Telugu Meaning of Spikenard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spikenard is as below...

Spikenard : (n), ( s), జటామాంసి అనే వృక్షము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undivulged
(adj), not revealed; secret రహస్యమైన.
To Lure
(v), ( a), చిక్కించుకోవడానకై తీపి చూపుట, ఆశచూపి వంచించుట. he put a bait in the trap to * the rat బోనులో యెలుకను పట్టడానకై మేతను పెట్టినాడు.she *d him in vain దాని మాయలో వాడు పడలేదు. he *d me with vain promisesలేనిపోని ఆశలుపెట్టి మోసపుచ్చినాడు.
To Garrison
(v), ( a), దండును పెట్టుట, ఠాణా పెట్టుట. he *edthe town ఆ వూరిలో దండును పెట్టినాడు.
Catching
(adj), (as a disease) అంటె స్పర్శ చేత వచ్చే. * disease అంటురోగము. the cholera is not * like small pox వాంతి భ్రాంతి అనే రోగముమశూచకమువలె స్పర్శ చేత కలగదు. Catch penny బూటకమైన సొమ్ము.
Dumbn. S.
(n), ( s), మూగతనము. నిశ్శబ్దము.Dumby, adj. at cards నలుగురు ఆడవలసిన కాకితాల ఆటనుముగ్గురుగా వుండి ఆడడములో ఇద్దరు రెండు చేతులు ఆడగాకడమ రెండు చేతుల ఆఠను ఒకడుగా ఆడే ఆట.
To Pretend
(v), ( n), పైకి నటించుట, మాయచేసుట. he *s to be my friend నాకు స్నేహితుడైనట్టు నటిస్తాడు. he *ed to strike her దాన్ని కొట్టబోయినాడు.I do not * I understand English నాకు యింగ్లిషు తెలుసుననను. I do not *to correct your words తమ మాటలను దిద్దేటందుకు నేనెంతవాడను. she cannot * to beauty అది అంత అందకత్తెకాదు. he *s to the throneసింహాసన మెక్కవలసిన బాధ్యత తనకు కద్దంటాడు. one who *s to the throneసింహాసన మెక్కడమునకు బాధ్యత కలదనేవాడు.
Bleached
(adj), తెల్లబారిన, చలవచేయబడ్డ.
Fellow-wife
(n), ( s), సవతి.
Unperishable
(adj), lasting నిరంతరమైన, అక్షయమైన. this glory is * యీ కీర్తికియెన్నటికీ నాశము లేదు.
Secundum, Artem
(adv), యధావిధిగా, యథాశాస్త్రముగా.
Sal
(n), ( s), ఉప్పు, లవణము, ఇది లాటిన్ శబ్దము. * ammoniacనవాసాగరము.
Touchy
(adj), easily hurt, peevish, irritable ముంగోపియైన, మండిపడే,రవంతలో రేగె. why should you be so * ? కాస్తకు కూస్తకు యెందుకు రేగుతావు.
