Telugu Meaning of Scales

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scales is as below...

Scales : (n), ( s), Plu. of balance త్రాసు, తక్కెడ. a pair ofscales త్రాసు. two pair of scales రెండు త్రాసులు. large scales for weighing large goods కాటా. bring me the scales త్రాసు తీసుకొనిరా. the sign in the zodiac తూలారాశి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cowry
(n), ( s), గవ్వ. a large * గోదురుగవ్వ.
To Indulge
(v), ( a), ఎడమిచ్చుట, చనువుయిచ్చుట, పోయినదేపోకుగా విడిచి పెట్టుట, మనసు వచ్చినట్టు పోనిచ్చుట, దయచేసుట. he *s his wife inevery thing దేనికిన్ని పెండ్లాము పోయినదే పోకుగా విడిచిపెట్టు తాడు.he *d his children బిడ్డలకు అధిక చనువిచ్చినాడు, అనగా వాండ్లుపోయినదిపోకగా విడిచిపెట్టినాడు. will you * me with an audience ? నాకు దర్శనము యిస్తారా. she *d him with a sight of the letterఆ జాబు వాణ్ని చూడనిచ్చినది. I * hopes of his recovery నాకు వాడుబ్రతుకునని ఆశవున్నది. we may now * hopes of success ఇప్పట్లోఅనుకూలపడునని మనము అనుకోవచ్చును. he *s himself much వాడుపోయినదే పోకుగావున్నాడు, వాడు మనసు వచ్చినట్టు నడుస్తాడు. he *s himself with foolish purchases every month నెల నెలా తనకు తోచినదంతా పనికి మాలిన వస్తువులను కొంటాడు. he *s his daughter withtwo dolls కూతురికి రెండు బొమ్మలు దయచేసినది. the sick man outgthnot to * his appetite రోగి కన్నదీతినరాదు,అనగా నోరుకట్టవలసినది.
Morosely
(adv), ముసురుమూతితనముగా, చిరచిరలాడుతూ, మండిపుడతూ.
Million
(n), ( s), పదిలక్షలు. the * i. e. the people లోకులు, ప్రజలు. the * believe so అట్లా బహుమంది నమ్ముతారు. she hears the * hum (Cowper,) ప్రజలు అరవడమును విన్నది. one * pounds sterling అనగా కోటిరూపాయలు. they came in *s లక్షల తరబడిగా వచ్చినారు. music for the * లోకరంజిత సంగీతము.
Stores
(n), ( s), సామాను, కావలసిన ద్రవ్యము.
Plaited
(adj), మడిచిన, అల్లిన, జడవేసిన. * work in sewing మడతలు మడతలుగాపెట్టి కుట్టే పని. her * hair దాని జడ. a chair bottom * with rattanపేములల్లిన కరిచి.
Saucepan
(n), ( s), చేయిపిడి గల బోగిణి.
Sigit
(n), ( s), a seal ముద్ర, ఇది మంత్రశాస్త్రములో వచ్చే వాక్యము.
Punctuality
(n), ( s), క్రమము, ఖండితము, కరారు.
To Wax, Wax
(v), (n.), to grow ఆపుట, పెరుగుట, వృద్ధియవుట. he *ed mighty ప్రబలుడైనాడు. he *ed weak బలహీనుడైనాడు. it *ed pale తెల్లపారినది. he *ed werth కోపించినాడు. to * old పాతగిల్లుట. the waxing moon వృద్ధిచంద్రుడు.
Insulation
(n), ( s), ఏకాకిత్వము, దిక్కుదెస లేక వుండి నందున.
Morris Or Morris-dance
(n), ( s), వొక విధమైన నృత్యము.
Modish
(adj), పసందైన, సొగసైన, శృంగారమైన.
Ralling
(n), ( s), తిట్టు దూషణ.
Slaughter
(n), ( s), హత్య, సంహారము, మారణము. he made a great * amongthe birds పక్షులను నిండా సంహరించినాడు, బహుపక్షులను చంపినాడు. an animal bought for * కొట్టుకొని తినడమునకు గాని బలి యివ్వడమునకుగానికొన్న గొర్రె జింక మొదలైన పశువు.
Stockbroker
(n), ( s), one who deals in stock, or the publick fundsకుంపినీ పత్రాల తరగరి.
Preceptor
(n), ( s), గురువు, శిక్షచెప్పేవాడు.
Evasion
(n), ( s), తప్పించుకోవడము, సాకు, మాయ, మోసము. By his * of the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా తప్పించినందున.
Idolatrous
(adj), విగ్రహపాజచేసే, విగ్రహారాధ్యులైన.
Antipodes
(n), ( s), ప్రతిచరణులు, యెదురు పాదస్థులు, అనగా భూగోళము మీద మనముఒకతట్టు వుండగా దీనికి సరిగ్గా అవతలితట్టు వుండే వాండ్ల యొక్క పాదములు మనపాదములున్ను యెదురెదురుగా వుంటవి గనుక వాండ్లు ప్రతిచరణులు అని అనబడుతారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scales is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scales now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scales. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scales is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scales, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close