Telugu Meaning of Undermost

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Undermost is as below...

Undermost : (adj), lowest in place కింది. though he was * వాడు అందరికీకడపటి వాడైనప్పటికిన్ని కిందివాడై నప్పటికిన్ని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Encomium
(n), ( s), శ్లాఘన, మెప్పులు. he lavished his *s upon this దీన్ని నిండా కొన్నాడు, శ్లాఘించినాడు.
To Carve
(v), ( a), కోయుట. stone or wood తొలుచుట, చెక్కుట, మలుచుట. or meat కోసి పంచి పెట్టుట. in metal పోగర పని చేసుట లో నాటు పని చేసుట. he carved out a good business for himself తనమట్టుకు మంచిపనిని యేర్పరుచుకొన్నాడు.
Ecliptic
(n), ( s), ( Warren. p. 361. ) క్రాంతి కక్షము, క్రాంతిమండలము.
Lordship
(n), ( s), ప్రభుత్వము. His * ఆయన. Your * తమరు, ఏలినవారు. Their Lordships వారు. after his death the * went to his brother అతను చచ్చినతర్వాత అతని ప్రభుత్వము తమ్మునికి అయినది.
Lighterman
(n), ( s), పెద్దపడవవాడు, పెద్ద పడవతోసేవాడు.
Lead
(n), ( s), (pronounced Led) సీసము. a * or plummet for ruling రూలువేసేసీసపుకడ్డి. for measuring the depth of the sea నీళ్ళలో విడిచి లోతుచూచేసీసపుమొద్దు. the *s of the house ఇంటికప్పుమీద వేసే సీసపురేకులు. hemounted on the *s of the house ఇంటి మీదికెక్కినాడు, సీమలో కొన్ని యిండ్లకుపైన సీసపు రేకులు వేసి వుంటున్నవి గనుక యిట్లా అడనము కద్దు. black * నల్లసీసము. a black * pencil సే్ సలు. a red * pencil ఎర్రపే్ సలు. red *సింధూరము. white * ఒకవిధమైన తెల్ల వర్ణము. (usually the English word isused for white *) దీన్ని వొయిట్లెంట్ అంటారు.
Book
(n), ( s), పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
Unhappiness
(n), ( s), misfortune; ill luck దౌర్భాగ్యము, దురదుష్టము. he hadthe * to quarrel with his father వాడి దౌర్భాగ్యమువల్ల తండ్రితో పోట్లాడినాడు.
Ungently
(adv), harshly; rudely క్రౌర్యముగా, మోటతనముగా.
Hank
(n), ( s), నూలుకండె.
Revival
(n), ( s), return to life మళ్లీ ప్రాణము రావడము. after the * of trade వర్తకము మళ్లీ బాగుపడ్డ తర్వాత.
Optional
(adj), యిష్ట ప్రకారమైన, వికల్పమైన. in taking thehouse, whether you keep the garden or not is * ఆ యింటినితీసుకోవడముతో తోటను నీవు పెట్టుకౌన్నా సరే తట్టుకోవడములోతోటను నీవు పెట్టుకొన్నా సరే పెట్టుకోకపోయినా సరే. governour,warriour, honour, in these words the letter U is * యీశబ్దములలో U అనే అక్షరము వికల్పముగా వస్తున్నది.
Devilish
(adj), పాపిష్టి, చెడ్డ. "Excessive in a ludicroussense (Johnson) బహు, అతిశయమైన. Devilishly, adv. పాడుగా,అతి * hot పాడుకాక , యిది పాపిష్టి మాట అనరానిది.
To Relish
(v), ( a), రుచికలగచేసుట, యిష్టపడుట, ఆశపడుట. sauce *es food వ్యంజనము అన్నానికి రుచిని కలగచేస్తున్నది. he did not * this news యీ మాట విని వాడికి అసహ్యము వచ్చినది. he did not * the food ఆ యాహారము వాడికి యిష్టము లేదు. no man *es physic మందంటే యెవరికిన్నీ అసహ్యమే. he *es nothing but poems వాడికి కావ్యములే యిష్టము.
Relay
(n), ( s), తపాలు. there were three * s of bearers and four * s ofhorses మూడు చోట్ల బోయీలు, నాలుగు చోట్ల గుర్రాలు తపాలు వుంచినారు.
First-begotten
(adj), జ్యేష్ఠులైన, మొట్టమొదట కలిగిన.
To Elbow
(v), ( n), మోచేతితో పొడుచుట. do not * me నన్ను మోచేతితో పొడవవద్దు. they were *ing with one another తోదోపుళ్లుగా వుండినారు.
Grunt
(n), ( s), గుర్రుగుర్రుమనడము, యిది పంది, యేనుగ వీటినిగురించినమాట.
Subversion
(n), ( s), ruin నాశనము, హాని, చెరువు.
Famous
(adj), పేరుగల, కీర్తిగల, ప్రఖ్యాతిగల, ప్రసిద్ధమైన. in the vulgarsense " admirable " విచిత్రమైన, చోద్యమైన. as a * bargain దొడ్డబేరము.a* rain దొడ్డవాన. a * or sovereign remedy దివౌషధ్యము, మహౌషధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Undermost is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Undermost now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Undermost. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Undermost is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Undermost, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close