Telugu Meaning of Subpanaed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Subpanaed is as below...

Subpanaed : (adj), సాక్షి సమ్మను యివ్వబడ్డ. the witness who were *సాక్షి సమ్మను యివ్వబడ్డ సాక్షులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Episcopacy
(n), ( s), బిషపు యొక్క ప్రభుత్వము, బిషపు యొక్క అధికారము.
Chance
(n), ( s), అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
Profaneness, Profanity
(n), (s.), అపచారము, అపవిత్రము.
Contracted
(adj), సంకుచితమైన, సంగ్రహమైన, తగ్గించిన, చేసిన, తీసుకొన్న. his arm was * by disease రోగము వల్ల వాడి చెయ్యి యీడ్చుకొని పోయినది a * browచిట్లించిన ముఖము. a man of * mind లోభి, కుత్సితుడు. a man of a very *intellect మూఢుడు, మూర్ఖుడు. the limbs of a dwarf are * మరుగుజ్జువానిఅవయవములు కురుచనై వుంటవి. here a word is omitted, the sentence being* యిక్కడ ఒక శబ్దమును విడచిపెట్టి వాక్యాన్ని సంకుచితము చేసినాడు. this syllable is * యీ అక్షరము లోపము.
Wrestling
(n), ( s), మల్లచేష్టలు, జెట్టివాండ్ల వ్యాపారములు. the art of * మల్లశాస్త్రము, సాము.
Imperial
(n), ( s), పల్లకియొక్క గాని, బండియొక్క గాని, పైతట్టున పెట్టి కట్టే బట్టలపెట్టె. or sherbet వొకవిధమైన పానకము.
Acceptable
(adj), మనోహరమైన, ప్రియమైన, ఉపయుక్తమైన, ఇష్టమైన, హితమైన, అనుకూలమైన. this rain is very * to the crops యీ వాన పైరుకునిండా అనుకూలమైనది. Unacceptable ప్రతికూలమైన.
Fetied
(adj), కంపుకొట్టే, కమురుకంపుకొట్టే, దుర్గంధమైన.
Dicontented
(adj), అసంతుష్టిగా వుండే, అసమాధానముగా వుండే,అసహ్యపడ్డ. as he was * at this యిది వాడికి సమ్మతము కాదు, గనుకయిది వానికి గిట్టనందున.
Tillable
(adj), దున్నడానకు అర్హమైన.
Slunk
(past tense of the verb ToSlink),
Promptitude
(n), ( s), త్వర, శీఘ్రము, జాగ్రత.
Dance
(n), ( s), ఆట, నటనము, నాట్యము, తాండవము. the torch *పందసేవ, అనగా దివిటీ పట్టుకుని ఆడుట. the stick * కోలాటము.
Vanity
(n), ( s), empty pride, self conceit, emptiness అహంకారము, దుష్గర్వము, దురభిమానము, మాయ, శూనంత, నిరర్ధకత. In Psalm IV 2. కర్మార్థం. A+ మాయ. K+ in Ps. XIII 2. మిథ్య A+ D+ అబద్ధము K+. In Rom. VIII 20. అళీకత. A+ క్షయ బంధకము. K+. వ్యర్థము P+. In Epes. IV. 17. చంచలమతి. A+. అవివేకము. P+. దుర్బల బుద్ధి. K+.In Eccles. అసారము. A+ D+ The Vanity of Human wishes ముధామానుషేచ్ఛా, మానవేచ్ఛా,నిరర్ధకీ, మనుష్యులకోరిక వుత్తది.
Dissenter
(n), ( s), one that disagress from an opinionభిన్నాభిప్రాయము గలవాడు, వొప్పనివాడు. one who refuses the communionof the English church ప్రోటెస్టాంటు మతస్థులలో చచ _వు యంగిలండుమతమును వొప్పనివాడు. they are * s from us మా మతములోనుంచిమిగిలిన విరుద్ధమతస్థులుగా వున్నారు. the Jangamas are *s from thebody of the Hindus జంగములు హిందువుల మతములోనుంచి కలిగినవిరుద్ధమతస్థులు.
Straitly
(adv), క్రూరముగా, పెడసరముగా, గట్టిగా, బిగుతుగా,బిగువుగా. he charged them * to tell no man రెండో మనిషితో చెప్పవద్దని వాండ్లకు గట్టిగా ఆజ్ఞాపించినాడు. he bound them * వాండ్లను బాగా బిగించికట్టినాడు.
Weatherwise
(adj), skilful in foreseeing the changes or stateof the weather, కాలజ్ఞానియైన.
Penetrable
(adj), భేద్యమైన, ప్రవేశనీయమైన, చొరనిచ్చే. this cloth isnot * tothe sun's rays యీ గుడ్డ సూర్య కిరణాలను చొరనియ్యదు. or potent ఆవేళ శక్తిగలఆవహించే, వ్యాపించే, వ్యాపనాశక్తిగల.
To Shake
(v), ( a), కదిలించుట, కుదిలించుట, ఆడించుట. the fevershook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది. the earhtquakeshook down the house భూకంపముచేత ఇల్లు పడ్డది. he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక. he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు. he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు. he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు. she shook up the bed పడకను దులిపి వేసినది.
Chitgang
read "Chittagong" this wood is the Mahogany of India


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Subpanaed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Subpanaed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Subpanaed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Subpanaed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Subpanaed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close