Telugu Meaning of Redoubled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Redoubled is as below...

Redoubled : (adj), మిక్కిలి అధికమైన. * kindness హెచ్చిన ప్రేమ, మరిమరి అభివృద్ధిఅయిన దయ. * efforts పదే పదే చేసిన ప్రయత్నములు.they killed him with *blows దెబ్బ మీద దెబ్బ కొట్టి చంపినారు, వూరికె కొట్టి చంపినారు.* echoes పదేపదేకలిగిన ప్రతిధ్వనులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incompetency
(n), ( s), అనర్హమైన, అయోగ్యమైన, తగని, నిర్వాహకముచాలని,he is * to this business వాడు యీపనికి తగడు. I am * to go decide this దీన్ని తీర్చడానికి నేను అర్హుణ్ని కాదు.
Encore
(interj), శాబాసు, భళిర, భళీ.
To Higgle
(v), ( n), నచ్చుబేరమాడుట, పీకులాట బేటమాడుట.
Hackney
(adj), అద్దెకు పెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న. a * coach బాడిగెబండి. *horses బాడిగె గుర్రములు. a * author కూలికి గ్రంథము చెప్పేవాడు.
Woolpack
(n), ( s), See Woolsack.
Deccan
(n), ( s), name of Sothern India దక్షిణదేశము, ద్రవిడదేశము.
Hardy
(adj), గట్టి, దృఢమైన, సాహసము గల. a * disposition ధైర్యము, సాహసము.a * soldier కష్టానికి వెనకతియ్యని శూరుడు.
Richness
(n), ( s), అతిశయము, ఆధిక్యము. from the * of the colour వన్నె దివ్యమైనది గనక. from the * of the taste మాదుర్యాతిశయము వల్ల.from the * of the soil భూసారము వల్ల.
Heathen
(n), ( s), అసభ్యుడు, క్రూరుడు. He is a good man but his brother is a perfect * వాడు యోగ్యుడేకాని వాని తమ్ముడు వట్టి అసభ్యుడు, వట్టి పశువు. The Brahmins look upon the English as heathens బ్రాహ్మణులు ఇంగ్లిషు వాండ్లను క్రూరులంటారు. a foreigner అన్యదేశస్థుడు. one of another creed అన్యమతస్థుడు. The word is strictly applied to all who are not Christians nor Jews nor Mahomedans. The words అజ్ఞాని, చండాలుడు, మ్లేచ్ఛుడు, పాషండుడు. are used by various translators : these are words of reproach : whereas Heathen is merely a word of distinction. The word అజ్ఞాని "Ignorant" is absurd : many of the Heathen being celebrated for learning. Compare notes on Gentile and Heretic. Dz. says దేవీదేవ పూజకుడు, పుత్తళారాధకుడు, సత్యేష్వరోక్త ధర్మశాస్త్ర విహీనుడు, యహూది ఖ్రిస్తియను మతావలంబికానివాడు. In Matt. XVIII. A "heathen man and a publican," దేవార్చకచండాలయోః A+ B+ అజ్ఞాని and ఆయక్కాన్రె F+ R+ అన్య దేశీయః and కరశోధకః C+ అన్యజనాంగమైన వాడు and సుంకరి. P+ అన్యః and సుంకరి. H+. In psalm 2. అన్యదేశీయః D+ A+ అన్యజనులు H+.
Coherent
(adj), సంబంధించిన, సందర్భమైన, పొందికైన.
Marcasite
(n), ( s), వొక విధమైన రాయి.
Strange
(adj), foreign పరదేశపు. * servants పరులయొక్క పనివాండ్లు.a * language పరభాష. a * country పరదేశము. wonderful వింతైన,అద్భుతమైన, విచిత్రమైన, చోద్యమైన. * news వింత సమాచారము. a * womanపరస్త్రీ. H+. వేశ్య D+. a * man, i. e. not her own husbandపరపురుషుడు.
Pent
(adj), shut up confined మూయబడ్డ, కప్పబడ్డ, యిరుక్కొన్న, అడుచుకొన్న. allthe family was * up in one small room ఆ సంసారమంతా వొక చిన్న గదిలోయిముడుకొని వుండినది, మహా యిరకటముగా వుండినది, యిబ్బందిగా వుండినది. I havebeen * up in this room for a month యీ నెల్లాండ్లనుంచి యెక్కడికీ పోకుండా యీగదిలో కూలబడి వున్నాను. how can a flower grow if it is * up ? వొకపుష్పమును యిరకాటముగా కట్టి పెట్టితే అది యెట్లా పెరుగును. a * roof యేటవాలుగావుండే చూరు. a * roof house కైలయిల్లు, దూలకట్టు యిల్లు మొదలైన చూరులు గలయిల్లు.
Ventriloquism
(n), ( s), the art of speaking in such a manner that the voice appears to come, not from the person, but from some distant place కడుపులో మాట్లాడడము, అనగా పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య.
Feeder
(n), ( s), he who eats తినేవాడు, మేసేటిది. she is but a poor* అది నిండాతినేటిది కాదు,అది సూక్ష్మభోజి. the goat is a nice * మేక గరాగరికగా మేసేటిది.the buffalo is a foul * యెనుము కన్న కశ్మలమను తినేటిది. he whogives food ఆహారము పెట్టేవాడు,మేత వేసేవాడు,మేపే వాడు. a horseknows his * గుర్రమునకు మేతవేసేవాణ్ని తెలుసును. cattle* పశువులనుమేపేవాడు. a small steam that runs into a large one సన్న కాలువ,వరపు కాలవ, వాగు. the river and its * s were dried up ఆ యేరున్నుఆ యేట్లోకి వచ్చే కాలవలున్ను వట్టిపోయి వుండినవి.
Frugality
(n), ( s), మితవ్రయము, పోణిమి, పొదుపు.
To Hymn
(v), ( n), ధ్యానము చేసుట, నామసంకీర్తనము చేసుట, తిరునామాలు పాడుట.
Traducer
(n), ( s), నిందకుడు, దుషకుడు, కొండెములు చెప్పేవాడు.
Cleaning
(n), ( s), pariSuxXamu, bAguceVyyadamu, prakRAlYanamu.
Fishpond
(n), ( s), చేపలుగల గుంట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Redoubled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Redoubled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Redoubled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Redoubled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Redoubled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close