(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.