(adj), చావులేని,మరణములేని, మృతిలేని, లయములేని. the body is mortal, the sprit is * శరీరము నశ్వరము ప్రాణముఅశ్వరము, దేహానికి నాశముకద్దు ఆత్మకు నాశములేదు. * fame శాశ్వతకీర్తి. an * poet ప్రశిద్దుడైన కవి. the wesley దివ్యపురుషుడైన గురువు,శ్రీమద్గురువు. an * నిత్యుడు, అమరుడు, అనగా దేవామర గంధర్వాదులు.