Telugu Meaning of Suspiciousness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Suspiciousness is as below...

Suspiciousness : (n), ( s), సందేహము, అనుమానము. his * makes him miserable వాడి సందేహమే వాణ్ని చెరుపుతున్నది, సంశయాత్మావినశ్యతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Refiner
(n), ( s), బంగారును చొక్కము చేసేవాడు, శుద్ధి చేసేవాడు.
Passage
(n), ( s), or journey ప్రయాణము. during my * to England నేనుయెంగిలండుకు పోతూ వుండగా they had a good * వాండ్లు సుఖముగా పోయిచేరిరి. hemade a * through the rock కొండలో దోవ చేసినాడు. they opposed his * వాణ్నిపోనియ్యక అడ్డగించిరి. a bird of * శీతకాలము వొక దేశములో యెండకాలము వొకదేశములో వుండే పక్షి. a * in a house నడవ. the plum stuck in the * of histhroat and killed him ఆ పండు గొంతులో అడుచుకొని చచ్చినాడు. they refusedme * నన్ను పోనియ్యక అడ్డగించినాడు. the enemy cut off our * శత్రువులుమమ్మును పోనియ్యక అడ్డగించిరి. subterraneous * భూమిలోని సురంగము. roadway భాట, దోవ, దారి. they dug the earth to clear a * for the water నీళ్ళుపోవడానకు కాలవల పూడిక యెత్తినారు. a * in poetry స్థలము, ప్రకరణము.ప్రమేయము. there were some curious *s in his life వాని ఆయుస్సులో కొన్నిఅతిశయములు సంభవించినవి. a * boat నడదోన. * money వాడకేవు, పడవకూలి. hetook his * in that vessel ప్రయాణానికి ఆ వాడను మాట్లాడుకొన్నాడు.
Embarrassed
(adj), తడమాడే, తత్తరించే, తొందరపడే, సంకటపడే, యిబ్బందిపడ్డ,కలతబడ్డ, చీకాకుపడ్డ. he felt much * యెటూ తోచక తడమాడినాడు. his estate was * వాడి ఆస్తి అప్పులపాలైనది. an * man అప్పులచేత యిబ్బందిపడుతూ వుండేవాడు.
Resembling
(adj), తుల్యమైన, సమానమైన, సాదృశ్యమైన, పోలికగావుండే.a flower * the lily తామరవంటి వొక పువ్వు. * this ఇటువంటి. * that అటువంటి. * a tree చెట్టువలె వుండే.
Packet
(n), ( s), కట్ట, మూట. postship తపాలువాడ.
To Hit
(v), ( a), కొట్టుట, తగులుట, తాకుట, పొందుట. he * the mark గురిని కొట్టినాడు. he did not * the mark గురి తప్పినది. he tried to * me with a stone నా మీద రాయిరువ్వజూచెను. you have * the sense అర్థమును సాధించినావు. I cannot * the meaning నాకు ఆ యర్థము గ్రాహ్యాము కాలేదు. he * me on the head నా తల మీద దెబ్బ తగిలినది. you have * the nail on the head నీకు ముఖ్యుముగా కావలసినది యేదో అదే లభించినది. whether you * or miss నీవు గురిని కొట్టినా కొట్టకపోయినా.
Webfooted
(adj), palmiped వేలికి వేలికి నడమ చర్మముగల. a duck is * బాతు వేళ్ళ నడమ బట్టవలె చర్మము వుండే పాదము గలది.
Gruffness
(n), ( s), కఠినము, ఆగ్రహము, చిరచిర, చిటచిట.
Rustication
(n), ( s), నాటుపురవాసము. as a punishment పాఠశాలలో నుంచి తోశివేశి నాటుపురానికి పంపడము.
Caul
(n), ( s), a woman's head dress స్త్రీలు తలకు వేసుకోనే జాలకార భూషణ విశేషము, దొరసానులు తలకు వేసుకొనే వలవంటి టొప్పి, fat in the belly వప అనగా పేగులను మూసుకొని వుండే సన్నతిత్తి. a child's * అప్పుడే పుట్టిన వొకానొక శిశువు యొక్క వుచ్చి మీది సన్న తోలు కొందరు పిచ్చినతముగా దీనికి తాయత్తువలె నిండా మహాత్మ్యము చెప్పుతున్నారు.
