Telugu Meaning of Posthorse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Posthorse is as below...

Posthorse : (n), ( s), తపాలు గుర్రము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Jest
(n), ( s), ఎకసక్కెము,
Kissing
(n), ( s), ముద్దు, దయ.
Arithmetical
(adj), గణిత శాస్త్ర సంబంధమైన. * progression ఏకోత్తరవృద్ధి. the *superiority was on their side వాండ్లు సంఖ్యలో అధికముగా వుండిరి.
Muskrat
(n), ( s), చుంచు.
Irresistible
(adj), అడ్డమాడగూడని, అనివార్యమైన, ఎదిరించగూడని, ప్రబలమైన, ఎదురులేని. (B.VII.III.) * laughter అణచగూడని నవ్వు,పట్టగూడని నవ్వు. humorous or witty సరసమైన, హాస్యకరమైన. her beauty was * దాని అందానికి ఆశ్చర్యపడని వాడు లేడు.
Disagreebly
(adv), అయిష్టముగా, అసహ్యముగా.
Overcome
((past)part), జయించబడ్డ,వోడగౌట్టబడ్డ, he was *by them వాండ్లవల్ల జయించబడ్డాడు, వాండ్లచేత వోడినాడు. atseeing this she was completely * దీన్ని చూచి కుంగిపోయినది.* with joy ఆనందపరవశుడై. * with fear భయపరవశుడై.
Unworshipped
(adj), not honoured పూజించబడని.
Indictment
(n), ( s), an accusation for some offence వొకడు చేసిన నేరమును గురించి తెచ్చిన వాజ్యము. they brought an * agenest himfor robber దొంగతనము గురించి వాడిమీద వాజ్యము తెచ్చినారు.
Up
(adv), and prepo. పైన, మీద, మీదికి, పైకి, నిండా, తీరా. the porcupinebristled * ముండ్ల పంది తన శరీరము యొక్క ముండ్లనంతా జలపరించుకొన్నది,నిక్కపొడుచుకొన్నది. before the sun was * సూర్యోదయాత్పూర్వము. these plantsare quickly * యీ చెట్లు శ్రీఘ్రములో పెరుగుతవి. from his youth * చిన్ననాటనుంచి, బాల్యాత్ర్పభృతి. when his blood was * వాడికి కోపము వచ్చినప్పుడు,వాడు రేగినప్పుడు. his credit is * వాడి యందు నమ్మకము తప్పినది. he is awakebut he is not yet * నిద్ర మేలుకొన్నాడు గాని యింకా పడక విడిచి లేవలేదు. he is *పడక విడిచి లేచివున్నాడు. he was * all night వాడు రాత్రి అంతా పండుకోలేదు. thegame is * with him వాడి పని తీరినది, వాడు చెడిపోయినాడు. they are always *early వాండ్లు యెప్పుడూ పెందలకాడే లేస్తారు. is your father * ? నీ తండ్రిలేచినాడా, పడక విడిచి యివతలికి వచ్చినాడా. the water was * to the waistమొలమట్టు నీళ్లుగా వుండినది. he is * to any thing పాట్ల మారిగా వున్నాడు, కడగండ్లుపడ్డవాడుగా వున్నాడు. * to that day ఆ దినము వరకు. * to this time యిదివరకు. he is* stairs మిద్దె మీద వున్నాడు. * with the tent డేరా వేయండి. * with the fladజండా వేయి. * with it దాన్ని పైకి తొయ్యి. he came * to the door యింటి వద్దికివచ్చినాడు, యిల్లు చేరినాడు. come * పైకిరా. to eat * తినివేసుట. he drew * anaccount వొక లెక్క సిద్ధపరచినాడు. fill the jar * ఆ జాడిని నించు. when he got *వాడు లేచేటప్పటికి. he gave * the business ఆ పనిని మానుకొన్నాడు. he is gone* the country నాటుపురానికి పోయివున్నాడు. he is gone * పైకి పోయి వున్నాడు. hewent * the hil కొండ మీదికి యెక్కినాడు. he went * to them వాండ్ల దగ్గిరికిపోయినాడు. he laid * the corn ధాన్యమును కట్టిపెట్టినాడు, చేర్చిపెట్టినాడు. they made * a story వొక కథను కట్టి విడిచినారు, కల్పించినారు. they made * the quarrel సమాధానపడ్డారు, రాజి అయినారు. I added some wood to make * a load వొక మోపు కావడానికి కొన్ని కట్టెలను చేర్చినాను. at last they made * the affair తుదకు రాజి అయినారు. pack them * వాటిని మూటలుగా కట్టు. to pluck * or pull * పీకి వేసుట, పెరుకుట. they plucked * courage and came forward ధైర్యము తెచ్చుకొని బయిలుదేరినారు. to shut * మూశివేసుట. he shut * the gate ఆ వాకిలికిఅడ్డముగా గోడపెట్టి వేసినాడు. he shut * the shop అంగడి యెత్తివేసినాడు. thewater coming from the river shut * the road ఆ యేట్లో నీళ్ళు వచ్చినందున ఆ దారి మూత పడిపోయినది. to sum * వెరశికట్టుట. speak * బిగ్గరగా మాట్లాడు. to tear * చించివేసుట, పీకివేసుట. she threw the ball * or tossed it * ఆ చెండు యెగరవేసినాడు. he tied * the cow ఆవును కట్టినాడు. he vomited * కక్కినాడు, వమనముచేసినాడు. he was walking * and down ఇటు అటు తిరుగుతూవుండినాడు. thegarden is all * and down ఆ తోట అంతా మిట్టలు పల్లాలుగా వున్నది. his writingis all * and down వాడు కొక్కిరి బిక్కిరిగా వ్రాస్తాడు. the ups and downs of lifeహానివృద్ధులు, మంచిచెడు, కీడుమేలు.
Begging
(n), ( s), తిరిపెమెత్తడము, యాచకము.
Pneumatics
(n), ( s), వాయువిద్య, వాయు శాస్త్రము.
Integral
(adj), ముఖ్యమైన. the hand is an * part of the body, the hair is not శరీరమునకు ముఖ్యమైనది చెయి వెంట్రుకలు కావు.శరీరానికి చెయి లేకపోతే మొండిగావుంటున్నది వెంట్రుకలు లేకపోతే అట్లాకాదు. a secretary is an * part of every society ప్రతి సభకున్నుసెక్రటరీ ముఖ్యమైన అంగముగా వుంటాడు, సెక్రటరీ లేకపోతే తక్కువ.
To Edge
(v), ( a), వారగా పెట్టుట. I * d my chair up to him నా కురిచినిపక్కవాటుగా వాడివద్దకు జరుపుకొన్నాను.
Alluring
(Cdj), ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.
Hoop
(n), ( s), కట్టు. an iron * used for casks పీపాయికట్టు. this cask is bound with wooden *s యీ పీపాయికి కొయ్యకట్టు వేసి వున్నది. they were driving the cattle along with *s and halloos వాండ్లు కేకలు కూతలు బెట్టి పశువులమందనుతోలుకొని పోతూ వుండిరి. lady's *, or * petticoat వొక బ్రహ్మాడమైన పావడ, ఊరేగింపు లోవచ్చే భూతము యొక్క పావడ వంటిది.
Harvest-moon
(n), ( s), కోతకాలములో వచ్చే పున్నమ.
Centrally
(adv), నడమన, నడుముగా. this was placed * దీన్ని నడమన బెట్టినారు.
Festooned
(adj), తోరణముగల హారములతో అలంకరించబడ్డ, జాలరుగలగోటువేసిన. his tent was * with purple అతని డేరాకు వూదా జాలరుకట్టి వుండినది. her dress was * with crimson దాని పుడుపుకు యెర్ర గోటువేసి వుండినది. his gate was * with roses వాడి గడపకు రోజా పువ్వులహారములు కట్టి వుండినవి.
Rambling
(adj), విహరించే, ఇటు అటు తిరిగే అనిశ్చయమైన. * thoughts నానావిధమైన తలంపులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Posthorse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Posthorse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Posthorse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Posthorse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Posthorse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close