Telugu Meaning of Stamp

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stamp is as below...

Stamp : (n), ( s), any instrument by which a distinct and lasting impression is made ముద్ర వేశే శాసనము, ముద్రకోల, అచ్చుబల్ల. a markset on anything ముద్ర, వేసిన ముద్ర, వేసిన గురుతు. a thing marked or stamped ముద్రవేయబడ్డది. * paper ముద్ర కాకితము. a * picture cutin wood or metal పటములు అచ్చువేశే అచ్చు. a picture made by impressionఅచ్చు వేసిన పటము. this book bears the * of truth యీ పుస్తకము నిజమన దానికి గురుతు వున్నది. an act of this * యిటువంటి పని. a man of that * అటువంటి మనిషి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bagman
(n), ( s), or hawker ఆకరు. or man that carries a bagమూటమోసేవాడు.
Amplified
(adj), విస్తరించిన, పెంచి చెప్పిన.
Anchor
(n), ( s), లంగరు. the beam of an * యీసకర్ర. he weighed * లంగరుయెత్తినాడు తీసినాడు. he cast * లంగరు వేసినాడు. the ship was at * ఆ వాడకులంగరువేశి ఉండినది. a sheet * పెద్ద లంగరు. metaphorically జీవాధారము.ప్రాణధారము. he is the sheet * of our hopes మాకు అతడే జీవాధారము. This isthe * of my hopes యిదే నా ప్రాణాధారము, పట్టు కొమ్మ.
Youthfulness
(n), ( s), బాల్యము పసితనము. from her * అది పశిది గనక. perpetual * నిర్జరత్వము.
Seritude
(n), ( s), దాసత్వము, దాస్యము.
Mars
(n), ( s), (the planet) అంగారకుడు. as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును. a son of * వీరుడు, శూరుడు. Marsh, n. s. చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల. a salt * ఉప్పుపర్ర.
Versatility
(n), ( s), cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితే ఆ పనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము. the * of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటే ఆ పనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W. in Sankhya, page 55.)
To Cauterize
(v), ( a), వాత వేసుట, కాల్చుట, చిటిక వేసుట.
Zedoary
(n), ( s), a medical root కచ్చూరము, కచ్చోరము, వనహరిద్ర, అడవి పసుపు, నిర్విష అనే మూలిక.
Insolvency
(n), ( s), అప్పులు చెల్లించే శక్తిలేని, ఇవ్వలేని.
Lachrymatory
(n), ( s), కన్నీళ్ళుపట్టి పెట్టే బుడ్డి.
Peltry
(n), ( s), మృగచర్మములు, మృగచర్మముల వర్తకము.
To Scalp
(v), ( a), నణ్నెత్తి చర్మమును కోసుట.
Bolster
(n), ( s), పెద్ద దిండు, పెద్ద తలగడ.
Zebra
(n), ( s), an animal marked with stripes అడవి గాడిద, దీని చర్మము పెద్ద పులి చర్మమును పోలి వుంటుంది.
Valiant
(adj), bold, brave, courageous సాహసముగల, శూరుడైన, నిర్భయుడైన, విక్రయశాలియైన. Pot-valiant వుత్త తాగడము చేతవచ్చిన సాహసముగల. he was merely pot-* వాడికి యిది వుత్తతాగడముచేత వచ్చిన సాహసము.
Peaceably
(adv), సమాధానముగా, శాంతముగా, నెమ్మదిగా, రచ్చలేకుండా.
To Sustain
(v), ( a), to bear భరించుట, మోసుట, ఆదుకొనుట.the pillars which * the beam దూలమును ఆదుకొని వుండే స్తంభములు.God *s the world దేవుడు లోకమును సంరక్షిస్తున్నాడు. this wall isnot strong enough to * the flood యీ గోడ ఆ ప్రవాహమునకు తాళేంతబలము గలది కాదు. they *ed the weight on their shoulders ఆ బరువు భుజాన మోసుకొన్నారు. I cannot * this weight any longer యీ బరువునికమోయలేను. God *ed us in need దారిద్య్రములో దేవుడు చెయ్యిచ్చినాడు. he *ed the office of minister for ten years పది సంవత్సరములు మంత్రిగా వుండి నిర్వహించినాడు. support, maintain, help సంరక్షించుట,కాపాడుట, నిర్వహించుట. he *ed all the family ఆ కుటుంబమునంతా రక్షించినాడు. to endure సహించుట, తాళుట, ఓర్చుకొనుట. he *ed much persecution for this యిందు నిమిత్తము నానా పాట్లుబడ్డాడు. the poor * many difficulties బీదలు బహు సంకటపడుతారు. I could not* the sight of her misery దాని కష్టమును చూచి భరించలేను. he *ed a loss in this యిందులో వాడు నష్టపడ్డాడు.
Santon
(n), ( s), భక్తుడు, విరాగి, సన్యాసి.
To Thrust
(v), ( a), తోసుట, పొడుచుట, గెంటుట. they * him in వాణ్ని లోగాతోసినారు. he * his hand into the bag సంచిలో చెయి వేశినాడు. he * himselfinto the business ఆ పనిని తానుగా యెత్తి పైన వేసుకొన్నాడు. to * out the tongueనాలికె చాచుట. they * him out వాణ్ని బైటికి గెంటినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stamp is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stamp now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stamp. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stamp is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stamp, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close