Nature
(n), ( s), [Jhonson's definitions are these] I. An imaginary being, supposed to preside over the material and animal world మాయ, మహా శక్తి. Materialists assert that they worship * తాంత్రికులు శక్తిపూజ చేస్తామంటారు.the wonders of art and * మనుష్య కృతమైన వింతలు దేవ నిర్మితమైన వింతలు. he received from * a strong constitution ప్రకృత్యా వాడి శరీరము ఘట్టిది. II. The native state or properties of any thing by which it is discriminated from others ప్రకృతి, స్వభావము, గుణము. it is the * of fire to rise అగ్నికి వూర్ధ్వజ్వలనము స్వభావము. it is the * of opium to cause sleep నిద్రను కలిగించటం నల్లమందు గుణము, నల్లమందుశక్తి. it is wrong in it's own * అది మొదలే తప్పు. the tiger is of the * of a cat పులి పిల్లి జాతిగా వున్నది. by * he is Sudra వాడు జన్మతః శూద్రుడు. according to *: withoutaffectation: with just representation తద్వత్తుగా, వున్నది వున్నట్టు, కలస్థితిగా. III. The constitution of an animated body దేహ ప్రకృతి, దేహ గుణము. he was a painter by * వాడికి చిత్రాపుపని స్వయంగా వచ్చినది, పుట్టుకతో వచ్చినది. human * మానుష్యము, మనుష్యత్వము. the divine * differs from the human * దేవత్వము వేరు, మనుష్యత్వము వేరు. this is a mere weakness of human * ఎటువంటి వారికిన్ని తెరుపు మరుపు కద్దు. celestial *s దేవతలు. the divine * దైవము. bad custom becomes a second * దురభ్యాసము వలన దుర్బుద్ధి కలుగుతున్నది. IV. Disposition of mind: temper గుణము, భావము. a gentle * సాధు భావము, సాత్వికత. he is of a noble * అతను మహాత్ముడు. he is of a mean * అల్పుడు, తుచ్ఛుడు, అనగా నీచ స్వభావము కలవాడు. good * సద్గుణము, సత్స్వభావము. good *ed or kind మంచి, దయాళువైన. ill * దుర్గుణము, దుస్స్వభావము. ill *ed చెడ్డ, క్రూరమైన. the real * of the language ఆ భాష యొక్క రీతి, రసము. * made him shed a few tears అతనికి సహజముగా కడ్ల నీళ్లు వచ్చినవి. V. The regular course of things రీతి, క్రమము, వైఖరి. the law of * ప్రకృతి ధర్మము. it is the law of * that the mother should take care of the child బిడ్డనుకాపాడడము తల్లి ప్రకృతి ధర్మము. he paid the debt of * వాడికిప్రపంచము యొక్క ఋఉణము తీరిపోయినది, అనగా చచ్చినాడు. it is outof * that he should consent వాడు వొప్పుకోవడమనే ప్రసక్తి యెక్కడిది. in the * of things this is impossible ఇది ప్రపంచములో వుండడము అసాధ్యము. in the course of * సహజముగా. having had many children, she, in the course of *, became an old woman శానా బిడ్డలు కన్నది గనక అది సహజముగా ముసలిది అయినది. he got whatever he could to satisfy the cravings of * ఆకలిని అణచడానకు తన చేతనైనంత మట్టుకు సంపాదించుకొన్నాడు.food requisite for the support of * దేహధారణకు కావలసిన ఆహారము. he supported * on this miserable food for four daysఈ దిక్కుమాలిన ఆహారముతో నాలుగు దినములు ప్రాణము పెట్టుకొని వుండినాడు.* must be supported, not overloaded ప్రకృతిని పోషించవలేసినది గానీ బళువు యెక్కించరాదు, అనగా మితముగా తినరాదు. easing * శంకా నివృత్తి చేయడము. And while you followed the voice of * you said it was the voice of God (Wesley. 2. 77.) నీ మనసువచ్చినట్టు చేసి యీశ్వరాజ్ఞ యని అన్నావు. "Nature is but a name for an effect, whose cause is God" ప్రకృతి అనగా కార్యము దాని కారకుడు దేవుడు. VI. The compass of natural existence జగత్తు, ప్రపంచము, విశ్వము. animated * జీవ రాశి, ప్రాణి కోటి. all * is in the hand of God సర్వ ప్రపంచమూ యీశ్వరాధీనములో వున్నది. the productions of * ప్రపంచములో వుత్పత్తి అయ్యే వస్తువులు. at night all * seems at rest రాత్రిళ్లు ప్రపంచమంతా నిద్రపొయ్యేటట్ట్ వుంటున్నది. he whom all * obeys లోకేశ్వరుడు. and look through * up to nature's God (Pope) ప్రపంచము వల్లప్రపంచ సృష్టికర్తను వూహించుకో. clouds of sand obscured theface of * ఇసుక కమ్ముకొనిపోయినది ప్రపంచము అస్తమించినట్టు వుండినది. VII. The constitution or appearances of thingsఆకారము, స్వరూపము. this painting is very true to * ఈ పటము తద్రూపముగా వున్నది. the picture was painted after * నిజ రూపుగా వ్రాసిన పటము. the marvels of * ఈశ్వరుని విచిత్ర సృష్టి. VIII. Natural affection or reverence, native sensations మోహము. the ties of * ప్రకృతి బంధకములు, అనగా ఆశా పాశములు. IX. the state or operation of the material world ప్రపంచ స్థితి, లోక వ్యాపారము. through the blindness of human * మనుష్యులకు వుండే