Telugu Meaning of Rhetorick

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rhetorick is as below...

Rhetorick : (n), ( s), అలంకారము, అలంకార శాస్త్రము, వాక్చాతుర్యము. she tried thevarious kinds of female * ఆడవాండ్లకు వుండే చాతుర్యముల నంతా చేసి చూచినది,ఆడువాండ్లకు యెన్ని వగలు కద్దో వాటినంతా చేసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contemptible
(adj), హేయమైన, నీచమైన, అల్పమైన, తుచ్ఛమైన, దిక్కుమాలిన. hebrought a * army స్వల్పమైన దండు తీసుకవచ్చినాడు. a * wretch దిక్కుమాలినగొడ్డు. a * horse పనికిమాలిన గుర్రము. * wages స్వల్పసంబళము.
Impolite
(adj), అమర్యాదైన, మడ్డియైన, మోటైన.
Federation
(n), ( s), సమాఖ్య, సమయము.
Belly-bound
(abj), మలబద్ధకముగా వుండే.
To Rub
(on,v), n. జరుగుట.
Individuatly
(n), (s), ఏకత్వము, స్వత్వము, వ్వక్తిత్వము, మూర్తిమత్వము,పార్ధకత్వము అనగా పృథగ్భూతత్వము, వ్వక్తిభేదత్వము. when a cup ofwater thrown in to the sea it looses its * గిన్నెడు నీళ్ళనుసముద్రములో పోస్తే నీళ్ళు నీళ్ళలో కలసి పృథగ్భావము పోతున్నది.
Oppressor
(n), ( s), దౌర్జన్యముచేసేవాడు, క్రూరుడు, హింసకుడు.
Cranny
(n), ( s), బీటిక, సందులుగొందులు, బొక్క, చీలిక.
Full-speed
(adv), అతి త్వరగా, మహా వేగముగా.
Branded
(adj), వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
Halcyon
(n), ( s), హంస, యిది కావ్యములో వచ్చే పేరు. * days మంచి కాలము,క్షేమకాలము, హాయిగా వుండే దినాలు. their own * territories (Johnson) అతి సౌఖ్యమైన భూమి, హాయిగా వుండే దేశము.
Landmark
(n), ( s), ఎల్లరాయి పొలిమేర రాయి.or singal post వాడవాండ్లుచూచుకొనే కొండ గురుతు. or remarkable record శాసనము.
Pharisee
(n), ( s), Pharisee అనే మతస్థుడు, దొంగ ఆచారములు గలవాడు, మాయభక్తిగలవాడు.
Tenon
(n), ( s), or dovetail, the end of a timber cut to be fitted intoanother timber కుసి, తొలి, కూరు (ఇది వడ్రాంగమును గురించిన మాట. )
Incineration
(n), ( s), భస్మముకావడము.
Antennae
(n), ( s), పురుగుయొక్క కొమ్ములు, లేక, మీసాలు.
Splendidly
(adv), దివ్యముగా, ప్రకాశమానముగా, ఘనముగా, జంభముగా.
Drooping
(adj), నిస్త్రాణగా వుండే, నిస్సత్తువుగా వుండే, కుంగి వుండే.
Shock
(n), ( s), a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.
Trade
(n), ( s), traffick వర్తకము, వ్యాపారము, బేరము, కులకాయకము, వృత్తి. thepeople of the * ఆ వ్యాపారములో వుండేవాండ్లు. all the * resent this as aninjustice పంచాణము వాండ్లందరున్ను దీన్ని అన్యాయమంటారు. the poet's * కవి వృత్తి.the * of prostitution వేశ్యావృత్తి. he carried on the * of carousal and riotతాగితుళ్లి దుమికి నానారచ్చలు చేసే వ్యాపారములో వుండినాడు. or, bookseller'sbusiness పుస్తకాలమ్మే వ్యాపారము. the * of compliments స్తోత్రము చేసేవ్యాపరము. a jack of all *s పాట్లమారి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rhetorick is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rhetorick now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rhetorick. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rhetorick is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rhetorick, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close