Telugu Meaning of Sanguine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sanguine is as below...

Sanguine : (adj), full of blood, confident ధైర్యముగల నమ్మకముగల,the * colour of the ruby కెంపుయొక్క ఎరుపు. a * temperamentవీరరసము, సాహసము, ఉల్లాసము. a man of * temperament సాహసుడు.ఉల్లాసపురుషుడు. he is very * about this ఇందున గురించి వాడుఎంత మాత్రము జడిసేవాడు కాడు. I hAve * hopes of this అందునగురించినాకు ధృడ నమ్మకము ఉన్నది. I was very * about this ఇందున గురించినిండా ధైర్యముగా ఉంటిని, ఉల్లాసముగా ఉంటిని. I అమ్ not very * about thisఇందున గురించి నాకు నిండా ధైర్యము లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Propriety
(n), ( s), మర్యాద, యోగ్యత, యుక్తము. a breach of * అమర్యాద,మోట సరసము.
Medal
(n), ( s), బిరుదుబిళ్ల.
To Moan
(v), ( a), n. మూలుగుట, గోలపెట్టుట.
Reduplication
(n), ( s), ఇబ్బడిగా చేయడము.
Stature
(n), ( s), height, ఎత్తు, పొడుగు. women are not equalto men in * పొడుగులో స్త్రీలు పురుషులకంటె తక్కువగా వుంటారు.
Executed
(adj), జరిగిన, నెరవేరిన, చేసిన. a bond * to me నాకువ్రాసి యిచ్చిన పత్రము. the thief who was * వురిదీయబడ్డ దొంగ. a picture * by him వాడు వ్రాసిన పటము.
Befitting
(P), తగిన, యోగ్యమైన.
Dislocted
(adj), బెసికిన, కీలుతప్పిన, తొలిగిన.his shoulder was * వాటి రెట్ట బెసికినది. his knee was *వాడి మోకాలి చిప్ప తొలిగినది. * words అసంబంధమైన మాటలు, పొందిక తప్పిన మాటలు.
Necromancy
(n), ( s), శూన్యము, తోడుబోతు, మంత్రము.
Inky
(adj), ఇంకితగిలిన, నల్లని.
To Kindle
(v), ( a), రగలబెట్టుట, రాజబెట్టుట, మంటబెట్టుట, ముట్టించుట, వెలిగించుట. this *d his anger ఇందువల్ల వాడికి కోపము వచ్చినది.
To Celebrate
(v), ( a), కొని యాడుట, స్తుతించుట, చేయుట, ఆచరించుట. to * marriage పెండ్లి చేయుట. to * a feast ఉత్సవము చేసుట to * a ceremony ప్రయోజనము జరిగించుట. to * the anniversary of a death తద్దినము పెట్టుట. he celebrated her beauty in song దాని అందమును గురించి పద్యములు చెప్పినాడు.
Sojourn
(n), ( s), విదేశవాసము, నివాసము చేయడము, దిగివుండడము. during his * there వాడక్కడ వుండిన దినాలలో.
Inheritance
(adj), దాయము, కర్తృత్వ మూలముగా వచ్చేసొత్తు, బాధ్యత వల్ల వచ్చు సొత్తు. In Col. 1, 12, అధికారం A+. Inherited, adj. కర్తృత్వమువల్ల వచ్చిన, బాధ్యతవల్ల కలిగిన. the * property భాధ్యతచేత వచ్చిన సొత్తు. * misery పరంపరముగా వచ్చినదౌర్భాగ్యము. * misfortunes పరంపరగా వచ్చే ఆపదలు. opinions * from his school master ఉపాధ్యాయుని వల్ల పట్టుబడ్డ గుణములు.
Motherless
(adj), తల్లిలేని, మాతృవిహీనమైన.
Toupet, Or Toupee
(n), (s.), అందానికి అంటించుకొనే వెంట్రుకలు ( యీ వాడుక యిప్పట్లోలేదు.)
To String
(v), ( a), to prepare a fiddle పిడీలుకు నరాలు వేసుట.to file on a string కూర్చుట, గుచ్చుట. to * pearls ముత్యాలుకూర్చుట he strung several stories together కొన్ని కథలనుమాలికగా చేర్చినాడు.
Forbidding
(adj), అసహ్యకరమైన, చీదరపుట్టించే, జిగుప్సకలగచేసే, వెగటుచేసే. a * his appearnce వాడి వికారమైన రూపు. a man of * appearanceకురూపి, వికారమైనవాడు. the food had a * appearance యీ ఆహారముచూడమునకు మహా అసహ్యముగా వున్నది.
Fat
(n), ( s), కొవ్వు. or vat, tank తొట్టి.they lived on the* of the land సుఖజీవులై వుండినారు, రాజ్యములో స్వారస్యమైనవాటినెల్లా కొట్టి తమ వాతనే వేసుకొని సుఖజీవులై వుండినారు.
Celebration
(n), ( s), ఆచరణము చేయడము, కొనియాడడము. I was present at the * of the marriage పెండ్లి జరగగా నేను వుంటిని. the annual * of a death తద్దినము పెట్టడము. * of a feast వుత్సవము జరిగించడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sanguine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sanguine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sanguine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sanguine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sanguine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close