అజ్ఞానము వల్ల.This poet is a complete child of * ఈ కవి ఆ యారసమును తద్వత్తుగా వర్ణించేవాడు. savages are mere children of * చెంచువాండ్లు వట్టి బేలలు. they left her in a state of * ఆమెను దిసమొలగా విడిచినారు. X. Sort, species జాతి. birds and beasts are of different *s పక్షిజాతి వేరు, మృగజాతి వేరు. of this * ఇటువంటి. ofthat * అటువంటి. of what *? ఎటువంటి. what is the * of the suit? ఆ వ్యాజ్యము యొక్క రీతి యెటువంటిది. a peace of the * of a conquest (Shakespear) సమాధానము వొక రకమైన జయముగా వుంటున్నది. these two are of the same * ఈ రెండూ వొకటే జాతిగా వున్నవి. a bird's claws are of the * of hands మనకు హస్తము లెట్లాగో పక్షులకు పాదములట్లాగు. XI. Sentiments or image adapted to *; or, conformable to truth and reality రసము. XII. Physicks; the science which teaches the qualities of things తత్వము,ప్రకృతి. XIII. Johnson says, `Of this word which occurs so frequently, with significations so `various, and so difficultlydefined, Boyle `has given an explication, which 'deserves tobe epitomised.-- NATURE sometimes `means the Author of Nature,or natura naturans; as, Nature hath made man partly corporeal and `partly immaterial. For nature in `this sense may be used the word creator.--`NATURE sometimes means that on whose account a thing is what it is, and is called; as when wedefine the nature of an angle. For nature `in this sense may be used essence or quality- `Nature sometimes means what belongs to a `living creature at it's nativity, or accruesటో `it by it's birth, as when we say, a man is `noble by nature, or a child is naturlly forward. This may be expressed by saying, the `man was born so; or; the thing was generated 'such,--Nature sometimes means an internal 'principle of local motion, as we say, the `stone falls, or the flame rises by nature: for `this we may say, that the motion up or down is spontaneous, or produced by it's proper cause. `--Nature sometimes means the established `course of things corporeal; as, nature makes `the night succeed the day. This may be `termed established order, or settled course.--`Nature means sometimes the aggregate of the powers belonging to a body,especially a `living one; as when physicians say, that `nature is strong, or nature left to herself will `do the cure. For this may be used, constitution, `temperament, or structure of the body.--Nature `is put likewise for the system of the corporeal `works of God; as, there is no phoenix or chimera in nature. For nature thus applied, we may use the world, or the universe. Nature is `sometimes indeed commonly taken for a kind of semi-deity. In this sense it is best not to `use it at all.'
Ballad
(n), ( s), సామాన్యమైన పదము, నారుపాట. A * singerబొబ్బిలి కధలవంటివి, నారు పాటలవంటివే పాడేవాడు.
Culpable
(adj), నేరముగల, తప్పైన, దోషయుక్తమైన. a * partiality దురభిమానము.
Stewardess
(n), ( s), ఉగ్రాణకర్తగా వుండే ఆమె.
To Shade
(v), ( a), కప్పుట, అడ్డముగా పెట్టుట. she *d her eyes withher hand కండ్లకు చేతిని అడ్డము పెట్టుకొన్నది. this tree *s usfrom the head ఈ చెట్టు మనకు ఎండకు మరుగుగా ఉన్నది.
To Look
(v), ( n), చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letter ఆ జాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
Unaltered
(adj), తిరగని, స్థిరమైన, మార్చబడని, దిద్దబడని. leave it * దిద్దకుండా అట్టే వుండని. It is * అది ఆ పాటుననే వున్నది. his conduct is * by his misfortunesవాడికి యెన్ని కడగండ్లు వచ్చినా వాడి నడతకు వ్యత్యాసము రాలేదు.
To Arm
(v), ( n), ఆయుధమును ధరించుట. he armed and came out ఆయుధములనుతీసుకొని బయలుదేరినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spikenard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spikenard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spikenard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spikenard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spikenard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105310
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45096
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close