Telugu Meaning of Rudimental

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rudimental is as below...

Rudimental : (adj), మూలాధారమైన, ప్రాథమికమైన. * instruction బాలశిక్ష.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Player
(n), ( s), ఆడేవాడు, నటుడు. the *s on flutes పిల్లంగోవులు వూదేవాండ్లు. orgamester జూదరి జూదగాడు.
Fret
(n), ( s), (of a fiddle) వీణమెట్టు. this put her in a *యిందువల్ల దానికి చిరచిర బుట్టినది.
Sufficiency
(n), ( s), supply equal to want కావలసినంత. he is not called rich, but he has a * వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును. I doubt the * of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది. qualification for any purpose యోగ్యత. self * గర్వము, అహంకారము.
Feces
(n), ( s), (feces) మలము, పురీషము. of indigo, of oil, of wine & c.మష్టు, మడ్డు, గెసి.
To Prostrate
(v), ( a), పడదోయుట, సాగిలపడుట, సాష్టాంగముగా పడుట. the blow *d me ఆ దెబ్బకు బోర్లపడ్డాను. they *d themselves before him అతని యెదుట సాగిలపడ్డారు. the storm *d the trees ఆ గాలి వాన చెట్లను పండబెట్టినది, పడదోసినది. this fever *d his strength యీ జ్వరము వాడి బలమును పండబెట్టినది, కుంగ కొట్టినది. a prostrating fever పండబెట్టే జ్వరము.
To Repass
(v), ( a), తిరిగిపోవుట, మళ్ళీ దాటుటు. to pass and * పోతూ వస్తూవుండుట. passing and repassing పోతూ వస్తూ వుండడము.
Move
(n), ( s), at chess యెత్తు. the lawyer here made false * లాయరు యిక్కడ పిచ్చియుక్తి చేసినాడు. gypsies are always on the * యెరుకల వాండ్లు యే వేళ ప్రయాణమే. I shall be upon the * to-morrow రేపు నేను ప్రయాణము.
Pericranium
(n), ( s), కపాలము, పుర్రె, కపాలము మీది పొర.
Holy
(adj), good, pious, religious మంచి, సత్, భక్తిగల, మత విషయమైనపూజనియ్యమైన, పూజ్యమైన. consecrated to divine use దేవార్పితమైన, సమర్పితమైన.(the Sabbath was held * సబ్బాతుపుణ్య దివసము.) pure, unstainedనిర్మలమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, పావనమైన, పునీతమైన. Sacred భవ్యమైన,దైవమైన, దైవసంబంధమైన, పుణ్యమైన, మహనీయమైన, మీదు కట్టిన, అంటరాని. the *lord పావనమూర్తి. In Ps. 86. 2. పుణ్యసంయుతం. A+. In Zech. VIII. 8. పవిత్ర పర్వతం. D+ In Hebs. IX. 12. the * place మహాపవిత్రస్థానం. A+. his * name Ps. 33. 21. ధర్మమయనామం A+D+. పరిశుద్ధనామం F+. a better phrase might be పావననామము. thus, in the Dasarathi Satacam పావనామ హరే యటంచు సుస్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల. &c In 1 Cor. VII.14 శుచి A+. పరిశుద్ధము G+. a * man పావనమూర్తి, సత్పురుషుడు, సద్భకుడు, పుణ్యపురుషుడు, మహనీయుడు, మహాపురుషుడు. visiting or waiting on * men సత్సేవ.a * book పుణ్యగ్రంథము. the priesthood is a * state ఆచార్యపుంస్త్వము వొకసద్వృత్తి. money presented in a temple is considered * గుడిలో వచ్చిన రూక. Marriage is, among Protestants considered a * state గార్హస్థ్యము సత్ స్థితి అని అంటారు. the * fire in a temple సంస్కారాగ్ని. a * place పుణ్యక్షేత్రము, మహాస్థలము, తీర్థము. * water తీర్థము. * bread ప్రసాదము. Note. In books written in Tamil or Telugu by Roman catholicks, the words used are శ్రీ తిరు. while Holy Spiritis written thus, (in Latin words untranslated) `Sanctu' `Spiritu' సాంక్తస్పిరిత. A holy man or saint, `Sanctus' సాంక్తుడు, మహాపురుషుడు. The saints పవిత్రలోకులు. (A+ in Hebr. VI. 10.)A * act సత్కర్మము, సత్ర్కియ, పుణ్యము, ధర్మము.
Did
(do), అనే క్రియకు భూతకాలము.
Caltrops
(n), ( s), పల్లేరు ముండ్లు, పల్లేరు ముండ్ల వలె చేసిన వక తరహా ఆయుధము.
Rapid
(adj), శీఘ్రమైన, త్వరయైన, వడిగల, వేగమైన. or steep as a descentనెట్రముగా వుండే. he gave me a * sketch of the business ఆ సంగతినిసంక్షేపముగా చెప్పినాడు, రెండు ముక్కలుగా చెప్పినాడు. the house is going to *decay ఆ యిల్లు శిథిలమైపోతున్నది.
Thus
(adv), ఇట్లా, అట్లా, ఇవ్విధముగా, అవ్విధముగా, ఈలాగున, ఆలాగున,ఈ ప్రకారముగా, ఆ ప్రకారముగా. * far ఇంత దూరము, అంత దూరము, ఈ మట్టుకు, ఆమట్టుకు. I know thus much నాకు తెలిశినది యింతే, ఇంతమట్టుకు నేను యెరుగుదును.
Incumbered
(adj), See Encumbered.
Pastoral
(adj), వన సంబంధమైన, గురువు సంబంధమైన. a * country గొర్రెలుపశువులు మేసే అడివి దేశము. * poetry గోపికా గీతల వంటి పదములు. he leads a *lie వాడు వన సంచారము చేసేవాడు. a * scene అడివిపట్టు. the * care isentrusted to him వాడికి గురు పుంస్త్వము వచ్చివున్నది. a * letter శ్రీ ముఖము. a *visit in a disease శిష్య సంచారము.
Shalt
((verb)), thou * go నీవు పోవలసినది. thou * see చూతువు.thou * not steal దొంగతనము చేయరాదు. thou * live one hundredyears నీవు నూరుయేండ్లు బ్రతుకుదువుగాక.
To Revive
(v), ( a), బ్రతికించుట, తిరిగీ వూపిరి వచ్చేటట్టు చేసుట. this *d theirspirits యిందు వల్ల వాండ్లకు మళ్లీ ధైర్యము వచ్చినది, ప్రాణము వచ్చినది. he *d thediscussion ఆ వ్యాజ్యాన్ని మళ్లీ కలగచేసినాడు.
Coromandel
The name given by Europeans to the eastern coast of the Indian Peninsula, It is a corruption of Carimanal కరిమణల్ a smallfishing village about 20 miles north of Madras, which is now vulgarlycalled Coromandel by the English. The supposed Sanscrit rootకురుమండలము Kuru-mandalam is plausible, but is wholly unknown tolearned bramins The coast of Coromandel చన్నపట్నపురాజ్యము, అనగావిశాఖపట్నము నుంచి రామేశ్వరము దాకా వుండే రేవు. Hamilton says it iscorruption of Choladesam but this is not correct.
Coiner
(n), ( s), కల్పించేవాడు, తప్పు నాణెము వేసేవాడు.
Throve
(past tense of the verb ToThrive),


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rudimental is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rudimental now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rudimental. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rudimental is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rudimental, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81381
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close