( n.), ( s.), భక్తి, శ్రద్ధ,విశ్వాసము,ప్రామాణికత్వము,యాధార్ధ్యము, conjugal * పాతివ్రత్యము. I am certain of the * of this translationయీ భాషాంతరము సరిగ్గా వున్నట్టు నాకు రూఢీగా వున్నది . I doubt the * of thisrendering దానికి యిది అర్ధము కాదని నాకు తోస్తున్నది. Dz. says విశ్వస్తత,ప్రభుభక్తి, సారళ్యము, యాధార్థికత.