Telugu Meaning of Condensed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Condensed is as below...

Condensed : (adj), ఖనీభవించిన, సంగ్రహమైన. a * narration సంగ్రహము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Expatriate
(v), ( a), to transport పరదేశమునకు పంపుట.
Cumin
(n), ( s), జీలకర, జీలకర్ర.
Streamlet
(n), ( s), చిన్నయేరు, చిన్నకాలవ.
To Execute
(v), ( a), జరిగించుట, జరుపుట, నెరవేర్చుట, చేసుట. he *da bond పత్రమును వ్రాసి యిచ్చినాడు. he *d his trust very well తనకు పెట్టిన పని బాగా జరిగించినాడు. they *d a dance వాండ్లు నటించినారు, తాండవమాడినారు. he *d a picture పటమును వ్రాసినాడు. they *d the thief ఆ దొంగను వురి దీసినారు.
Consideration
(n), ( s), the act of considering విచారించడము, విచారణ, ఆలోచన. you have no * నీకు తెలివి లేదు. on full * బాగా విచారించి. he di it on full * వాడు బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.to take into * ఆలోచించుట, విచారించుట. he took this into * దీన్ని ఆలోచించినాడు, విచారించినాడు. motive or reason కారణము, హేతువ. on this * యీ హేతువ చేత. on every * అన్ని విధాల సర్వత్ర. on any * యెంత మాత్రము. that is a minor * అది ముఖ్యము కాదు. for many *s అనేక హేతువుల చేత. or bribe లంచము, బహుమానము. a valuable * వెల. on no * will be consent వాడు యెంత మాత్రము వొప్పడు. a man of * ఘనుడు, గొప్పవాడు. a man of no * అల్పుడు. he owned the bond but denied the * పత్రాన్ని ఒప్పుకొన్నాడు గాని రూకలు తీసుకోలేదన్నాడు.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Barbel
(n), ( s), ఒక తరహా చేప.
Accurateness
(n), ( s), ఖండితము, పరిష్కారత, శుద్ధత, సుబద్ధత. From the * of thisaccount I saw his talent వాడు దీన్ని వర్నించిన పరిష్కారతవల్ల వాని ప్రజ్ఞ నాకుతెలిసినది.
Idleness
(n), ( s), సోమారితనము, వొళ్ళు వంగనితనము,వూరికె ప్రొద్దుపుచ్చడము, వృధాకాలక్షేపము. he did it through mere * ప్రోద్దుబోక దీన్నిచేసేవాడు.
Livery
(n), ( s), యజమానుడు పనివాండ్లకు యిచ్చిన వుడుపు. by liveries I knew it tobe his conveyance పనివాండ్ల వుడుపుచేత అది అతని బండి యని కనుక్కొన్నాడు. *stables బాడిగె గుర్రాలు వుండే లాయము. Those horses now stand at * ఆ గుర్రాలుఅద్దెకు విడువబడి వున్నవి.
Archives
(n), ( s), ప్రాచీన దస్తావేజులు, ఆ దస్తావేజులు పెట్టే కొట్టు. local * దండకవిల.
Joyfulness
(n), ( s), ఆనందము, సంతోషము, ఉల్లాసము.
Preventative
(n), ( s), కట్టుమందు, ప్రతిక్రియ.
To Bedew
(v), ( a), తడుపుట.
To Amputate
(v), ( a), ఛేదించుట, అంగ ఛేదము చేసుట, వైద్యుడు కాలు చెయ్యి మొదలైనఅంగమును ఛేదించుటను గురించిన మాట.
To Fore-run
(v), ( a), సూచించుట. this wind *s rain యీ గాలివానను సూచిస్తున్నది. యీ గాలిని చూస్తే వానవచ్చేటట్టు వున్నది.
Sheriffdom
(n), ( s), (the authority of a sheriff,) అధికారము.
Tenable
(adj), that can be held or maintained రక్షణీయమైన, దార్ఢ్యమైన, గట్టి.that fortres is not now * ఆ కోట యిప్పుడు గట్టిగా వుండలేదు. that assertionis not * అది దృఢమైన మాటకాదు.
Boudoir
(n), ( s), a lady's private chamber నాయకి అలిగివుండే యిల్లు.
To Jog
(v), ( n), ఊగులాడుతూపోవుట. he was *ging along the road వాడు వూగులాడుతూ వస్తూ వుండినాడు. the work now *s on very well పని యిప్పుడు బాగా జరుగుతున్నది, సాగుతున్నది. this table *s ఈ మేజ ఆడుతున్నది కదులుతున్నది. they *ged on after him వాని వెంట పోయినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Condensed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Condensed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Condensed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Condensed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Condensed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close