Telugu Meaning of Provocative

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Provocative is as below...

Provocative : (adj), దీపనకారియైన, ఆకలి పుట్టించే, మోహకరమైన, మోహమును పుట్టించే. * medicine దీపనకారియైన ఔషధము. To Provoke, v. a. రేచుట, కోపము పుట్టించుట. or to cause పుట్టించుట. this *d himor *d his anger వాడికి యిందుకు కోపము వచ్చినది. he did this to * me నాకుకోపము రావలెనని దీన్ని చేసినాడు. do what you will, you will not * me నీవుయేమి చేసినా నాకు కోపము రాదు. *d me to laugh or this *d my laughter or *da smile యిందుకు నాకు నవ్వు వచ్చినది. this *s enquiry యిది విచారించవలసి వచ్చినది. he gave me this medicine to * perspiration నాకు చెమటపట్టడానకైయీ మందు యిచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soup
(n), ( s), strong decoction of flesh for the table చారు, మాంసము,వేసి కాచినచారు. a * kitchen బీదవాండ్లకు గంజిపోసే సత్రము.
Corse
(n), ( s), ( Poetical spelling for corpse. ) plural corses పీనుగలు.
Unsuspected
(adj), not supposed అనుమానించబడని. this writer of thisletter is * by any one యీ జాబు వ్రాసిన వాడు యిట్టివాడని యెవరికిన్నీ తగలలేదు.
To Blaspheme
(v), ( a), (the literal meaning of this word is misapplication)అప్రయోగము, దుష్పరయోగము.) to speak irreverently of God దేవుణ్ని గురించి అమర్యాద మాట్లాడుట, దైవదూషణచేసుట. SNT. and BNT.say నిందచేయుట. F. and R. say దూషించుట.
Malice
(n), ( s), అసూయ, వోర్చలేమి, కడుపుమంట, కార్పణ్యము. Or slight roguery పిత్తలాటము. through * against me నా మీది కడుపు మంటచేత. he did this through * prepense దీన్ని చలపట్టి కావలెనని చేసినాడు.
To Skirmish
(v), ( n), to fight loosely, to fight on parties before or after the shocks of the main battle జగడానికి కొంచెము కొంచెము ఆరంబించుట.
Aright
(adv), సరిగ్గా, చక్కగా, తప్పక, తప్పు లేక.
Backgammon
(n), ( s), చొకటాలవంటి ఒక తరహా ఆట. a * board యీ ఆట ఆడేపలక.
To Foreshorten
(v), ( a), to shorten figueres in drawing for the sakeof shewing those behind వెనుకవుండేటట్టు అగుపడేలాగు పైన కురచగావ్రాసుట, యిది చిత్రపనిని గురించిన మాట.
To Enroll
(v), ( a), లావణములో దాఖలు చేసుకొనుట, పట్టీలో దాఖలు చేయుట.
Styled
(adj), పేరు పెట్టబడ్డ, పేరుగల. this is * an army దీనికి దండు అని వొక పేరట. he is * their family priest వాడు వాండ్లకు పౌరోహితుడనే పేరు మాత్రము వున్నది.
Panorama
(n), ( s), పరితోదర్శనము, నల్దిక్కులు, నల్దిక్కులు తద్రూపముగా వ్రాసి వుండేపటము. standing on the hill we enjoyed a beautiful * కొండ మీదవుండినందున నాలుగు దిక్కులు సొగసుగా కండ్లబడ్డవి. we went to see the * ఉన్నతస్థలము నుంచి చూస్తే నలుదిక్కులు తద్వత్తుగా అగుపడేటట్టు వ్రాసిన పఠమునుచూడబోతిమి.
Inutility
(n), ( s), అనుపయోగత్వము, అప్రయోగకత్వము, నిష్పలత్వము. this shews the * of the medicine ఇందుచేత ఆ మందు పనికి రాదనితెలుస్తున్నది.
To Fondle
(v), ( a), ముద్దులాడుట, బుజ్జగించుట, మురుసుట, లాలించుట.she *d me to pay the money ఆ రూకలు యిచ్చేటట్టు నన్ను బుజ్జగించినది.the child *s its mother బిడ్డ తల్లితో మురుస్తున్నది, ముద్దులు కుడుస్తున్నది.
To Fashion
(v), ( a), ఆకారమేర్పరచుట,రూపమేర్పరుచుట. he *edit like a horn దాన్ని శృంగారముగా చేసినాడు. he *edhis laws according to the customs of the people లోకాచారమునకుఅనుగుణముగా చట్టములను యేర్పరచినాడు.
Askew
(adv), వంకరగా, వంపుగా.
Indemnification
(n), ( s), ఈడు, చెల్లు, ప్రతి, నష్టానికి కట్టి యిచ్చేద్రవ్యము.his horse died in my service and I paid him a hundred rupees as an * అతని గుర్రము నా పనిలో వుండి చచ్చి నందునదానికి చెల్లుగా నూరు రూపాయలు యిచ్చినాను.
Fell
(thepret. of ToFall), పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s. తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.ఉద్ది,యీడు, జోడు,జత. that * Mutyalu ముత్యాలుగాడు. such a *asthis యిటువంటిగొడ్డు. a low * క్షుద్రుడు, నీచుడు. a handsome *అందగాడు. this వీడు, యితగాడు. that అతడు, అతగాడు. my good *ఒరే, అబ్బాయి, నాయన. a * servant తన తోటిపాటి వుద్యోగస్థుడు. a * clerkతనసరికరణము . a * disciple or student సహపాఠి, సహధ్యాయి. * citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్థులు. I want the shoe that is the * to thisదీని జత చెప్పు కావలెను. these shoes are not *s యీ చెప్పులు విజ్జోడుగావున్నవి. as you are a good * నీవు మంచివాడవు గనుక. I dont knowmy good * నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా. a voung * కుర్రవాడు,చిన్నవాడు, పసివాడు. an old * ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది. a foolish * పిచ్చివాడు.he is a clever * అతను మహా సమర్దుడు. a school * వొక బడిలో కూడాచదివేవాడు. a fine * ఘట్టివాడు. a trouble some * తొందరగాడు.what sort of * is he వాడు యెటువంటివాడు. one of my *s told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు. a * farmer పాలికాపు.this elephant was an immense * అది బ్రహ్మండమైన యేనుగ. little *sకుర్రవాండ్లు. look at that child poor little * పాపము ఆబిడ్డను చూడు. their or your * creatures మనుష్యలు. dont beathim poor* ! పాపము వాణ్ని కొట్టవద్దు. take up that childdpoor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
Via
(adv), (Latin word) by way of, through మార్గాన, దోవన. he went to Madras * Nellore నెల్లూరి మార్గాన చెన్న పట్నానికి వెళ్ళినాడు.
Procrastination
జరపడము,ఆలస్యముచేయడము


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Provocative is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Provocative now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Provocative. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Provocative is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Provocative, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close