Telugu Meaning of To Involve

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Involve is as below...

To Involve : (v), ( a), కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట. why do you * your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు. this *d me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు. they *ed it in obscurity దాన్ని మరగుపరచినారు. this*d an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.this *d me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది. his argument *s a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.this *d me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.his ruin *d that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chair
(n), ( s), కురిచి. a sedan * నాల్కీ, టాంజా. at this meating he took the * యీ సభలో అతను సభా నాయకుడుగా వుండెను. a * of state గద్దియ, సింహాసనము. garden * మనిషి యీడ్చే వక తరహా చిన్న బండి.
Self-righteousness
(n), ( s), అహంకారము, గర్వము.
Heterodox
(adj), వికల్పమైన, విపరీతమైన, యిది మత విషయక శబ్దము. they hold * opinions మత విషయమై కొత్తకొత్త కల్పనలు చేస్తారు. they hold this * ఇది కొత్త కల్పన అంటారు ఇది వొక మతము కాదంటారు.
Scorching
(adj), కాల్చే, దహించే. * heat or sunshine మలమలమాడేఎండ.
To Prop
(v), ( a), పోటు యిచ్చుట, ముట్టు యిచ్చుట, అనిక పెట్టుట. he *ed his mother as she was falling తల్లి పడకుండా అనుకొన్నాడు. he *ed up the table with stones ఆ మేజకు రాళ్ళను యెత్తడము పెట్టినాడు. they *ed up the wall, with bamboos గోడకు వెదుకు బొంగులను పోటు పెట్టినారు. he called four witnesses to * up his cause తన వ్యాజ్యమును నిగ్గించడానకు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
To Shackle
(v), ( a), సంకెళ్లు వేసుట.
To Understate
(v), ( a), to state or represent less strongly than the truthwill bear నిజముగా వుండే బలాన్ని తగ్గించి చెప్పుట.
Realization
(n), ( s), అనుభవానికి రావడము, నిజము కావడము, నెరవేరడము. thismarriage is the * of his wishes వాడు కోరినట్టే యీ పెండ్లి వనగూడినది. this isthe * of your plans నీ కోరికెకు యిదే ఫలము. on this * of his fears నాడుయెట్లా భయపడ్డాడో అట్లాగే సంభవించినందున వాడు, భయపడ్డదే నిజమై నందున.before the * of the money రూకలు చేతికి రాకమునుపే తండక మునుపే.
Skill
(n), ( s), సామర్ధ్యము, కుశలత, నేర్పు, ప్రజ్ఞ. from their * inpainting చిత్రపనిలో వాండ్లకు వుండే సామర్ధ్యము వల్ల.
Commander
(n), ( s), అధిపతి, అధికారి, సేనా నాయకుడు, దళవాయి. Commander-in-chief సేనాధిపతి. * of a vessel వాడ యొక్క సర్దారు, వాడు కపితాను, తండేలు, మరకాడు. Knight * శూరులకు రాజు యిచ్చిన వక ఖితాబు. (H.)
Inclemency
(n), ( s), చెడ్డతనము, చెరుపు. * of weather అతివృష్టి చెడుగాలి, చెడుమంచు, యిదిగాలి, చలి, మంచు, వాని వీటి యొక్క అధికమును గురించిన మాట.
Worldliness
(n), ( s), covetousness లోభత్వము, బంకతనము.
Bramble
(n), ( s), వుండ్రకంప, కోరిందకంప, గచ్చతీగె మొదలైన ముండ్లచెట్లు. I was then lying upon brambles నా కప్పుడు ముణక రాములుగా వుండెను. యెటవునోయని నా ప్రాణము గడగడ వణుకుతూ వుండెను.
Fencing-master
(n), ( s), సాము నేర్పేవాడు, గరడి నేర్పేవాడు.
Cushion
(n), ( s), కూర్చుండే మెత్త, బండి, కురిచి మొదలైన వాటిలో వేసే చిన్న మెత్త, బిళ్ల దిండు, ఒరుగుదిండు.
Below
(prep), కింద. * the tree చెట్టుకింద.
Fractions
(n), ( s), చిద్రుపలు. One verse says చిద్రుపలైన రాశిచెన్నొండు ధరగొన్న లబ్ధిచిద్రుపలండ్రు లలిత చరిత.
Bluff
(adj), దాష్టీకమైన, తృణీకరమైన. a * rock నెట్రముగా వొడుదుడుకుగావుండేమోటు కొండ.
To Sequestrate
(n), ( a), to seize by warrant &c. ఆక్రమించుకొనుట. they *d the lands ఆ భూములను కట్టివేశినారు, నగర కలుపుకొన్నారు.జప్తీ చేసుకొన్నారు. the property that was *d ఆక్రమించుకోబడ్డసొత్తు, జప్తీచేసుకోబడ్డసొత్తు.
To Follow
(v), ( a), వెంబడించుట, అనుసరించుట, వెంటపడుట, తరుముకొనిపోవుట.they *ed the traces of the thieves దొంగలజాడపట్టి పోయినాడు.the dog *s the scent of the hare ఆ కుక్క కుందేలు వాసనపట్టిపోతున్నది.you go before and I will * you soon నీవు ముందర పో నేనున్ను వెంబడిగానే వస్తాను. I will * your direction తమ ఆజ్ఞప్రకారము నడుచుకొంటాను.he *ed their advice వాండ్లు చెప్పిన బుద్ది ప్రకారము నడుచుకొన్నాడు. he *ed the profession of a doctor వాడికి వృత్తి వైద్యము. Queen Victoria *ed William the Fourth ఆయనకు తరువాత యీమె రాణిఅయినది. One misfortune *s another ఆపద మీద ఆపద వస్తున్నది. Ten verses * in which there is not a word about this వచ్చే పదిశ్లోకములలో యిందున గురించి వొకమాట లేదు. he bathed in the eveningand a fever *ed సాయంకాలము స్నానముచేసినాడు వెంటనే జ్వరమువచ్చినది. they * the doctriness of Sankara chari శంకరాచార్యులమతమును ఆవలంబించినారు, అనుసరించినారు. he *ed another teacherమరి వొక గురువును ఆశ్రయించినాడు. they all * this customవాండ్లందరు యీ వాడికను పట్టించినారు. he *s their exampleవాండ్లు చేసే ప్రకారము చేస్తాడు. he *s the sea యితను వాడ వ్యాపారములోకలిసినవాడు, వాడసంబంధమైనవాడు. he *s the camp వాడు దండు సంబంధమైనవాడు . all metals * this principle అన్ని లోహములకున్ను యీ గుణముకద్దు. it *s that you must pay the money యిందు చేత నీవు ఆ రూకలుచెల్లించవలసి వస్తున్నది. he is a rich man but it does not * that he is wiseవాడు పదార్ధవంతుడైనందువల్లనే బుద్ధిమంతుడని భావించరాదు. It *s తోస్తున్నది, తెలుస్తున్నది. he sold the house, whence it *s that he wasthe owner అతడు ఆ యింటిని అమ్మినందున దానికి అతడే సొంతగాడనితోస్తున్నది, భావిస్తున్నది. he spoke as * or what he said was as *s అతను చెప్పినది యేమంటే. he gave me the account the particulars are as *sవాడు యీ లెక్కను యిచ్చినాడు. దాని వివరమేమంటే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Involve is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Involve now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Involve. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Involve is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Involve, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close