మచ్చలు.
Dissuasive
(adj), వద్దనే, కూడదనే. he used * language కూడదన్నాడు,కారాదన్నాడు.
Spinner
(n), ( s), వడికేవాడు.
Nape
(n), ( s), (ovf the neck)మెడపొంపు, మూపు.
Disengaged
(adj), వూరికేవుండే, విడిగా వుండే, విడదీయబడ్డ,వీడిన. whenever you are * నీవు సావుకాశముగా వుండేటప్పుడంతాI am now * నేను యిప్పుడు వూరికే వున్నాను. after the rope was* ఆ తాడు వీడిన తరువాత. the elder sister is engaged but theyounger is * పెద్ద దానికి వరుడు కుదిరినాడు చిన్నదానికి కుదరకవూరికే వున్నది. this house is engaged now last month it was *ఆ యిల్లు పోయిన నెలలో వూరికే వుండినది, యిప్పుడు వుపయోగములోవున్నది.
Reign
(n), ( s), ఏలుబడి, దొరతనము. during his * అతని యేలుబడిలో అతనురాజ్యభారము చేశేటప్పుడు. they rejected his * అతనికి ప్రభుత్వము కూడదన్నారు.
Extinguisher
(n), ( s), దీపము ఆరిపొయ్యేటట్లు మూసే పై మూత, ఆర్పేటిది.
Pendant
(n), ( s), earring చెవిని వేలాడే సొమ్ము. or flag ఆదోకవాటుగా వుండే చిన్నధ్వజపటము. this is merely a * to the former book యిది దానికి వట్టివుపగ్రంథము, ఉపభాగము. or counterpart ప్రతి యీడు జత. this is a * to hisformer conduct యిది వాడు మునుపు చేసిన పనికి తోడుగా వున్నది.
Cleanly
(adj), nirmalamEna, garAgarigA vuMde. the cat is very * pillulu niMdA garA garika vuMdetixi.
Unedifying
(adj), not improving నిష్ఫలమైన.
Tomboy
(n), ( s), a wild coarse girl మోటది, తుంటచిన్నది, ధూర్తురాలు.
Herondry
(n), ( s), కొంగలను పెంచే స్థలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Effectively is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Effectively now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Effectively. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Effectively is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Effectively, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83251
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79198
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63328
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57494
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39039
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38098
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28455
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27881

Please like, if you love this website
close