Telugu Meaning of Sunbeam

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sunbeam is as below...

Sunbeam : (n), ( s), సూర్యకిరణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Filtration
(n), ( s), వడియకట్టడము.
Eyeservant
(n), ( s), భక్తి లేనివాడు, యజమానుడు, యెదట లేనప్పుడు పనినివుపేక్ష చేసేవాడు.
Playbook
(n), ( s), నాటక గ్రంథము.
Pile
(n), ( s), a heap కుప్ప, తిప్ప, రాశి. a magnificent * అతి ఘనమైన యిల్లు, లేక,గుడి. the funeral * కాష్టము, చితి. his religion brought him tothe * మతద్వేషము చేత వాణ్ని తగలబెట్టినారు. a stick వాసము. a hair వెంట్రుక. the piles(a disease ) మూలవ్యాధి.
Pado_baptism
(n), ( s), శిశువులకు చేసే బాప్తిస్మము.
Brawler
(n), ( s), రచ్చబెట్టేవాడు, పోరాడేవాడు, జగడమాడేవాడు.
Fickle
(adj), (add,) the * goddess (a pharase for fortune)లక్ష్మి, ఐశ్వర్యము.
Direct
(adj), చక్కని, సూటియైన, సరియైన. the * road చక్కనిమార్గము, రుజుమార్గము, సూటిగావుండే దారి. * lines రుజువైనపంక్తులు, వంకరలేని పంక్తులు. the * meaning సరియైన అర్ధము.a * falsehood వట్టి అబద్ధము, ప్రత్యక్షమైన అబద్దము.* proofప్రత్యక్షమైన రుజువు. the magistrate was not in * communicationto the government మేజిస్ట్రేటువారు గవనరుమెంటు వారికితాముగా వ్రాసుకోవడములేదు, అనగా తమ పై అధికారులగుండావ్రాసుకొంటారు. he is not the * heir వీడు సాక్షత్కార్తకాదు.a nephew is not the * heir of his uncle తోడబుట్టినవాడికొడుకుపినతండ్రికి సాక్షాత్తు వారసు కాదు, సాక్షాత్కర్తకాదు.
Siphon
(n), ( s), నీళ్ళను యీడవడానికై చేశి వుండే వొక యంత్రము.
To Cost
(v), ( a), పట్టుట, తగులుట. what did it * ? అందుకు యెంత పట్టినది ? itwill * 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును * what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి. it * him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది. it * very little అది చవకగా వచ్చినది. it * a great dealఅది ప్రియముగా వచ్చినది.
To Forfeit
(v), ( a), పోగొట్టుకొనుట, అచ్చుట. By drinking he * ed his characterతాగడముచేత పేరు పొగొట్టుకొన్నాడు. By so doing he would * his life యిట్లా చేయడముచేత వాడి ప్రాణానికి వచ్చును. he *ed the pledgeదాన్ని అవధిక్రమము చేసివేసినాడు. By his not coming in time his appoinmentwas *ed వాడు సమయములో రానందుచేత వాడి వుద్యోగము పోయినది, వుద్యోగమునుపొగొట్టుకొన్నాడు. I will * my life if this is not the caseయిది నిజముకాకపోతే నా ప్రాణాన్ని యిస్తాను.
To Roof
(v), ( a), ఇంటికి పై కప్పు వేసుట. they *ed in the house ఆ యింటికి పై కప్పు వేసినాడు. a flat *ed or terra *ed house మిద్దె యిల్లు.
Family
(n), ( s), సంసారము, కుటుంబము, వంశము. a man witha large * or the father of a large * కుటుంబి, బహుకుటుంబి. theimmates of my * నా యింట్లో వుండేవాండ్లు. they form one * వాండ్లువొక సంసారముగా వున్నారు. యేక భాండాశనలుగా వున్నారు. *worshipయింట్లో వుండేవాళ్లందరున్ను వొకటిగా కూడిచేసే పూజ. he has separated formhis brother. * అన్న సంసారములోనుంచి వేరుపోయినాడు. he receivedme into the bosom of his * వాడు నన్ను తన బిడ్డగా విచారించినాడు.we have families మేము పిల్లలుగలవారము. he is one of the Royal* by blood రాజవంశస్థుడు. or by residence రాజు యొక్క సంసారముతోకూడా వుండేవాడు. he lives in the Royal వాడు రాజు సంసారముతోకూడా వున్నాడు. a man of * కులస్థుడు. a man of great or high* రాజవంశస్థుడు. But a * man is rogue అయితే. a * manఅంటే దొంగల పెద్ద అనే అర్థము. he she any * దానికి యేమైనా బిడ్డలా.he is a man of great * అతడు గొప్ప వంశస్థుడు. she was in the* way అది గర్భముగా వుండినది. priest పురోహితుడు. a * nameయింటి పేరు, వంశ నామము. * or popular, excellent లోకహితమైన,సర్వసాధారణమైన, జనసమ్మతమైన,అందరికిన్ని కావలసిన, ఉత్తమమైన.శ్రేష్టమైన, దివ్యమైన. * medicines అందరికిన్ని కావలసిన మందులు.* edition దివ్యముగా అచ్చు వేయించిన పుస్తకము. * geography & c a *Bible సాధారణమైన టీకగల గ్రంథము. a * history of Europeసాధారణముగా పిల్లకాయలకు వుపయోగముగా వ్రాసిన యూరోపుచరిత్ర.the * Shakespear శృంగార శ్లోకములను విడిచిపెట్టి అచ్చువేయించిననాటకములు.
Caiacca
(n), ( s), a fruit కలివె కాయ, కలివె పండు.
To Mouse
(v), ( n), యొలుకనుపట్టుట, యిది పిల్లిని గురించినమాట. she *ed in vain ఆ పిల్లి యెలుకను పట్టపోయినది చిక్కలేదు.
Capriciously
(adv), చలచిత్తముగా అనియమముగా.
Coiffure
(n), ( s), తలశృంగారము.
Sardinias
(n), ( s), a sort of small fish ఒక విధమైన సన్నచేపులు, తొలులు అనే చేపలు, తుళుచేపలు.
Renewal
(n), ( s), పునఃసృష్టి, నూతన సృష్టి.
Scales
(n), ( s), Plu. of balance త్రాసు, తక్కెడ. a pair ofscales త్రాసు. two pair of scales రెండు త్రాసులు. large scales for weighing large goods కాటా. bring me the scales త్రాసు తీసుకొనిరా. the sign in the zodiac తూలారాశి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sunbeam is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sunbeam now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sunbeam. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sunbeam is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sunbeam, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close