Telugu Meaning of Pettitoes

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pettitoes is as below...

Pettitoes : (n), ( s), పందిపాదము, పందికాలి వేళ్ళు, యిది పాదములకు యెగతాళి మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whisperer
(n), ( s), గుసగుసలాడేవాడు, చాడిమాటలు చెప్పేవాడు. aconveyer of intelligence secretly దొంగసమాచారములు చెప్పేవాడు.a backbiter పరగడ దూషించేవాడు.
To Detest
(v), ( a), అసహించుట, రోసుట. I * it అది నాకు గిట్టదు.she *s them దానికి వాండ్లు గిట్టరు.I * this horse నేను యీ గుర్రము ముఖము చూడను.
Reticular, Reticulated
(adj), like a net వలవలె వుండే, అల్లిక పనిగా వుండే.
Peril
(n), ( s), అపాయము, ఆపద. this will put his head in * యిందుచేత వాడితలకు అపాయము వచ్చును ప్రాణానికి మోసము వచ్చును. God preserved him in allthe * s of the sea వాడికి సముద్రములో వచ్చిన గండములకంతా దేవుడు కాపాడినాడు.he will answer it at his own * అది మంచో చెడో వాడి తలపాడు. I willanswer it at my own * దానికి యేమి వచ్చినా నా తలపాడు. I did this at myown * యేమి వచ్చినారానీయని చేసినాను. he jumped over the wall at the * ofhis life ప్రాణానికి తెగించి గోడమీద నుంచి దుమికినాడు. he did it at the * of hisappointment ఉద్యోగము పోతే పోతుందని దాన్ని చేసినాడు. touch me at your *నన్ను అంటితివా చూడు. you must attend here at your * or you will fail toattend at your * యిక్కడికి రాక పోతివా చూడు, అనగా తొందరవచ్చును. you willattend there tomorrow at your * నీవు రేపు రాకపోతే నీకు తొందరవచ్చును.
Meaning
(n), ( s), అర్థము, తాత్పర్యము, భావము. what could be his *in doing so? అట్లా చేయడానికి వాడి భావమెట్టిది. double * ద్వ్యర్థి, శ్లేష, వ్యంగ్యము. he (*ing your brother) వాడు, అనగా నీ తమ్ముడు.
To Coffer Up
(v), ( a), దాచి పెట్టుట.
Identical
(adj), అదే this is the * book ఆ పుస్తకము యిదే, ఈ పుస్తకము అదే, ఇది అదే పుస్తకము. these two are * ఇవి రెండు ఒకటే. the * man అతడే, వాడే,ఆమనిషే.
Scheming
(n), ( s), యుక్తి, తంత్రము, ఉపాయము.
Canto
(n), ( s), ఆశ్వాసము, కాండ.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
To Exemplify
(v), ( a), దృష్టాంతమువల్ల అగుపరుచుట, ఉదాహరణమిచ్చుట.this phrase exemplifies the rule యీ వాక్యము ఆ సూత్రమునకు వుదాహరణమౌతున్నది. what you now suffer *ies the truth of what he said నీవు పడేది వాడు చెప్పిన దానికి అనుభవముగా వున్నది.
Occurence
(n), ( s), సంభవించిన పని. this is a strange * ఇది వొక తమాషా పని. the *s of each day నానాడు సంభవించిన పనులు.
Placidity
(n), ( s), శాంతము, సౌమ్యము.
Dawb
see daub
Use
(n), ( s), the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Cabriolet
(n), ( s), ఒక తరహా వొంటిగుర్రపుబండి.
Advantage
(n), ( s), లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
Unobserved
(adj), not heeded; not noticed చూడబడని, అగుపడని. he passed* through the garden ఆ తోట దాటిపోగా వాడు యెవరికిన్ని అగుపడలేదు. hefollowed them * వాండ్లకు అగుపడకుండా వాండ్ల వెంట పోయినాడు.
Bergeois
(n), ( s), a particular size of printing letter ఒక తరహాఅచ్చు అక్షరములు.
Addition
(n), ( s), కూర్చడము, చేర్చడము, వృద్ధి. In Arithmetic గుణకారము. he hadan * to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది. In * to his formerstatement వాడు మునుపు చెప్పినది కాకుండా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pettitoes is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pettitoes now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pettitoes. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pettitoes is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pettitoes, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close