Telugu Meaning of Qualm

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Qualm is as below...

Qualm : (n), ( s), of sickishness వికారము పమన మయ్యేటట్టు వికారముగా వుండడము.of pregnancy వేవిళ్ళు. of conscience పశ్చాత్తాపము, అనుతాపము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contumacy
(n), ( s), మూర్కత్వము, చణగరము, చండితనము, ఉల్లంఘన.
Charming
(adj), సుందరమైన, ముద్దైన మనౌహరమైన, రమ్యమైన, మంచి. a *woman మనోహరమైన స్త్రీ. a charming child ముద్దుగా వుండే బిడ్డ. a * poemకావ్య చూడామణి.
Pleasing
(adj), సంతోషకరమైన, సరసమైన, రమ్యమైన, మనోహరమైన.
Over-zealous
(adj), అతిశ్రద్ధగల, వెర్రిభక్తిగల.
Re-enforcement
(n), ( s), ఉపబలము, పైబలము, పైగా వచ్చి చేరిన దళము. this *was of no use ఉపబలముగా వచ్చినవాండ్ల వల్ల వుపయోగము లేదు, పైగా వచ్చినజనము వల్ల ప్రయోజనము లేదు.
Anglicism
(n), ( s), ఇంగ్లిషు భాషియ్యము, ఇంగ్లిషు జాతియ్యము.
Ironwood
(n), ( s), ఇనుము వంటి వొక విధమైన మాను, పాలెమరం ?
Mercenary
(adj), ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే. * troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు. a * Judge లంచగొట్టైన న్యాయాధిపతి. he is very * దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.
Tiar, Tiara
(n), (s.), ముకుటము, కిరీటము, మస్తకాభరణము, శిరోభూషణము.
Analytically
(adv), విభజనగా, విడివిడిగా.
Quenchable
(adj), ఆర్చతగ్గ, అణచతగ్గ.
Misinformation
(n), ( s), తప్పుసమాచారము.
Preposterous
(adj), విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
Restitution
(n), ( s), restoring or making good ఉత్తరవాదము చేయడము, ఈడు చేయడము. I killed that man's horse and to make * I gave him two others వాడి గుర్రాన్ని చంపినాను, గనక దానికి చెల్లుగా రెండు గుర్రాలను యిచ్చినాను. If the thief is caught will he make *? ఆ దొంగ చిక్కితేనేమి ఆ రూకలను మళ్ళీ చెల్లించబోతాడా. he made * ఉత్తరవాదము చేసినాడు.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Desultorily
(adv), నిలకడలేక, అప్పటప్పటికి. he reads * మనసుకు వచ్చినప్పుడుచదువుతాడు, వొక నాటికి చదువుతాడు.
Lath
(n), ( s), సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
Attire
(n), ( s), ఉడుపు, వేషము. Royal ఒ రాజవేషము.
To Attemper
(v), ( a), to mingle కలుపుట, మిశ్రమము చేసుట. to weakenవేగమణుచుట, తీక్ష్ణమణచుట. to soften శాంత పరచుట.
To Besmear
(v), ( a), చరుముట, పట్టించుట, అలుకుట, పూసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Qualm is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Qualm now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Qualm. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Qualm is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Qualm, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close