Telugu Meaning of Sublimate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sublimate is as below...

Sublimate : (n), ( s), పుటము వేయబడ్డది భస్మము, మహౌషధము. చోర్రోసివే * సౌవీరము. Sublime, adj. ఘనమైన, మహత్తైన. a * river మహానది. a verseనిండా వుత్ప్రేక్షలుగల శ్లోకము. this is a * evidence of the truthఇది యధార్ధమును గురించి నిండా ఘనమైన సాక్ష్యము. the * Porte, thatis, the Court of the Emperor of constatninople కాన్ష్టాంటునోపిల్రాజసభ. "Longinus uses To xxxxxx and xxxxxx (for the sake of variety) for supernatural, great, noble, grand, wondrous, deep, &c. &c." (Pearce on Longin) మహనీయమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Best
(adj), సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. Of all these horses thisis the * ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది. she is the * of women అది స్త్రీతిలకము, నారీరత్నము. I di my * to please him వాడికి సంతోషమురావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను. to the * of my knowledge నేనెరిగినమట్టుకు. I did it to the * of may power దాన్ని నా శక్తివంచన లేకుండాచేసినాను. to the best of my belief నాకు తోచినంతల్లో. I made the *of my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను. you must make the * you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది. hemade the * of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు.you have the * of it జయించినావు, గెలిస్తివి.
Rice-milk
(n), ( s), పాయసము, పరమాన్నము.
To Undergo
(v), ( a), to endure; to suffer సహించుట, పడుట. he under-wentgreat afflictions నిండా కడగండ్లు పడ్డాడు. the silk worm *es three changesపట్టుపురుగు మూడు అవస్థలను పొందుతున్నది. the house is undergoing repairs ఆయిల్లు మరమ్మతులో వున్నది.
Disconsolate
(adj), దుఃఖపడే, ఆదరణలేని. a * widow దిక్కుమాలిన విధవ.
Ended
(adj), ముగిసిన, తీరిన, సమాప్తమైన, సంపూర్ణమైన. It was * withgold దాని కొనను బంగారువేసి వుండినది.
Sowgelder
(n), ( s), he that spays పందులకు విత్తులు కొట్టేవాడు.
To Thank
(v), ( a), ఉపకార స్వీకారము చేసుట, చేశిన మేలును యెంచుట, వందనముచేసుట. we have come to * you for our new dresses మేము కొత్త బట్టలనుకట్టుకొని మీకు దండము పెట్టవచ్చినాడు. * you తమ దయ, తమ పుణ్యము. * God Isucceeded దైవాధీనము నాకు అనుకూలమైనది.
To Deafen
(v), ( a), చెవుడు పరుచుట.
To Trap
(v), ( a), to catch in a snare బోనులో చిక్కించుకొనుట. he trapped thetiger ఆ పులిని బోనులో చిక్కించుకొన్నాడు.
Palmira
(n), ( s), తాటి చెట్టు. * leaf తాటాకు. * sugar తాటి బెల్లము.
Fenceless
(adj), ఆవరణములేని, వెలుగు లేని.
Cowardice
(n), ( s), పిరికితనము, పందతనము, అధైర్యము.
Disuse
(n), ( s), వాడికలేమి, ఉపయోగము, లేమి, చెల్లమి. fromthe * of bathing స్నానము వాడిక లేనందున. that medicine is now in * ఆ మందును యిప్పుడు వాడడము లేదు. fallen into * వాడిక తప్పిన, చెల్లని, అప్రసిద్దమైన. these words are falleninto * యీ మాటలు యిప్పుడు వాడికి లేదు.
Language
(n), ( s), భాష, మాట. the * of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది. book * గ్రాంథిక భాష. bad *దుర్భాష, తిట్లు. coarse * మోటు కూతలు. or style రసము, శయ్య. this is childish * ఇది పిల్లమాటలు. he held different * to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు. he speaks the * of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు. in common * సాధారణముగా. a Hero, or in common * a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు. low * గ్రామ్యపు కూతలు. dirty * బూతు, బండుకూతలు. virulent * దూషణ. the * of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.
Rectangular
(adj), ఇటికె రాయివలె నిడుపువాటి చౌకముగా వుండే.
Ware
(n), ( s), goods; merchandise సరుకు. china * పింగాణులు. earthen * కుమ్మర స్వరూపాలు, కుండచట్లు. glass * గాజు సమాను, కాచము. pewter * సీసపు పాత్రలు.
Equipment
(n), ( s), సన్నాహము, సామాను, ఉపకరణములు.
Roc
(n), ( s), fabulous bird కథలలో వచ్చే గంఢభేరుండము వంటి వొక పక్షి.
Prescription
(n), ( s), ఆజ్ఞ, విధి. or custom బహు దినాల వాడిక, మర్యాద, స్వతంత్రము. a doctor's * వైద్యుడు వ్రాసి యిచ్చిన చీటి.
To Char
(v), ( a), బొగ్గులు కాల్చుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sublimate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sublimate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sublimate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sublimate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sublimate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40152
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close