Telugu Meaning of Shagged

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shagged is as below...

Shagged : (adj), hairy బొచ్చుగల, బొచ్చుమయముగా వుండే. See Shaggy.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Achieve
(v), ( a), సాధించుట, పొందుట. he achieved the victory జయముపొందినాడు.
Harpoon
(n), ( s), పంట్రకోల, రువ్వుటీటె, అనగా తాడు కట్టి సముద్రములో చేపల మీదవిసిరి వేసే యీటెకర్ర, యిది చేప మీద గుచ్చుకొన్న తరువాత ఆ తాడును యీడిస్తే దగ్గిరికి వస్తున్నది.
To Study
(v), ( a), to apply the mind to, to consider attentivelyఆలోచించుట, విచారించుట. the dog studied the man's face వాని భావమెట్టిదో అని కుక్క వాడిముఖాన్ని వూరికే చూచినది. she studied the picture a long time ఆ పటాన్ని శానా సేపు గురుతుగా చూచినది, ఆ పటాన్నిఆనికిగా చూచినది. they * his wishes ఆయన యిష్టమునే విచారిస్తారు.to learn by application చదువుట, అభ్యసించుట, నేర్చుకొనుట.he studied English for two years రెండు యేండ్లు ఇంగ్లీషుచదివినాడు.
Deplorably
(adv), అఘౌరముగా, పరితాపముగా. those peopleare * superstitious వాండ్ల పిచ్చి భక్తి యింతటి అఘోరము కాదు.
Sleeping
(n), ( s), నిద్రమబ్బు.
To Peep
(v), ( n), తొంగిచూచుట. he *ed into the well భావిలో తొంగిచూచినాడు. he *ed out of the well భావిలో నుంచి పైకి తొంగి చూచినాడు. a corner of thehandkerchief *ed out రుమాళుకొన బయిటికి వచ్చినది, బయిటికి అగుపడ్డది. whenthe corn *s out of the ground మొలక లెత్తేటప్పుడు, మోసులెత్తేటప్పుడు thechild's teeth are just *ing బిడ్డకు యిప్పుడే పండ్లు మొలుస్తవి. the tree *edout of the well ఆ చెట్టు బావిలోనుంచి పైకి కండ్లబడుతున్నది. he did not * abroadagain for a week వారం దినాలుగా వాడు మళ్ళీ తలబయిట చూపలేదు.
Passing
(adj), దాటే. * occurrences సంభవించే పనులు she was * beautiful అతి సుందరవతి. * well మిక్కిలి చక్కగా.
Wittingly
(adv), knowingly ; by designing ఎరిగి, తెలిసికావలెనని, బుద్ధిపూర్వకముగా.
Lukewarmness
(n), ( s), నులివెచ్చన, అశ్రద్ధ.
To Purge
(v), ( a), పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, శుద్ధిచేసుట. he *d himselfby oath ప్రమాణము చేసినందున నిర్దోషి యైనాడు. this medicine *s యీ మందుబేది అవుతున్నది, యీ మందు విరోచనకారి. they use this ceremony to * thehouse from uncleanness యింటికి శుద్ధి పుణ్యాహవాచనము చేస్తారు.
Undiscerned, Undiscernible
(adj), not seen అగుపడని, అగోచరమైన, గూఢమైన,గుప్తమైన.
Subterranean, Subterraneous
(adj), under the surface of theearth భూమికింద, భూమిలోగా వుండే. a subterraneous passage సురంగము.a subterraneous river అంతర్వాహినిగా వుండే యేరు. a subtreraneous chamber నేలమాళీగ. a subterraneous granary పాతర.
Waiting
(n), ( s), attending, serving కాచుకొని వుండడము, కనిపెట్టుకొని వుండడము. he is in * వాడు కనిపెట్టుకొని వున్నాడు. a gentleman in * పని వాడు.
Munificently
(adj), దాతృత్వముగా, ఔదార్యముగా.
Eyebrow
(n), ( s), కనుబొమ్మ.
Proof
(adj), అభేద్యమైన, దార్ఢ్యమైన. this is * against balls : or bullet * యిది గుండ్లకు కదిలేది కాదు, యిది గుండ్లకు అభేద్యము. he was * to bribes and falttery లంచానికి స్తోత్రానికి లొంగే వాడు కాడు. Leather is water * తోలులో నీళ్లు కారదు, తోలుకు నీళ్లు లక్ష్యములేదు. some assert that red-wood is fire * చేవమానికి నిప్పు భయము లేదని కొందరు అంటారు. * spirit పరిక్షకు నిలిచిన సారాయి a fire * chamber అగ్నిభయము లేని యిల్లు.
Catherine
(n), ( s), యిది వొక స్త్రీ పేరు. Catherine wheel. n. s. వొక తరహా చక్ర బాణము.
To Evidence
(v), ( a), రూపించుట, సాక్షి చెప్పుట, అగుపరుచుట, తెలియ చేసుట.
Piddling
(adj), అల్పమైన, నీచమైన, తుచ్ఛమైన. as * trade అల్ప వర్తకము.
Nubile
(adj), పెళ్ళికి యెదిగి వుండే, పెళ్ళికి యీడుగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shagged is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shagged now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shagged. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shagged is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shagged, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close