Telugu Meaning of Spareness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spareness is as below...

Spareness : (n), ( s), కార్శ్వము, కృశత్వము, పలచన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Hold
(v), ( a), పట్టుట. he *s the sceptre in his hand వాడు శెంగోలును చేతపట్టుకొని వుంటాడు. the child could not * the fruit and let it fall ఆ బిడ్డ పండును చేత పట్టుకోలేక పడవేసినది. he held the goat by the horns ఆ మేకకొమ్ములను పట్టుకొన్నాడు. this box will not * all the books ఆ పుస్తకాలంతా యీపెట్టెలో పట్టవు. broken cisterns that can * no water పగిలినందున నీళ్ళు నిలవనితొట్లు. the cocoanut *s water టెంకాయలో నీళ్ళు వున్నవి. this stone *s goldఈ రాతిలో నీళ్లు వున్నవి. this stone *s gold ఈ రాతిలో బంగారు వున్నది. they *this right ఇది న్యాయమని అంటారు. they * this wrong ఇది అన్యాయమను కొంటారు. nothing took place that could beheld unjust అన్యాయమన్నది జరగలేదు. or to esteem ఎంచుట. thus : they held him a fool వాణ్ని పిచ్చి వాణ్ణిగా యెంచినారు. he *s me his enemy నన్ను శత్రువను కొంటాడు. he *s them in esteem వాండ్లను గౌరవము చేస్తాడు. he *s them in scorn వాండ్లను అలక్ష్యము చేస్తాడు. or to restrain అణచుట. he could not * his anger in వాడు కోపమును అణచలేకపోయినాడు. they held the castle కోటను కాపాడుకొన్నారు. the enemy still *s the town శత్రువులుఇంకా పట్టణమును వదలలేదు. he *s the command of the army వాడు సేనాధిపతిగావున్నాడు. they held a conversation for two hours రెండు ఘడియల దాకామాట్లాడుతూ వుండినారు. they held a council ఆలోచించినారు. he still held hiscourse (or, way,) నిలువక సాగిపోయినాడు. the king held court to-day నేడు రాజు కొలువు కూటమునకు వచ్చినాడు. he held a fast ఉపవాసము వుండినాడు. heheld a feast పండుగ చేసినాడు. he was about to fire but on seeing who it was he held his hand కాల్చబోయి ఫలానివారని తెలిసిన మీదట మానుకొన్నాడు. they held a meeting సభ కూడినారు. the two Judges held the same opinion ఇద్దరి న్యాయాధిపతులదిన్ని వొకటే అభిప్రాయముగా వుండినది. they asked him but he held his peace వాణ్ని అడిగినారు అయితే వాడు నోరు తెరవలేదు. but still he held his purpose అయినప్పటికిన్ని వాడు తన కార్యాన్ని విడవలేదు. they held service or held prayers in that hall ఆ కూటములో పూజను జరిగించినారు. he *s the situation of minister వాడు మంత్రి వుద్యోగములో వున్నాడు. * your tongue నోరు ముయ్యి. he held back the money రూకలను బిగపట్టినాడు. he held down his head తలను వేలవేసుకొన్నాడు. he held forth promises వాగ్దత్తములను మహాచేసినాడు. the doctors *s forth hopes of her recovery వైద్యుడు దానికి స్వస్థమౌనంటాడు. he held horse in గుర్రమును యీడ్చి పట్టినాడు గుర్రమును నిల్పినాడు. he held in his breath ఊపిరిని బిగపట్టినాడు. in the sluice there are stones to * the water in నీళ్ళను నిలుపడానకు అలుగులో రాళ్లు వున్నవి. they * their land of me నా నేలను వాండ్లు గుత్తకు పుచ్చుకొన్నారు. they held me off నన్ను దగ్గిర చేయనియ్యలేదు. they held him tohis promise చెప్పిన ప్రకారము చేయుమని వాణ్ని నిర్బంధించిరి. the wind held the kite from falling గాలిపటమును పడకుండా గాలి నిలిపినది. he began the study and held it on for two years చదవనారంభించి రెండేండ్ల దాకా జరిగించినాడు. heheld out his tongue నాలుకను చాచినాడు. he held up his head తలను యెత్తినాడు.this beam *s up the stone ఈ దూలము ఆ రాతికి ఆధారముగా వున్నది.
Knell
(n), ( s), చావుగంటశబ్దము, అనగా పీనుగను తీసుకొనిపొయ్యేటప్పుడు కొట్టే ఘంటశబ్దము. The curfew tolls the * of parting day సాయంకాలపుఘంటారవము దినావసానమును తెలియచేస్తున్నది. this speech was the * to their hopes ఈ మాటతో వాండ్లకు నిరాశ అయిపోయినది. the * of those laws is tolled ఈ చట్టమునకు లయకాలము వచ్చినది.
Deliberation
(n), ( s), ఆలోచన, యోచన.
Surefooted
(adj), treading firmly; not stumbling నిబ్బరముగానిలచే, కాలుజారని. this horse is not * యీ గుర్రము తొట్రుపడుతున్నది,అప్పుడప్పుడు కాలుజారి పడుతున్నది.
Ogre
(n), ( s), బాలఘాతకుడు, రాక్షసుడు, పెద్దలావాటి ముసలమ్మ.
Quietism
(n), ( s), మౌనవృత్తి, శాంత వృత్తి, యిది ముఖ్యముగా వొక మత నామము.
Crankly
(adv), నెట్రముగా, బిగువుగా.
Beauteous
(adj), అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము.
Utter
(adj), extreme, entire వట్టి, శుద్ధ, కేవల, అతి. * darkness కటిక చీకటి. this is * injustice ఇది నిండా అన్యాయము, వట్టి అన్యాయము.
Queue
(n), ( s), or cue, or Pig tail జుట్టు.
Sedentariness
(n), ( s), ఏవేళా కూర్చుండి వుండడము. from the * of theirlives వాండ్లే వేళా కూర్చుండి వుండే వారు గనక.
Mastless
(adj), స్తంభములు లేని.
Hesitating
(adj), అనుమానించే, సందేహించే.
Underscored
(adj), marked underneath అడుగున గురుతువేసిన, అడుగున గీతగీయబడ్డ.
Unmovable
(adj), firm; fixed స్థిరమైన, కదలని.
Sybarite
(n), ( s), సిబరిదేశస్తుడు, అనగా నిండా సుఖ జీవిగావుండేవాడు, వేలుతురును చూస్తే కాక చేస్తున్నదనే వాడు.
Noncompos
(adj), చలచిత్తుడైన,చపలుడైన
Compressible
(adj), యిమిడే, యిమిడ్చతగ్గ.
Stolidly
(adv), జడత్వముగా, అవివేకముగా.
Allknowing
(adj), సర్వము యెరిగిన, సమస్తము తెలిసిన


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spareness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spareness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spareness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spareness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spareness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148376
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112024
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100401
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94806
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55287
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50959
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39750
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38581

Please like, if you love this website
close