Telugu Meaning of Sleepless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sleepless is as below...

Sleepless : (adj), నిద్రలేని. he had a * night వాడు రాత్రి అంతనిద్రపోలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Preceding
(adj), ముందరి, ముందు జరిగిన, పూర్వపు .In the * month, that is, in last month పోయిన నెలలో, ముందు నెలలో. in the * chapter ముందరి కాండలో, పూర్వకాండలో.
Lesson
(n), ( s), పాఠము. he gave me a * నాకు పాఠము చెప్పినాడు. Publicpunishment of criminals is a * to all నేరము చేసిన వాండ్లకు పదిమందిలో శిక్ష జరిగించడమువల్ల అందరికిన్ని బుద్ధి వస్తున్నది. or chapter in the Bible అధ్యాయము. I hope this will be a * to you ఇందుచేత నీకు బుద్ధివచ్చునుగదా.I have been taught * by this ఇందువల్ల నాకు బుద్ధివచ్చినది.
Compassion
(n), ( s), కనికరము, జాలి, పరితాపము, దయ.
Petitioner
(n), ( s), మనివి చేసుకొనేవాడు, అర్జీదారుడు.
Turn
(n), ( s), తిరగడము, సారి, తేప, మాటు, ఆ వృత్తి వంతు, కృత్యము, క్రియ, పని. hedid me a bad * నాకు అపకారము చేసినాడు. matters took a bad * పనిచెడిపొయ్యేగతిగా వున్నది. matters took a good * ఆ పని దోవకు వచ్చినది. he didme a good * వాడు నాకు వుపకారము చేసినాడు. the * the affair took ఆ పనికివచ్చిన గతి. he took as much as served his * వానికి కావలసినది యెంతో అంతతీసుకొన్నాడు. the tide is on the * యిప్పుడు పోటు సమయముగా వున్నది, పాటుసమయముగా వున్నది. the disease is on the * వ్యాధి తిరుగు ముఖముగా వున్నది,అభిముఖముగా వున్నది. this was a * of the times యిది కాలము చేత వచ్చినవైపరీత్యము. the * of an epigram పద్యము యొక్క స్వారస్యము. do you observethe * of this verse ? యీ పద్యము యొక్క శయ్య చూచినావా. he took a *and came back అట్లా తిరిగి మళ్లీ వచ్చినాడు. his * వాని వంతు. my * is to-day,his * is to-morrow నేడు నా వంతు రేపు వాని వంతు. they were all of themkings in their * వాడివాడి వంతు వచ్చినప్పుడు వాడు వాడు రాజుగా వుండినాడు.
Mortal
(adj), చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన. the body is * the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు. as all of us are * మనమంతా చచ్చేవారము గనుక. * power దేహశక్తి. the * frame కాయము, దేహము. they were no heroes of * race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు. a * wound చావు గాయము. * disease చచ్చేరోగము. * poison చంపేవిషము. a * sin కొంచపొయ్యే పాపము. * peril ప్రాణసంకటము. a * foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took * offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది. I remained there for two * hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని. what a * fool! యేమి పాడు వెర్రివాడు. a * fright పాడుభయము. not a * creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.Mortal, n. s. మనుష్యుడు, మానవుడు. what a happy *! యేమి అదృష్టవంతుడు. wretched *s దౌర్భాగ్యులు. among *s మనుష్యులలో.
Can
(n), ( s), చెంబు, గిన్నె, చెయిపిడిగల పాత్ర.
Villager
(n), ( s), ఊరివాడు, గ్రామస్థుడు.
Visibility
(n), ( s), the state or quality of being visible దృష్టిగోచరత్వము, దృశ్యత్వము, ప్రత్యక్షత.
To Light
(v), ( n), to alight, descend దిగుట, వాలుట. he *ed from the horseగుర్రముమీది నుంచి దిగినాడు. a bird *ed on the cow ఒక పక్షి ఆవుమీద వాలినది.when we fell I *ed on my నేను నిలిచినట్టుపడ్డాను, వాడు తలకిందుగా పడ్డాడు.at last I *ed on the word తుదకు ఆ మాట చిక్కినది, తగిలినది. the curse *ed uponhim ఆ శాపము వాడికి తగిలినది, అతనికి మా వుసురు తగిలినది.
Moochy Wood
(ErythrinaIndica, Rox. 3. 249.) బాడిదెకర్ర, బాడిదెచెట్టు, బలసవద్రిక. (SC.) D.
Flaggy
(adj), weak బలహీనమైన, జబ్బైన, తుంగగల, జమ్ముగల.
Loin
(n), ( s), నడుము, రొంపి. a * of mutton వేటముక్క వీపు. he was girt aboutthe *s with a linen girdle నడుమున దట్టికట్టు కొన్నాడు. the fail of the *s కట్టిప్రదేశము. the horse's *s are broken or the horse is gone in the *s ఆ గుర్రానికి నడము విరిగినది.
Thatcher
(n), ( s), ఇంటికి విడవలి నేసేవాడు.
To Presume
(v), ( n), అనుకొనుట, యెంచుకొనుట, తెగించుట, తెంపుచేసుట,అహంకరించుట, గర్వపడుట. I * your father gave you leave to sell the horseఆ గుర్రాన్ని అమ్మడానకు మీ తండ్రి శలవు యిచ్చి వుందురుగదా. May I * to pointout * a fault in this అపరాధము క్షమించవలెను యిందులో వొక తప్పు చూపిస్తాను.Never * అహంకరించక, గర్వపడక. how did you * to sell my horse withoutmy orders ? నా వుత్తరవు లేకుండా నా గుర్రాన్ని యెట్లా తెగించి అమ్మినావు. he *supon your kindness తమ దయవుందని అహంకార పడుతాడు, గర్వపడుతాడు.
Declared
(adj), ప్రకటనచేసిన, తెలియచేసిన, బయటపడ్డ. * enemies ప్రత్యక్షశత్రువులు.
Phisiological
(adj), ప్రకృతి విషయమైన, పదార్థతత్వ వివేచక శాస్త్ర సంబంధమైన.
Disaster
(n), ( s), గ్రహచారము, దురదృష్టము, దౌర్భాగ్యము, అవిధి,విపత్తు, చేటు.
Timekeeper
(n), ( s), a watch or clock that keeps good time సరిగ్గా కాలముతప్పకుండా తిరిగే గడియారము.
Porterage
(n), ( s), కూలి, మోతకూలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sleepless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sleepless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sleepless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sleepless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sleepless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close