Telugu Meaning of Shark

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shark is as below...

Shark : (n), ( s), మనుష్యులను మింగే పెద్ద చేప, మర చేప, సొర్రమీను.white * పాలసొర్ర. the angel * సొడ్లమరమీను. a cruel wretchసర్వభక్షకుడు. యీ మాటలను లాయర్ల గురించి అంటారు. In merchandizeshark's fins are called సొరచేపల రెక్కలు. Sharp, adj. తీక్షణమైన, పదునుగల, చురుకైన వడిగల, వాడిగా వుండే కత్తి. a * stone వాడిగా వుండే రాయి, గసిక రాయి. she has * ears దానిది పాముచెవులు. the hawk has a * sight డేగ దూరదృష్టి కలది.a * boy మంచి చురకుగల పిల్లకాయ. a * sound కీచుమనే ధ్వని. * words క్రూరమైన మాటలు. or clever తీక్షణబుద్దిగల, ప్రజ్ఞగల. * acid చెడుపులుసు. this wine is * ఈ సారాయి నిండా పుల్లగా వున్నది.a * set appetite చెడు ఆకలి. I see they are * set వాండ్లకునిండా ఆకలిగా వున్నట్టు తెలుస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hoopoo, Hoopae
(n), (s.), తలమీద కొండెగల వక పక్షి, కూకుడుగువ్వ.
Hen-pecked
(adj), భార్యకు భయపడే. a * husband పెండ్లానికి వణికే మొగుడు.
Waltz
(n), ( s), a wild dance తాండవము.
Negligence
(n), ( s), అశ్రద్ధ, అజాగ్రత్త.
Sale
(n), ( s), అమ్మకము, విక్రయము. * by acution యేలము వేయడము. to offer * అమ్మచూపుట. to set to * అమ్మడానకు పెట్టుట.
Hooked
(adj), తగిలించిన, తగులుకొన్న గాలములో బడ్డ, వంపుగావుండే. a * noseగరుడ ముక్కు.
Wave Offering
(n), ( s), హారతి మంగళహారతి.
Sparring
(n), ( s), boxing, using the fists మల్లయుద్దము. theytake great pleasure in * వాండ్లకు మల్లయుద్దములో నిండా యిష్టము.or mere contention వాగ్వాదము, ఘర్షణ.
To Discriminate
(v), ( a), భేదమేర్పరచుట, వ్యత్యాసమగుపరుచుట,వివేచించుట. how do you * between these two యీ రెంటిలోభేదమేమి అగుపరుస్తావు. you must * between these twoయీ రెంటికన్న వుండ భేదమును కనుక్కోవలసినది.
Linseed
(n), ( s), అవిశవిత్తు. * oil అవిశనూనె. The Madras Tariff says అల్లివిత్తుల నూనె.
Pot
(n), ( s), కుండ, ఘటము, కడవ, కాగు. a small earthen * పిడత. a flower *పూల చెట్లు పెట్టే తొట్టి. a brass * యిత్తడి పాత్ర, తపేలా. a large brass water * బిందె. a washerman's * చాకి బాన. a spitting * తమ్మపడిగ. a * for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు. A * of roses i.e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి. a bathing * నీళ్ళకడవ. a chamber * మూత్రపడిగ. a broken piece of * పెంకు. do not speak tohim when he is in his *s తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.Potvaliant ( drunk ) తాగినవాడై. he is gone to * ( Johnson ) చెడిపోయినాడు. pots and pans కుండచట్లు.
To Fatten
(v), ( n), కొవ్వుట, బలుసుట. sheep *ed upon salt వుప్పువేస్తే గొర్రెలు కొవ్వుతున్నవి. land *ed by drains జలధార నీళ్ళుపారి సత్తువ కలిగి వుండే భూమి.
Encouraging
(adj), ధైర్యకరమైన.
Eft
(n), ( s), బల్లి, గౌళి.
Wigwam
(n), ( s), an Indian hut or cabin in America గుడిసె. (See Scott's Antiquary.)
Qualified
(adj), యోగ్యమైన, అర్హమైన, తగిన. he is * for this business యీపనికి వాడు తగిన వాడుగా వున్నాడు. or abated తక్కువైన, న్యునతైన. he gave *approbation అంగీకరించినాడుగాణి ఆక్షేపణ చేసినాడు.
Carte Blanche
(n), ( s), యిది ఫ్రెంచి మాట, అలేఖము, వ్రాయని కాకితము, తన చేవ్రాలు చేసి మనస్సు వచ్చినది వ్రాసుకొమ్మని యిచ్చిన కాకితము. he gave me * about this business యీ పనిని నీ మనసు వచ్చినట్టు చేసుకొమ్మని వుత్తరువు చేసినాడు.
To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
To Espouse
(v), ( a), వరించుట. he *d her దాన్ని వరించినాడు. he *d their cause వాండ్ల పనిని తాను వహించుకొన్నాడు. why did you * his quarrel వాడి జగడము నీ వెందుకు పైన వేసుకొన్నావు.
Wind
(orn), s. a current of air వాయువు, గాలి. cool * చల్లనిగాలి. hot * or land * వడ, వడగాడ్పు. the 'long-[along-] shore*; that is the south wind that blows along the shore atMadras in the hot weather ఫాల్గుణ మాసము మొదలుకొని కొట్టేదక్షిణపు గాలి (ఇది ఇంగ్లిషు వాండ్లకు సరిపడదు.) the story took * ఆ కధ బైటబడితే. to raise the * మంత్రశక్తి చేత గాలి వాన వచ్చేటట్టుచేసుట, అతి ప్రచండమైన పని చేసుట, అనగా దుడ్డు జాగ్రత్తచేసుట. I cannot raise the * నాకు దుడ్డు పుట్టదు. the * of the ball knocked him down ఆ గుండు వానిపక్కగా పొయ్యేటప్పటికి దాని వడికి వాడు నేల పడ్డాడు. or flatulence కడుపుబ్బరము. Bishop's weed expels * వోమము చేతి కడు పుబ్బరము తీస్తున్నది. broken *ed రొమ్ము పగిలిన. this horse is not sound *ed యీ గుర్రానికి రొమ్ము పగిలినది. long *ed రొమ్ము పుష్టిగల. long *ed story బ్రహ్మాండమైన కథ. a short *ed man రొమ్ము పుష్టి లేని వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shark is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shark now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shark. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shark is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shark, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close