Telugu Meaning of Rankly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rankly is as below...

Rankly : (adv), మదాళించి. ( See Rank. adj. )


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sea-port
(n), ( s), రేవు, వాడ రేవు.
Sanguine
(adj), full of blood, confident ధైర్యముగల నమ్మకముగల,the * colour of the ruby కెంపుయొక్క ఎరుపు. a * temperamentవీరరసము, సాహసము, ఉల్లాసము. a man of * temperament సాహసుడు.ఉల్లాసపురుషుడు. he is very * about this ఇందున గురించి వాడుఎంత మాత్రము జడిసేవాడు కాడు. I hAve * hopes of this అందునగురించినాకు ధృడ నమ్మకము ఉన్నది. I was very * about this ఇందున గురించినిండా ధైర్యముగా ఉంటిని, ఉల్లాసముగా ఉంటిని. I అమ్ not very * about thisఇందున గురించి నాకు నిండా ధైర్యము లేదు.
Subject
(n), ( s), a thing పదార్ధము. That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి. on this * యీ విషయమును గురించి, యిందున గురించి. on that * ఆ విషయమును గురించి, అందున గురించి. this war was the * of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము. the body is the * of medicine వైద్యమునకు దేహమే విషయము. they are *s for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు. one who is under the dominion of another కాపు. the king ruled his *s well రాజు ప్రజలను బాగా యేలినాడు. this may befitting for a king, but it is not fitting for a * యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు. he lives more like a king than a * వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు. he is a hardened * వీడు విరపనగొయ్య. in surgeon's cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ. the doctor is glad or a *వైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము. in the hospital there are two hundred *s యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
Mallet
(n), ( s), కొయ్యగూటము, కౌయ్య సుత్తె.
Boy
(n), ( s), మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడరా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే apalankeen * బోయి. from this the English word is taken.
To Grub
(v), ( a), తవ్వుట. he *bed up the grass కసువును తవ్విపెళ్లగించినాడు. earth worms * in the soil యెర్రలు నేలనుతొలుస్తున్నవి.
To Equalize
(v), ( a), సరిచేయుట, సమపరచుట, సమానము చేయుట. he *d the two battalions but he could not * the expenses ఆ రెండు పటాలములనున్ను సరిసమముగా చేసినాడు గాని వ్రయమును సరిచేయలేకపోయినాడు.
Widgeon
(n), ( s), a water-fowl పరదబాతు.
Nereid
(n), ( s), కవి కల్పిత సముద్రీయ దేవతా విశేషము.
Consecutive
(adj), ఒకటి వెంబడి ఒకటి క్రమముగా వచ్చే, పరంపరంగా వచ్చే. the * governors ఒకడికి తర్వాత ఒకడుగా వచ్చే గవనరులు, the * years ఒకటి వెంట ఒకటిగా వచ్చే సంవత్సరములు.
Hagiography
(n), ( s), పౌరాణికము.
Republick
(n), ( s), Originally meant a city, a town పురము, ప్రజల దొరతనము, రాజు లేకుండా ప్రజలు తామే చేసుకొనే దొరతనము, ప్రజా ప్రభుత్వము, సర్వసాధారణమైన దొరతనము, ప్రజలందరున్ను కూడి నియమించబడ్డ వాడివల్ల జరిగించబడే ప్రభుత్వము. the * of crows శానా కాకులు గుంపుగా కూడి గూళ్ళు కట్టుకొని వుండడము. In Aristoph Eccles. 853 polis is rendered Respublica. `The People (Laos is the Greek word) as an influential and important body, is Raj రాజ్యము SeeAsiat. Res. XVII. 400 `The Membu people in Assam acknowledge noauthority but that of the Raj or people generally. Thus, as in America, the sheep take the place of the shepherd.
Crusader
(n), ( s), crusade అనే యుద్ధమునకు పొయ్యే శూరుడు.
Spelter
(n), ( s), తుత్తినాగము.
Honey-bag
(n), ( s), తేనెతిత్తి అనగా తేనీగ కడుపులోని వొక అంగము, దీనితో తేనెనుతీసుకొనిపోయి తెట్టెలో పెట్టుతున్నది.
Fourfold
(adj), నాలుగింతలు.
Studiously
(adv), శ్రద్ధగా, ఆస్తగా, విద్యలో ఆసక్తిగలవాడుగా,జాగ్రత్తగా. he * said this to please them వాండ్లను సంతోషపెట్టడమునకై దీన్ని కావలెనని చెప్పినాడు. he * avoided me వాడు కావలెనని నా వద్దకి రాకుండా వుండినాడు.
Tourney
See Tournament
To Dredge
(v), ( n), వలవేసుట, v. a. పిండి చల్లుట, ముగ్గుపెట్టుట.
Plodder
(n), ( s), నిండా పాటుపడేవాడు, పరిశ్రమ పడేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rankly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rankly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rankly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rankly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rankly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close