Telugu Meaning of Simultaneous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Simultaneous is as below...

Simultaneous : (adj), acting together; existing at the same timeఏకకాలమందే జరిగిన, సంభవించిన, సమకాలీనమైన, కూడా జరిగిన, కూడా కలిగిన, యౌగపద్యమైన. there were two * decisions regarding thisin two separate courts యిదే సంగతిని గురించి ప్రత్యేకముగా రెండు కోరట్టులలో యేకకాలమందు రెండు తీర్పులు అయినవి. by one * effort they succeeded ఉభయులు యేకకాలమందు చేసిన వొకటే ప్రయత్నమువల్ల సాధించినారు.his arrival was * with mine వాడు నేను యేకకాలమందు వచ్చి చేరినాము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unjudged
(adj), not determined తీర్పుచేయబడని, విచారించబడని.
To Lounge
(v), ( n), సోమారిగా తిరుగుట, బద్ధకముగా పడియుండుట. I saw him loungingabout వాడు సోమారిగా తిరుగుతాడు. I saw him lounging about వాడు సోమారిగా తిరుగుతాడు. he was going along at lounging pace సోమారితనముగా అసియాడుతూపోతూ వుండినాడు.
Dent
(n), ( s), నొక్కు, చొట్టు.
Ware
(past tense of the verb toWar), morefrequentlyWore
To Cool
(v), ( n), చల్లారుట, ఆరుట, చల్లబడుట. after the fire cooled a littleనిప్పు కొంచెము చల్లారిన తరువాత. before the milk cooled పాలారక మునుపు.
Airy
(adj), గాలికి తెరపగా వుండే. an * house గాలికి తెరపగా వుండే యిల్లు. thin orlight తేలికైన, సన్నని. an * diet స్వల్పాహారము. * notions నిరాధారమైన తలంపు, ఒట్టి తలంపు.
Equipped
(adj), సన్నద్ధుడైన, సన్నాహముగా వుండే, సిద్ధముగా వుండే.she was * for the dance అది ఆటకు శృంగారించుకొన్నది. he was fully * for the journey వాడు ప్రయాణమునకు సిద్ధముగా వుండినాడు. Equitable, adj. న్యాయమైన, నిష్పక్షపాతమైన. an * decision నిష్పక్షపాతమైన తీర్పు, ఖండితమైన తీర్పు.
Referrible
(adj), సంబంధించే. this fever is * to his bathing యీ జ్వరముతలంటు సంబంధమైనది, అనగా వాడు తలంటుకొన్నదే యీ జ్వరమునకు కారణముగావున్నది. to what is this * ? ఇది యెందువల్ల కలిగినది, యిది కలిగినందుకు కారణమేమి.
Sect
(n), ( s), a division in religion ఓర్ opinion మతము, సమయము.there are *s in ఏవేర్య్ religion ప్రత మతములోనున్ను అవాంతరమతములుకలవు, భిన్నమార్గములు కలవు. the Vaishnava bramins are divided into two *s called Tengala and vadagala వైష్ణవులలో తెంగల వడగల అని రెండు మతములు కలవు.
Espial
(n), ( s), వేగుచూచేవాడు, చారుడు.
Thumper
(n), ( s), కొట్టేవాడు. any thing huge బ్రహ్మాండమైనది. the child is a * ఆబిడ్డ మొద్దు వలె వున్నది.
Pugilistic
(adj), జెట్టీ సంబంధమైన. a * combatant జెట్టివాడు. a * art జెట్టివిద్య,సాము.
Smother
(n), ( s), ఊపిరి తిప్పకుండా చేయడము. there was a * of dust ఊపిరి గూడాతిప్ప కుండా దుమ్ము మూసుకొన్నది.
Huntress
(n), ( s), వేటాడే ఆడది. Diana అనే వేటకు అధిష్ఠానదేవత.
Sacrilegious
(adj), దైవ స్వాపహార సంబంధమైన, దైవద్రోహమైన.
Babbling
(n), ( s), వదురు, పిచ్చికూత, పిచ్చిమాటలు.
Mortification
(n), ( s), gangrene శరీరములోని మాంసము కుళ్ళడము,మాంసము చావడము. he died by * of the wound ఆ పుండు కుళ్లి చచ్చినాడు. austerities or penance శరీర శోషణము, తపస్సు. subjection of the passious అణచడము, నిగ్రహించడము. they teach the * of the passions ఇంద్రియ నిగ్రహమును వుపదేశిస్తారు. vexation విచారము, చింత, మనస్తాపము, ఆయాసము, లోలోగా కుళ్లుకోవడము.fasting is the * of the flesh ఉపోష్యము శరీరశోషణము. this business gave him great * యిందుచేత వాడి మనసుకు నిండా ఆయాసము వచ్చినది.
Rump
(n), ( s), The end of the back bone నితంబము, పిరుదులు. the * of a bird పక్షి యొక్క వీపు యెముక.
Ducklegged
(adj), దొడ్డికాళ్లు.
Purified
(adj), శుద్ధిచేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పవిత్రమైన, పావనమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Simultaneous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Simultaneous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Simultaneous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Simultaneous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Simultaneous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close