Telugu Meaning of Swimmingly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Swimmingly is as below...

Swimmingly : (adv), smoothly; without obstruction నిరాయాసముగా,నిరభ్యంతరముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indissoluble
(adj), అభేద్యమైన, గట్టియైన, దృఢమైన, వీడని, స్థిరమైన, marriage is an * tie వివాహముచేత కలిగే సంబంధము వీడేటిది కాదు.
Joint
(n), ( s), కీలు, గణుపు. the *s of the back bone వేన్నుపూసలు. the * of the hip తొంటి సడుగులు. a * of meat or mutton ఒక అవయవము, అనగా వొక భుజము, వొక తొడ మొదలైనవి. he bought the sheep for a rupee and by selling the *s separately he gained two rupees ఒక రూపాయకు వేటనుకొని తుండించి అమ్మినందున రెండు రూపాయీలు వచ్చినవి. his wrist was out of * వాడి మణికట్టు తొలిగినది. this business is all out of * ఈ పని తారుమారు అయిపోయినది, గందరగోళముగా వున్నది. the times are out of * ఇది విపరీత కాలముగా వున్నది. or knot in wood ముడి, బుడిపి.
To Execrate
(v), ( a), శపించుట, తిట్టుట.
Conflict
(n), ( s), యుద్ధము, పోట్లాట, పోరాటము, విరుద్ధము, విరోధము.
Regular
(adj), క్రమమైన, వరసగావుండే, నియమముగా వుండే downright actualచెడ్డ అచ్చమైన. he is a * thief వాడు పచ్చి దొంగ. this is a * lie యిది వట్టిఅబద్ధము. he is a * fool వాడు వట్టి వెర్రివాడు. a * verb to see is an irregularverb.
Unbefitting
(adj), not suitable తగని యిమడని. an * situation తగనివుద్యోగము.
Parson
(n), ( s), పాదరి, పురోహితుడు.
Hotbrained, Hotheaded
(adj), సివంగియైన, మండిపడే, ముసురుమూతియైన.
Meal
(n), ( s), or flour పిండి. or time of eating వొకపూట భోజనము. they toke three *s a day దినానికి ముడుపూటలు భోజనము చేస్తారు. * time భోజనము వేళ.
Protest
(n), ( s), దృఢముగా చెప్పడము, రూఢిగా చెప్పడము. he made a * against this దీన్ని కారాదన్నాడు, కూడదన్నాడు. he entered a * regarding the bills హుండిరూకలు, లేక, పత్రార్థము చెల్లలేదని దానిమీద వ్రాసినాడు.
Teatotalism
(n), ( s), సారాయి కారాదనే మతము.
Performer
(n), ( s), చేసేవాడు, నెరవేర్చేవాడు, నటీ, పాత్ర, పాటకుడు. a * of his dutyస్వధర్మమును ఆచరించేవాడు.
Arm
(n), ( s), of the body చెయ్యి, బాహువు, భుజము. he came with a bookunder his * చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు. he came with his wife onhis * వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి. lend me your * చెయ్యియియ్యి.the upper * సందిలి, రెట్ట. he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.she took his * వాడి చెయ్యి గూర్చుకొన్నది. * of a tree పెద్ద కొమ్మ. an * ofthe sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి. the * of a chair కురుచి యొక్కచెయ్యి. an * chair చేతులు గల కురిచి. the length of the extended armsబారెడు. he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెరచేరనియ్యలేదు. I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండావుపాయముగా గడుపుతున్నాను. he was within arm's reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు. a child in arms చేతిబిడ్డ. he received them withopen arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు. with a strong * భుజబలము గలవాడై. the priest made them over to the secular * వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు. the * Artilelry ఫిరంగుల దళము. the arm of Cavalry తురుపుసవార్లు. in the plural ఆయుధములు. Both gunsand small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను. side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి. they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు. they took up armson his behalf వాడికై జగడానకు పోయిరి. they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి. a man at arms ఆయుధపాణియైన బంట్రోతు. coat ofarms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది. ఆ ముద్రకు coat of arms అని పేరు.
Pharmacopoeia
(n), ( s), మందుల అంగడి, ఔషధయోగ పుస్తకము.
Recognisable
(adj), that may be known or acknowedged గురుతుపట్ట తగ్గ,వొప్పుకోతగ్గ. there is no * signature ఇక్కడ గురుతుపట్టగల చేవ్రాలు లేదు. thils is not a * authority ఇది ప్రసిద్ధమైన సాధకము కాదు.
Unfitting
(adj), improper తగని, అర్హముకాని, యోగ్యముకాని. this is a very *reward యిది యెంత మాత్రము తగిన బహుమానము కాదు.
Enamouring
(adj), మోహింపచేసే, మనోహరమైన, ముద్దైన.
Unweakened
(adj), not enfeebled దుర్భలము కాని, those who are * bydisease రోగము చేత దుర్బలులైపోని వాండ్లు. his statements are * by theirreply వాండ్ల వుత్తరమువల్ల వీడు చెప్పినది దుర్బలమైపోలేదు.
Shrewmouse
(n), ( s), ఒక విధమైన చిట్టెలుక.
Pettiness
(n), ( s), అల్పత్వము, నీచత్వము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Swimmingly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Swimmingly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Swimmingly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Swimmingly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Swimmingly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122931
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82370
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81344
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49324
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35076
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34906

Please like, if you love this website
close