(v), ( a), to understand గ్రహిమచుట, తెలుసుకొనుట, ఆకళింపుచేసుకొనుట. I dont * it అది నాకు భోదకాలేదు, అది నాకు అర్థము కాలేదు. or to contain కలిగివుండుట, అణిగి వుండుట, యిమిడి వుండుట. this housecomprehends a school and a shop యీ యింటిలో పల్లె కూటమున్ను అంగడిన్నికూడా వున్నది. this district comprehends two hundred villages యీతాలూకాలో యిన్నూరు గ్రామములు వున్నవి. this dictionary *s a grammar యీడిక్షనేరిలో వ్యాకరణము కూడా వున్నది. the light shone in the darkness and the darkness *ed it not వెలుతురు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి వెలుతురును గ్రహించలేదు, అనగా వెలుతురుకు యెడము యివ్వలేదు. (నజగ్రాహ SNT.)