Telugu Meaning of Saturanine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Saturanine is as below...

Saturanine : (adj), grave, gloomy, severe of temper మందమైన,జడమైన, స్తబ్దుడైన, క్రూరమైన, దారుణమైన, విరస భావముగల.In modern English instead of saturnine, the word used is Bilious; a man of * disposition పైత్య ప్రకృతి గలవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ancestors
(n), ( s), పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
Malignancy
(n), ( s), వైషమ్యము, క్రౌర్యము, దోషము, విషము.
Self-command
(n), ( s), నిబ్బరము, ధైర్యము. he has great * జితేంద్రియుడు,వాడు యెందుకు చలంచేవాడు కాడు.
Wary
(adj), cautious, circumspect, prudent జాగ్రత్తగల, జాగరూకతలగల, ఎచ్చరికగల. be *! భద్రము, జాగ్రత.
To Treasure
(v), ( a), to hoard; to lay up కూడబెట్టుట, పోగుచేసుట. he *d thesewords up in his mind యీ మాటలను తన మనసులో దాచిపెట్టినాడు.
Inconveniently
(adv), అసందర్భముగా, ఇబ్భందిగా, తొందరగా, వసతిలేక,సంకటముగా. this is * large ఇది యింత పెద్దదిగావుండడము తొందర.
Mildness
(n), ( s), శాంతము, సౌమ్యము, సాధుత్వము.
Mistook
(thepastofMistake), తప్పినదిపొరబడినది, See To Mistake.
Fore-armed
(adj), సన్నద్ధుడై వుండే, జాగరీకుడుగా వుండే, నడుముకట్టుకొని వుండే. fore warned is * కన్ను గలవానికి కత్తి కద్దు,ముందెచ్చరికగలవాడు నాలుగుతట్లూ కండ్లు వుంచి వుంటాడు.
Doctorship
(n), ( s), శాస్త్రి అనే పట్టము.
Milepedes
(n), ( s), రోకటిబండ. See Woodlouse.
Yellow
(adj), పసుపు పచ్చగా వుండే. turmeric is * పసుపు పచ్చగా వుంటున్నది. gambog * మక్కి వన్నె. * ochre గోపి. Naples * పండు వన్నె. Reddish * కాషాయ వర్ణము. a * leaf పండుటాకు. The Hindu woman paint the faces * హిందూ స్త్రీలు ముఖానికి పసుపు పూసు కుంటారు. * wax మడ్డిమైనము. * gold పచ్చని బంగారు, కుందనము. * jaundice పసిరిక కామెర్లు అనే రోగము.
Brethren
(n), ( s), plu. సహోదరులు. fellows or companions సంగాతులు.తనతోటిపాటి వాండ్లు, పాదిరి ప్రజలతో ప్రసంగించేటప్పుడు ప్రజలారా, జనులారాఅనకుండా. my brethren సహోదరులారా, అంటాడు. he and his * in the faithతానున్ను తన మతస్థులున్ను. the carpetner went and consulted his *or, his brother artificers ఆ వడ్ల వాడు తనవంటిపని వాండ్లతో ఆలోచించినాడు.
Fatherland
(n), ( s), స్వదేశము, తమ దేశము, జన్మభూమి. though bornin India he considers England his * ఇండియా దేశమందు పుట్టినప్పటికిన్నియింగిలండే స్వదేశమని భావిస్తారు.
Subservient
(adj), సహాయమైన, ఉపయోగమైన. music is * to dancingఆటకు మేళముతోడు. grammar is * to legal studies న్యాయశాస్త్రమునకువ్యాకరణము సహాయముగా ఉంటున్నది.
Silence
(n), ( s), మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము. theykept * మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు. I kept * నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు. at last he broke * తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు. from the * of the town at nightరాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల. he passed by thisobjection in * ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు. * that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము. I wrote him four letters but he maintained a long * వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.*! సద్దు.
Modesty Piece
(n), ( s), మొలబిళ్ళ, రావిరేకు, గోచి.
Science
(n), ( s), శాస్త్రము, విద్య. the * of medicine వైద్యశాస్త్రము.the * of logic తర్కశాస్త్రము. he is skilled in ట్హే *s వాడు శాస్త్రములలో వ్యక్తుడుగా ఉన్నాడు.
Lily
(n), ( s), వొకవిధమైన మల్లెపువ్వుల వాసనగల తెల్లపుష్పము. (కస్తూరిపుష్పము C+. కాంపిలపుష్పము A+.) the water * కలువ. the blue water * నల్లకలువ. the red water * యెర్రకలువ. the white water * తెల్లకలువ.
Vertical
(adj), being in the zenith or over the head తలకుపైగా వుండే, పుచ్ఛములో వుండే. the * height of this hill is two miles but the distance from the foot to the vertex is ten miles యీ కొండ భూమినుంచి ఆకాశమునకు వుండే పొడుగు రెండుమైళ్ళ దూరము వున్నది, అయితే కొండ అడుగునుంచి శిఖరముదాకా పోవడమునకు వుండే దూరము పదిమైళ్ళు వున్నది. they labour under a * sun నడిమధ్యాహ్నములో పని చేస్తున్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Saturanine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Saturanine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Saturanine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Saturanine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Saturanine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 123038
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98558
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82441
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81446
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49360
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47504
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35105
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34920

Please like, if you love this website
close