Telugu Meaning of Startingpost

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Startingpost is as below...

Startingpost : (n), ( s), పందెపు గుర్రములు పరుగెత్త మొదలుపెట్టేచోటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sleep
(v), ( n), నిద్రపోవుట, నిద్రించుట. the business thanslept for three years ఆ పని మూడేండ్లదాకా నిద్రపోతూ వుండినది,అనగా వూరికె పడి వుండినది.
To Begrudge
(v), ( a), పోతుందని యేడ్చుట. See To Grudge.
Process
(n), ( s), క్రమము, పద్ధతి. the * in which pearls are formed is curiousముత్యాలు పుట్టే క్రమము చోద్యముగా వున్నది. what is the * of making indigo ?నీలిమందు చేసే క్రమమేమి. in * of time కాలక్రమేణ. in law వ్యవహార క్రమము. orwarrant ఆజ్ఞాపత్రిక. A proces verbal ( French ) వాఙ్మూలము.
Renounced
(adj), త్యజించబడ్డ, వర్జించబడ్డ, విడిచిపెట్టబడ్డ, వదులుకోబడ్డ. the customs * by them వాండ్లు మానుకొన్న మర్యాదలు.
Ungrateful
(adj), not thankful ఉపకార మెరగని, మేలెరగని, కృతజ్ఞతలేని,కృతఘ్నమైన. an * wretch కృతఘ్నుడు. or disagreeable విరసమైన, వికారమైన.
Burnished
(adj), మెరుగుబెట్టిన, చికిలిచేసిన, తళతళమని మెరిసే.the wings of the fly are * యీగె యొక్క రెక్కలునిగనిగలాడుతవి.
Turned
(adj), తిరిగిన, తిప్పిన, తరిమెన పెట్టబడ్డ. a well * saying సుశిక్షితమైనవాక్యము, సలక్షణమైన వాక్యము. a well * foot అందమైన పాదము. wood * intoearth మన్నుగా పోయిన కొయ్య. a * up nose నడ్డి ముక్కు. a silk cap * up withvelvet అంచుకు మోహములు వేసిన కుళ్లాయి.
Espousal
(adj), వివాహ సంబంధమైన, వైవాహికమైన.
Conscieatious
(adj), సత్యసంధుడైన, ప్రామాణికుడైన, పారమార్థికముగల. a * man పారమార్థికుడు.
Elephantiasis
(n), ( s), ( or cochin-leg, a disease ) యేనుగ కాలు అనే రోగముతెల్లకుష్టము.
Reflective
( adj.), ( the reflective verb ), ఆత్మనేపదక్రియ, తెలుగులో తెచ్చుకొనుట, చెప్పుకొనుట, తీసుకొనుట, వ్రాసుకొనుట మొదలయినవి
Pertinent
(adj), పొందికగావుండే, తగిన, యుక్తమైన, సంగతమైన.
The Inwards
(n), ( s), కడుపులోనివి, అనగా పేగులు.
Trusty
(adj), honest faithful నమ్మతగిన, విశ్వసించతగిన. a * man పెద్దమనిషి. a * sword మంచి ఖడ్గము.
Touch
(n), ( s), స్పర్శ, తాకు. the act of touching తాకడము, ముట్టడము, అంటడము.soft to the * చేతికి మెత్తగా వుండే. he tried the gold by * ఆ బంగారును వొరసిచూచినాడు. * of gold వన్నె gold of five *es అయిదువన్నె బంగారు. he put thelast *es to the statue ఆ విగ్రహానికి జీవరేఖలు తీర్చినాడు. before he put thelast *es to this picture యీ పటానికి జీవరేఖలు కట్టక మునుపే. at a single *he broke the glass వొక మాటు తాకడములో ఆ చిప్పను పగలగొట్టి నాడు. he has a* of insanity వాడికి రవంత వెర్రి పట్టి వున్నది. వాడికి కొంచెము వెర్రికళలున్నవి.a * of nature ఈషద్వాంఛ, రవంత ఆశ.
Scaffolding
(n), ( s), సారువ, పరంజు. he erected a * to paint uponచిత్రము వ్రాయడానకు సారువ కట్టినాడు.
To Hamper
(v), ( a), బందాలు వేయుట, చిక్కుల బెట్టుట, యిబ్బంది పరచుట, సంకటపెట్టుట, కలవర పెట్టుట. they *ed the horses and turned them out to graze గుర్రాలకు బందాలు వేసి మేతకు విడిచిపెట్టినారు. he *ed the gift with manyconditions ఆ భూమిని దానిమివ్వడములో దానము పట్టిన వాడు దాన్ని అనుభవించడమును గురించి కొన్ని నిభందలు యేర్పరచినాడు. or to spoil a lock తాళము చెవిని తిప్పి తిప్పి తాళమును దెరుపుట. he *ed the lock తాళము చెవిని తిప్పి తిప్పి ఆ తాళమును చెరిపినాడు.
Pro_tempore
(adv), తత్కాలమునకు, ప్రకృతమునకు యీసారికి.
Convent
(n), ( s), మఠము, సన్యాసులు వుండే ఆశ్రమము, వుదాసీలు వుండే దీక్షాలయము.convent అక్షరం. or lasting abode is the word used in some countriesBuchanan, E. I. 3. 176. To go into a * or embrace the monastic lifeసన్యసించుట, మునివృత్తిని వహించుట.
Milking
(n), ( s), పాలు పితకడము, పిండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Startingpost is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Startingpost now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Startingpost. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Startingpost is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Startingpost, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83532
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79325
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63466
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57630
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39123
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38185
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28143

Please like, if you love this website
close