Telugu Meaning of Preternatural

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Preternatural is as below...

Preternatural : (adj), అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, విపరీతమైన, విశేషమైన. SeeGibbon chap. note .


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Visitant
(n), ( s), దర్శనమునకు వచ్చేవాడు, దర్శనమునకు పొయ్యేవాడు.
Bench
(n), ( s), బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. a stone * వొరుగుదిన్నెa carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము. he was raised to the * అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.the magisterial * పోలీసు అధికార్లు. the *, the kings *, the queens* యిది సీమలో ఒక న్యాయసభ.
To Anticipate
(v), ( a), ముందుగా తలచుట, ముందుమించుట, ముందుతీసుకొనుట,ముందుగ్రహించుట. I did not * this నా కిది తోచనేలేదు. the mother anticipatesthe child's wants బిడ్డకు కావలసిన దాన్ని తల్లి ముందుగా యెరిగి జాగ్రతచేసిపేట్టుతుంది. I * the objections which you may raise నీవు చేయబొయ్యేఆక్షేపణలను ముందుగానే గ్రహించినాను. why should you * evil యెన్నడో రాబొయ్యేదానికి యిప్పుడే యెందుకు యేడుస్తావు. we * happy results అనుకూలముకాబోతుందని యెదురు చూస్తున్నాము. he wanted to buy the horse but Ianticipated him ఆ గుర్రమును వాడు కొనుక్కోవలెనని వుండినాడు అయితే నేనుముందు మించుకొంటిని. he anticipated the income of the next year వచ్చేసంవత్సరపు వచ్చుబడిని ముందుగా తీసుకొన్నాడు.
Gape
(n), ( s), ఆవలింత. he gave a * ఆవలింత విడిచినాడు,ఆవలించినాడు.
To Pluck
(v), ( a), (add,) to * a candidate (see in Webster) ఇతడు పనికిరాడని నిర్ణయించుట, విద్యార్థిని పరీక్షీంచిపనికిరాడని తోసివేసుట, యోగ్యత చాలదని తోసివేసుట, (ఇదిసుశబ్దముకాదు.)
Polt
(n), ( s), of a Turkey సీమకోడి or slight blow చీటిపోటు. a * with theelbow మోచేతిపోటు. to give a * నెట్టుట.
Conjugal
(adj), దాంపత్య, భార్యభర్తల సంబంధమైన, సాంసారిక, సంసార సంబంధమైన, * affection భార్యా భర్తలకు వుండే విశ్వాసము. * life or the * state సంసారము. * infidelity వ్యభిచారము, రంకు.
Palmira
(n), ( s), తాటి చెట్టు. * leaf తాటాకు. * sugar తాటి బెల్లము.
Novel
(n), ( s), శృంగార కావ్యము, కధ, వేడుక, పుస్తకము.
Experienced
(adj), అనుభవశాలియైన, పనుబడ్డ, జితపడ్డ, తీరిన.an * man అనుభవశాలి, నెళవరి, చేయితిరిగిన వాడు.
Specked
(adj), పొడలుగల, మచ్చలుగల.
Conviction
(n), ( s), నేరము, స్థాపించబడము, తప్పు మోపడము. after his * వాడి మీదనేరము యేర్పడ్డ తరువాత. I am open to * నా మీద తప్పు చూపితే వొప్పుకొంటాను. areligious * మతావలంబనము, వివేకము కలగడము. this does not carry * withit యిందువల్ల ఆ సందేహము తీరదు. their * that this was true led them topay the money యీ మాట నిజమైనట్టు రూఢిగా నమ్మినారు గనుక ఆ రూకలనుచెల్లించినారు.
Jointure
(n), ( s), స్త్రీధనము, అనగా వివాహ కాలములో కూతురి స్వంత అనుభవానికై తండ్రి యిచ్చిన ధనము.
Scrambling
(dj), (contemptible) పాకులాడే, దిక్కుమాలిన, క్షుద్ర.a miserable * business తలతోకాలేని దిక్కుమాలినపని. a * marriage (Craik's Pictorial 5. 254.) దిక్కుమాలిన పెండ్లి. a rambling * history దిక్కూ దెసాలేని పనికిమాలిన కథ.
To Remit
(v), ( a), to forgive or excuse punishment క్షమించుట, మన్నించుట. to sent money to a distant place రూకలను పంపడము, ముఖ్యముగా హుండీ చేసి పంపడము. he remitted the revenues to Madras పన్ను రూకలను చెన్న పట్నానికి పంపినాడు.
Line
(n), ( s), పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.
Adjacent
(adj), సమీపమైన, దగ్గిరి.
Condensed
(adj), ఖనీభవించిన, సంగ్రహమైన. a * narration సంగ్రహము.
Blunder-headed
(adj), జడుడైన, మూఢుడైన,
Undeceived
(adj), మోసపోని, భ్రమనివారణమును పొందిన. they are * by histricks వాడి పితలాటకానికి వాండ్లు లోబడలేదు. at last I was * తుదకు నాకు వుండినభ్రమ తీరినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Preternatural is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Preternatural now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Preternatural. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Preternatural is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Preternatural, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close