(adj), అస్పష్టమైన, తిరుగుడుగావుండే, పరభారియైన, పరస్పరమైన.he made * mention of you నిన్ను గురించి పరస్పరముగా ఉదాహరించినాడు. * dealing (Johnson) కాపట్యము, కుత్చితము, కౌటిల్యము.this is an * allusion to you ఇది నిన్ను సూచనగా అనడము, ఇది నిన్ను జాడగా అనడము. he gave an * answer సరిగ్గా వుత్తరముయివ్వలేదు, ప్రకారాంతముగా వుత్తరము యిచ్చినాడు. * procedingకుత్సితమైన పని.