Telugu Meaning of Skit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Skit is as below...

Skit : (n), ( s), ( a jest, taunt, gibe) ఎగతాళిమాటలు, యెత్తు పోడుపుమాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Reduce
(v), ( a), తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట. he *d the strength of the spirit with water సారాయిలో నీళ్ళనుకలిపి దాని కారమును మట్టు చేసినాడు. he *d the size of the bag ఆ సంచినికురచచేసినాడు. he *d their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.to * a fortకోటను పట్టుట. he *d the tree to a log by cutting off the branches ఆచెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు. he *d the sugar to a liquid ఆబెల్లమును నీళ్ళు చేసినాడు. he *d the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు. they *d the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.they *d itto nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు. he *d them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు. he *d them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు. he *d me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు. they *d it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు. he *dthese words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు. he *d these treesinto classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు. he *d the pagodas torupees వరహాలను రూపాయలు చేసినాడు.
Moving
(adj), మనస్సును కరిగించే, జాలి పుట్టించే. a * story యేడ్చేటట్టుచేసే కథ.
Horned
(adj), కొమ్ములుగల. * cattle పశువులు, ఆవులు, యెద్దులు, గొడ్లు.
To Franchise
(v), ( a), స్వతంత్రమును యిచ్చుట, విమోచనము చేసుట.
Whip
(n), ( s), scourge ఝాటి, కొరడా, a cart * పొడుగాటి ఝాటి,బండిమీద కూర్చుండి తోలేఝాటి. a horse * గుర్రపు కొరడా. he came* and spur, that is whipping and spurring నిండా వేగముగావచ్చినాడు, వడిగా వచ్చినాడు. he is a good * వీడు బండి తోలడములో గట్టివాడు.
Ebon
(adj), నల్లని. her * locks దాని నల్లని కురులు.
To Dash
(v), ( n), దూరుట, లటుక్కున పోవుట,తాకుట. they * ed forward ( in the attack) వాండ్లు ముందరగా దూరినారు. the horse*ed into my garden ఆ గుర్రము నాతోటలో జొరబడ్డది.the ship *ed against a rock ఆ వాడ ఒక కొండమీద తగిలినది.కొట్టుకున్నది. the ships *ed against one another ఆ వాడలుఒకటి మీద ఒకటి కొట్టుకున్నవి. the waves *ed over us మామీదఅలలు కొట్టినవి. he *ed into the water నీళ్లల్లో దుమికినాడు.Here the poet dashes into another subject యిక్కడ కవి వేరేసంగతిలో దూకినాడు. he *ed thro'the river యేటిలో అడ్డముపడిపోయినాడు.
Picnic
SeePicknick
Readiness
(n), ( s), సిద్ధముగా వుండడము, ఆయత్తముగా వుండడము, ఉద్యుక్తత. fromhis * in arithmetic వాడు లెక్కలలో అతి ప్రవీణుడు గనుక గట్టివాడు గనక. from her* to quarrel అది కయ్యానికి కాలుతవ్వుతూ వున్నది గనక. I saw its * to bite అదికరవ నుద్యుక్తముగా వుండే దాన్ని చూచినాను. you must keep it in * దాన్ని నీవుసిద్ధముగా వుంచు. * of wit చమత్కారము, బుద్ధి కుశలత.
Foliage
(n), ( s), ఆకులు, దళము, మండలు, గుబురు. Dz. saysవృక్షాదిపత్ర సమూహము, సపత్రదళాదులు.
Stationer
(n), ( s), a sellor of paper కాకితాలు, పేనాలు,పెన్సలులు, శాయి అమ్మేవాడు.
To Dip
(v), ( a), ముంచుట, అద్దుట. he dipped in the bag or hedipped his hand in the bag సంచిలో చేయివేసినాడు.
Maceration
(n), ( s), కృశింపచేయడము, రుబ్బడము, నూరడము, నానవేయడము.
Mother
(n), ( s), (add,) Fits of the mother. (Ainsw. saysHysterica passio) స్త్రీలకు తగిలే వొకవిధమైన మూర్ఛ, కడుపునొప్పి.
To Rend
(v), ( a), చించుట, చింపుట, గీరుట, గీచుట. she rent the air with her cries ఆకాశము తూటుపొయ్యేటట్టు అరిచినది. the people rent the air with their acclamations వాండ్ల జయజయ ధ్వనులవల్ల దిక్కులు పిక్కటిల్లినవి. this news rent his heart దీన్ని విని వాడి గుండెలు పగిలినవి. heart rending news గుండెలు పగిలే సమాచారము.
May-be Or Mayhap
(adv), వొక వేళ. * he is dead చచ్చినాడేమో.
Vitreous
(adj), glassy; resembling glass కాచమువలె వుండే, స్పటికమువలె వుండే.
King-cup
(n), ( s), (a flower) ఒక పుష్పము.
Studiousness
(n), ( s), addiction to study విద్యాసక్తి శ్రద్ద, అస్త.
Occupier
(n), ( s), కాపురము వుండేవాడు, అనుభవించేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Skit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Skit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Skit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Skit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Skit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close