Telugu Meaning of Profoundly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Profoundly is as below...

Profoundly : (adv), అత్యంతముగా మిక్కిలి, మహా. he was * afflicted వాడికి అతివ్యసనము కలిగినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Roguish
(adj), దొంగైన, దొంగతనమైన, మోసమైన, వంచనైన.
Offsourings
(n), ( s), మురికి, మలము, అనగా కడిగిపారపోశే మురికి. these were the * of people జనులలో వీండ్లు తుచ్ఛులు,భ్రష్టులు, వూరు రోశిన వాండ్లు.
Electrically
(adv), attractively ఆకర్షించి, ఆశ్చర్యకరముగా.
To Hit
(v), ( n), తగులుట, తాకుట. at last I * upon the thief తుదకు ఆ దొంగ నాకు తగిలినాడు. I * upon the word ఆ మాట చిక్కినది.
To Skip
(v), ( n), గంతులువేసుట, దుముకుట, తుళ్లుట. the skipping lambs గంతులు వేసే గొర్రెపిల్లలు.
Trireme
(n), ( s), a galley or vessel with three benches or ranks of oarson a side ఒక విధమైన పెద్ద పడవ.
Incompressible
(adj), అణచగూడని, అసంక్షేపనీయమైన, కుచించగూడని,కఠినమైన, దృఢమైన.
Right
(n), ( s), Justice న్యాయము, ధర్మము. this is * that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము. just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము. he claims payment as his * తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు. you have no * to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు. you have no * to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత. a child has a * to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది. a servant has a * to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది. a father has a * to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది. he proved his * to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు. the *s of hospitality అతిధ్య ధర్మములు. honour is the * of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది. he who has a * to that house ఆ యింటికిబాధ్యుడు. conjugal *s వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు. power; prerogative స్వత్వము, అధికారము. opposed to left కుడిప్రక్క. he turned to the * కుడి ప్రక్క తిరిగినాడు.I don't understand the * of the question దాని నిజస్థితి నాకు తెలియదు.he put the books to *s ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు. he put the house to *s ఆ యింటిని చక్కపెట్టినాడు.
To Hit
(v), ( a), కొట్టుట, తగులుట, తాకుట, పొందుట. he * the mark గురిని కొట్టినాడు. he did not * the mark గురి తప్పినది. he tried to * me with a stone నా మీద రాయిరువ్వజూచెను. you have * the sense అర్థమును సాధించినావు. I cannot * the meaning నాకు ఆ యర్థము గ్రాహ్యాము కాలేదు. he * me on the head నా తల మీద దెబ్బ తగిలినది. you have * the nail on the head నీకు ముఖ్యుముగా కావలసినది యేదో అదే లభించినది. whether you * or miss నీవు గురిని కొట్టినా కొట్టకపోయినా.
Vat
(n), ( s), a vessel తొట్టి. an indigo * నీలి తొట్టి.
To Inflate
(v), ( a), గాలితోనింపుట, ఉబ్బించుట. he inflated the balloonగుమ్మటము గాలితోనించినాడు. these words *d him with prideఈ మాటల చేత గర్వించినాడు.
Alliance
(n), ( s), సంబంధము, చుట్టరికము. * by marriage వియ్యము. * with aforeign king విహితము, వొద్దిక.
Gleaner
(n), ( s), చేలో రాలిన గింజలను యేరేవాడు. అక్కడక్కడకొంచెము సంగ్రహించేవాడు, ఉంఛము. a * of intelligenceఅక్కడక్కడ కొంచెము సమాచారమును తెలుసుకోనేవాడు.
Unbreathed
(adj), not exercised మరవని, పనుపరచని. an * horse మరపనిగుర్రము, పనుపరచని గుర్రము, కొత్త గుర్రము.
Inwrapped
(adj), See Wrapped.
Instability
(n), ( s), అస్థిరత, చాంచల్యము. an account of the * of Fortune ఐశ్వర్యము అస్థిరమైనందున.
Antarctic
(adj), దక్షిణదిక్కు సంబంధమైన. the * pole దక్షిణధృవము.
Celebration
(n), ( s), ఆచరణము చేయడము, కొనియాడడము. I was present at the * of the marriage పెండ్లి జరగగా నేను వుంటిని. the annual * of a death తద్దినము పెట్టడము. * of a feast వుత్సవము జరిగించడము.
Sorrel
(n), ( s), a plant having an acid taste పులిచింతాకు, పుల్లగావుండే వొక విధమైన కూరాకు.
Declarative
(adj), ప్రకటించే, యెరుకచేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Profoundly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Profoundly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Profoundly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Profoundly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Profoundly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close