Telugu Meaning of Styled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Styled is as below...

Styled : (adj), పేరు పెట్టబడ్డ, పేరుగల. this is * an army దీనికి దండు అని వొక పేరట. he is * their family priest వాడు వాండ్లకు పౌరోహితుడనే పేరు మాత్రము వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fallen
(adj), పడ్డ, పడిపోయిన. the price is * ధర తగ్గినది. * awayచిక్కిపోయిన, బక్కచిక్కిన, శుష్కించిన. he is much * away వాడుచాలా చిక్కిపోయినాడు . the rivaer is * away ఆ యేరు వట్టిపోయినది.as man is a * creature మనుష్యులు పతితులైనందున. a * countenanceచిన్నబోయిన ముఖము, విషణ్నవదనము.
Orphan
(n), ( s), తల్లితండ్రి లేని బిడ్డ, అనాధ, దిక్కుమాలినపక్షి.
Freethinker
(n), ( s), నాస్తికుడు, వేద విరోధి, తాంత్రికుడు, తనకు తోచినమతమెల్లా మతమనేవాడు, అయితే పాషండుడనే అర్థము పనికి రాదు.the * s according to the Hindus are named in the following verseనాస్తిక,మ్లేచ్చ, పాషండ, బౌద్ధ, ప్రాకృత దుర్గమం.
Fervidly
(adv), పరితాపముగా, వేండ్రముగా, అత్యాదరముగా.
Exhaustion
(n), ( s), శోషణము, క్షయము, తరగడము, అలుపు. on accountof the * of the treasury ఆ బొక్కసము, వుత్తదైపోయినందున. * of strength బలక్షయము. through * అలుపుచేత. after the * of the waterనీళ్లంతా పోయిన తరువాత.
To Miss
(v), ( a), తప్పుట, పోయినదని కనుక్కొనుట, లేదని చింతపడుట.the letter *ed me ఆ జాబు నాకు చేరలేదు. In writing it he *ed one line దాన్ని వ్రాయడములో వొక పంజ్తిని విడిచి పెట్టినాడు. his arrow *ed the meaning ఆ యర్థము నాకు తలగలేదు. In coming down stairs, he *ed one step and fell పడికట్లు దిగడములో వొక మెట్టుతప్పి పడ్డాడు. I *ed one of my books నా పుస్తకాలలో వొకటి కానము. I *ed the letter that was at first on the table బల్ల మీద వున్న ఆ జాబు కానము. I * my brother very much అయ్యో మా అన్న లేకపోయెనే.I lost my horse but I did not * it as I had another నా గుర్రముపోయినది అయితే వేరేవొకటి వున్నందున అది పోయినందుకు నాకు చింతలేదు. I lost my book and I * it every moment నా పుస్తకము పోయినది చేతులు విరిగినట్టు వున్నది. He stole the book and the owner did not * it for ten days వాడా పుస్తకమును దొంగిలించుకొన్నాడు, ఆ పుస్తకమును యెవడిదోవాడు పది దినాలదనక అది పోయినట్టు కనుక్కోలేదు. They knew that they might be *ed but could not be pursued (Resselas.) తాము లేనిది కనుక్కోగలరు గాని తమ్మున వెంబడించలేరని వాండ్లకు తెలుసును.
To Crackle
(v), ( n), చిటపట కాలుట, చురుచురుమని మండుట, సుఞ్ యని శబ్దించుట. apaper or biscuit పెళపెళమనుట, చప్పుడౌట.
Fairings
(n), ( s), సంతలో కొనుక్కున్న వింతైన వస్తువులు, పండుగనాడుతెచ్చే నజరు.
Idiocy
(n), ( s), పిచ్చి, పైత్యము,వెర్రి.
Ragingly
(adv), వుగ్రముగా, ఆగ్రహముగా. It is * lot యెండ నిప్పులు కురుస్తున్నది
To Plan
(v), ( a), ఆలోచించుట, యోచించుట, యుక్తిచేసుట, యత్నము చేసుట.he planned the house ఆ యింటికి ప్లాను వ్రాసినాడు.
Leviathan
(n), ( s), బ్రహ్మాండమైన వొక జలజంతువు, మొసలి యనవచ్చును. In Job. XLI.లివియతాన (being the Hebrew word) D+. మొసలి E+. తమింగిలము H+. what a * book ఎంత బ్రహ్మాండమైన పుస్తకము.
To Stall
(v), ( a), చేతి మేతవేసి కాపాడుట.
Precise
(adj), సరియైన, సరిగ్గావుండే. he came at the * time సరిగ్గా ఆవేళకు వచ్చినాడు. he is a very * man క్రూరుడు.
Perishableness
(n), ( s), నశించే గుణము. from the * of these commodities యీసరుకులు నిలిచేటివి కావు గనుక.
To Screech
(v), ( n), to scream గీ పెట్టుట, కీచు కీచుమని కూసుట. I heard the owl screeching కీచుకీచుమని గుడ్లగూబ కూయగా విన్నాను.
Heroic, Heroical
(adj), శౌర్యమైన, పరాక్రమముగల, శ్రేష్ఠమైన, ఘనమైన. * actionsశూరకృత్యములు. a * devotion అతి భక్తి, వీరభక్తి. * fortitude అంత్యంత ధైర్యము. inthe * ages కృతయుగమునందు.
Phrase
(n), ( s), మాట, పదము, వాక్యము, వచనము. this book has many ancient*s యీ గ్రంథములో కొన్ని ప్రాచీన పదములు వున్నవి. this is a common * యిదిసామాన్యమైన మాట. this is a remarkable * యిది విచిత్రమైన ప్రయోగము. this isa vulgar * యిది నీచమాట.
Lenity
(n), ( s), కరుణ, దయ.
Lenghened
(adj), నిడివి అయిన, పెరిగిన. a * enquiry అతిదీర్ఘవిమర్శ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Styled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Styled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Styled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Styled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Styled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close