(v), ( n), కూడుట, కలియుట, ఐక్యమౌట, మాట్లాడుట, సంభాషించుట,సహవాసము చేసుట. the two ponds * by a channel ఆ రెండు గుంటలకు నడమ తూము వున్నది. These two houses * by a door యీ రెండిండ్లకు నడమ గడప వున్నది, దారి వున్నది. His garden does not * with mine వాడితోటకున్ను నా తోటకున్ను మధ్య దోవలేదు. at the holy sacrament స్వామి భోజనము చేసుట.