Telugu Meaning of Scramble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scramble is as below...

Scramble : (n), ( s), eager contest for something పోరాటవ్యాజ్యము, రచ్ఛ.there was a great * ఒక పెద్ద రచ్చ అయినది. as soon as he threw down the money a general * took place వాడు రూకలను వెదజల్లగానేఒకరిమీద ఒకరు పడి వారు కొన్నారు. after his death, as there wasno will, there was a * for the money he! వాడు మరణశాసనమువ్రాయకుండా చచ్చినందున వాడి రూకలకై ఘర్షణ జరిగినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Imatated
(adj), అనుకరించిన, వొకనిచూచి ఆ ప్రకారము నడచుకొను, వొకటినిచూచి ఆ ప్రకారముగా చేసిన, ప్రతికల్పన చేసిన. customs * from those of theEnglish ఇంగ్లిషువారి నడకలను చూచి నేర్చుకొన్న నడకలు. a signature* from mine నా చేవ్రాలును చూచి దానివలె చేసిన చేవ్రాలు.
Cupel
(n), ( s), మూస.
Impurity
(n), ( s), అశుచి, కల్మషము, మురికి, మైల. * of language దుర్భాష,సంకరభాష. the cermonia * అంటు, పురుడు,సూతకము.
Chapped
(adj), యెండిపోయిన, బీటికలు బాసిన, పగుళ్లు బారిన. the ground was * ఆ నేల బీటికలు బాసినది.
Knobbed
(adj), గుబ్బలుగల, గుబకలుగల.
Disorderly
(adj), అక్రమమైన, తొందరైన. * poeple పోకుర్లు, తలకొట్లమార్లు. a * family పెద్దా, పిన్నా లేని సంసారము. * goings on అల్లరిపనులు, తుంటరిపనులు, పోకిరి నడతలుdisordrlies దుర్మార్గులు. a * house లంజలు వుండే యిల్లు.
To Frown
(v), ( n), ముఖమును చిట్లించుకొనుట. he *ed at me నన్ను ముఖమునుచిట్లించుకొని చూచినాడు. fortune *ed upon him లక్ష్మి అతన్ని చిన్నచూపుచూచినది. a *ing sky మబ్బుమందారముగా వుండే ఆకాశము.the *ing forest భయంకరమైన అడవి, బావురమని వుండే అడవి.the *ing mountain భయంకరమైన పర్వతము . * ing circumstacesదీనదశ, తక్కువకాలము.
Consort
(n), ( s), సహాయి, భార్య, భర్త. his * అతని పెండ్లాము. her * ఆమె పెనిమిటి. this ship parted form her * యీ వాడ తనతో కూడా వుండే వాడనువిడిచిపెట్టివచ్చినది.
Fuse
(n), ( s), See Fuze.
To Bespatter
(v), ( a), మురికి చేసుట. I was bespattered with ink నామీద యింకిచెదిరింది. the horse gallopping by,bespattered me with mud ఆ గుర్రమునా పక్కగా పరుగెత్తినందున నా బట్టలమీదంతా బురద చెదిరించి. they bespatteredhis character వాణ్ని దూషించినారు. they stabbed the child in my arms and my clothes were bespattered with blood నా చేతిలో వుండిన బిడ్డను పొడిచినందుననా బట్టలమీద నెత్తురు చెదిరి మరకలైనవి. he was bespattered with abuse వాణ్నినిండా తిట్టినారు, దూషించినారు.
Wealth, Welth
(n), (s.), riches, prosperity ధనము, భాగ్యము,కలిమి, ఐశ్వర్యము.
Pongal
(n), ( s), ( Name of a Tamil feast in December January ) పొంగలి పండుగ, సంక్రాంతి పండుగ.
Illiberally
(adv), కుత్ఛితముగా, అల్పముగా, నీచముగా.
Mayhap
(adv), వొకవుశ, కాబోలు.
Eclaircissement
(n), ( s), explanation ( a French word) తీర్పు, తుదకు వేషముబయటపడడము,మర్మముబయటపడడము,కథయొక్క సమాప్తి. యిది కావ్యనాటకములలోవచ్చే మాట.
Neck Cloth
(n), ( s), మెడ గుడ్డ.
Musky
(adj), కస్తూరి వాసనగల.
Eschar
(n), ( s), బొబ్బ, పొక్కు, యిది వైద్యభాష.
To Tax
(v), ( a), పన్ను వేసుట. to accuse నింద పెట్టుట. they *ed the land at ahundred rupees a year ఆ నేలకు సంవత్సరానికి నూరు రూపాయలు పన్ను వేసినారు.they *ed him with theft వాడి మీద దొంగతనము పెట్టినారు. he *ed me withthis యిందున గురించి నన్ను ఆక్షేపించినాడు. he *ed me with going there నేనుఅక్కడికి పోయినానని నా తల మీద పెట్టినాడు. he was obliged to * his ingenuityto devise a means of escape యెట్లా తప్పించుకొని పోదామని యెన్నెననోయుక్తులు చేసినాడు. I *ed my recollection in vain for his words నేను యెంతజ్ఞాపకము చేసుకొన్నా వాడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి రాలేదు.
Tail
(n), ( s), తోక, వాలము, పుచ్ఛము. a peacock's * నెమలి పింఛము. the plough * మేడిసోగ. they turned * మళ్లు కొన్నారు, తిరుక్కొని పోయినారు. pig * జుట్టు. * ofa coat ఇంగ్లిషువారు వేసుకొనే చొక్కాయిలో వెనకతట్టు వేలాడేటిది. * of a gown నేలజీరాడే గౌను యొక్క అంచు. the robber took the rupee out of the * of hersmock దొంగదాని కొంగున కట్టిన రూపాయిని విచ్చుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scramble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scramble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scramble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scramble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scramble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close