Appearance
(n), ( s), అగుబడడము, ప్రత్యక్షము, రూపు, ఆకారము. at its first * itseemed to be new మొదట చూడగానే కొత్తదిగా అగుబడ్డది. there is no * of feverజ్వరము యొక్క జాడ కానము. as soon as he made his * వాడు హాజరు కాగానే. hemade a noble * వాడు జంభముగా అగుపడ్డాడు. he did not make his * todayయీవేళ అగుబడలేదు. he assumed the * of a friend స్నేహభావమునువహించినాడు. three years after his * on earth ఆయన భూమిలో అవతరించినమూడేండ్లకు తరువాత. To all * this is a new one అన్నివిధాల చూపుకు యిదికొత్తదిగా వున్నది. To save appearances he paid the money ఆ రూకలను చెల్లించిమానము దక్కించు కొన్నాడు. His Appearance on earth, శరీరము. This is thephrase in the Introduction to Menu. See As Jron Nov.1827 page 158.
Unofficered
(adj), not having officers అధికారులు లేని. the ship is * ఆవాడలో అధికారులు లేరు.
Fetter
(n), ( s), శృంఖలము, సంకెల. metaphorically నిర్బంధముher presence was a * upon our conversation అది వుండడము వల్లమాకు మాట్లాడడమునకు నిర్భందముగా వుండినది. she died leaving sixchildren as a * upon me ఆరు మంది బిడ్డలను నాకాళ్ల కట్టి చచ్చినది.he was then in *s వాడికి అప్పట్లో సంకిళ్లు వేసి వుండినవి.
Negatively
(adv), అభావముగా, వ్యతిరేకముగా. this is * proved by his silence అతను యేమిన్ని అనక పోవడము వల్లనే అది నిజమవుతున్నది.
Robustness
(n), ( s), stoutness పుష్టి, కాయపుష్టి బలుపు, లావు.
Prize
(n), ( s), బహుమానము, లాభము, దోపుడు, కొల్ల, చూర. they thought thislawful * యిది తమకు దొరకడము న్యాయమే ననుకొన్నారు. In this lottery thereare ten *s and one hundred blanks యీ లాటరిలో పది గెలుపు చీట్లున్ను నూరువుత్త చీట్లున్ను వున్నవి. the ship brought her *s into port ఆ వాడ తానుజయించిన వాడలను యీ రేవుకు తీసుకొని వచ్చినది. she is a * to him అది వాడికిదొరకడము వొక లాభమే. the tier made the bull his * పులి ఆ యెద్దునులంకించుకొని పోయినది. he made the apple his * ఆ పండును లకించు కొన్నాడు. a * ram ఉత్తమమైన పొట్టేలు, అనగా పొట్టేలు, కోళ్ళు, యెద్దులు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానకై ఫలాని వొక సంతలో తెచ్చే ఉత్తమమైన దానికి యింత బహుమానమని యిస్తారు, అందుకై తెచ్చే వుత్తమమైన వాటికి యీ పేరు చెల్లుతున్నది.the * ring జెట్టివాండ్లు సాముచేసే స్థలము. they took a * ( that is captured a ship ) శత్రువుల వాడను చిక్కించుకొని దోచుకొన్నారు.
Scapular, Or Scapulary
(n), (s.), part of the habit of a friar,consisting of two narrow slips of cloth covering the backand the breast పాదుర్లు వేసుకొనే వొక వుడుపు.
Period
(n), ( s), కాలము, నియమితకాలము, వాక్యము యొక్క ముగింపు, గీటు. at that *the king died ఆ కాలములో రాజు చచ్చినాడు. the * of an hour వొక ఘంట సేపు.the * of life is uncertain జీవముతో వుండే కాలము అనిశ్చయము. during the *of childhood బాల్యదశలో. the * of a week వారం దినాలు. this disease put a* to his life యీ రోగముతో వాడి ఆయుస్సు ముగిసినది. the praises of the kingfilled the first * మొదటి గీటు రాజస్తుతి. at a former * పూర్వము,పూర్వకాలమందు.at a later * అటు పిమ్మట, తర్వాత.
To Tilt
(v), ( a), to set it leaning forward వంచుట. he *ed the barrel ఆపీపాయిని వొక తట్టు వంచి పెట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Suspiciousness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Suspiciousness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Suspiciousness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Suspiciousness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Suspiciousness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113071
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close