Telugu Meaning of To Absolve

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Absolve is as below...

To Absolve : (v), ( a), విమోచనము చేసుట, విముక్తిచేసుట. the priest *ed him పాదిరివాడి పాపవిమోచనము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chargeable
(adj), imputable మోపదగ్గ. this silk is * with duty యీ పట్టుకు సుంకము తీరవలసినది. this offence is * to his father యీ తప్పు వాడి తండ్రిది. this is * to your own folly యిది నీ పిచ్చితనము వల్లనే సంభవించినది. as I wished not to be * to you నా వల్ల మీకు బరువు వద్దని, నా వల్ల నీకు వ్రయము వద్దని.
Refuted
(adj), ఖండించబడ్డ, వోడిన, అపజయమును పొందిన.
Vanilla
(n), ( s), a plant of a fragrant smell పరిమళముగల వొక దినుసు, సుగంధముగల వృక్ష విశేషము.
Mourner
(n), ( s), దుఃఖపడేవాడు, విచారపడేవాడు, దుఃఖవుడుపును వేసుకొనేవాడు.
Unconscionably
(adv), నిండా, మిక్కిలి.
Untidily
(adv), not in good order వికారముగా.
Demonstratively
(adv), సాక్షాత్తుగా, ప్రత్యక్షముగా, రూఢిగా,నిశ్చయముగా, స్పష్టముగా.
Matron
(n), ( s), సవతిపుత్రికా స్త్రీ, యిల్లాలు, పూజ్యురాలు, బిడ్డలతల్లి, కుటుంబిని, పెద్ద ముత్తైద. a chaste * పతివ్రత. an illustrious * అతి ఘనురాలు.
Antithetical
(adj), విపరీతమైన, విరుద్ధమైన.
Moody
(adj), ముసురు మూతిగా వుండే, మూతి ముడుచుకొని వుండే.
Unmilked
(adj), పిండని, పితకని.
Feeling
(n), ( s), or touch స్పర్శ, తాకడము,యెరగడము, రసము, భావము,గుణము, కనికరము, నెనరు, వాత్సల్యము,చింత,వేదన. they sing with *శోకరసముగా పాడుతారు. the sense of * స్పర్శేంద్రియము. the hand wasbenumbed and devoid * వాడిచెయ్యి తిమురుపట్టినందున నొప్పితెలియడములేదు. In touch * is our guide స్పర్శకు త్వగీంద్రియముసాధనము. he is quite devoid of * వాడికి దయలేదు,లజ్జలేదు.to encourage a good * between them వాండ్ల స్నేహము అతిశయించేటట్టు.gentlemanly * పెద్ద మనిషితనము. he betrayed no *s of terror at thisయిందున గురించి భయరసమును చూపలేదు, అనగా భయపడలేదు. *s of kindnessదయారసము,స్నేహభావము. *s of sorrow శోకరసము. dont hurthis *s వాడికి మనసు నొప్పించక. internal *s లోని భావము.this hurts his *s యిందుచేత వాడిమనసుకు ఆయాసము వచ్చినది.sheconcealed her *s దాని యొక్క మనోభావమును దాచినది. అది బయటికిపొక్కలేదు. she expressed her *s by tears అది కండ్ల నీళ్లు పెట్టుకొన్నందునదానివ్యసనము తెలిసినది. she suppressed her *s దాని దుఃఖమును అణుచుకొన్నది. she did not give vent to her *s దాని మనోభావమును బయట విడువలేదు.he vented his *s in voilent language వాడు బయటపడి తిట్టినాడు.entering this house brings painful *s to my mind యీ యింట్లోకిపోగానే నా మనసుకు వచ్చిన వేదన యింతంతకాదు. good *s కరుణ. bad *s క్రౌర్యము. there exists a bad *between them వాండ్లిద్దరికి పగగావున్నది.paternal or maternal*s పుత్రవాత్సల్యము. filial *s మాతృ పితృభక్తి.మాతృ పితృవిశ్వాసము. fellow * తనవలెనే యెంచుకోవడము . " To ourown faults in others we are blind : A fellow * makes us wondrouskind " మేము చేసే పాపమునే పరులు చేస్తే అది మాకు విరోధముగా తోచదు.దొంగకు దొంగ యోగ్యుడే. a man of * రసికుడు, సరసుడు. a man past *దయాదాక్షిణ్యము లేనివాడు, మానహీనము లేనివాడు, రోసుబడి. they beingpast * వాండ్ల మనసు రాయి అయిపోయినందున వాండ్లు బొత్తిగా కరుణావిహీనులైనందున, చైతన్యశూన్యాః.A+."యేతి క్రాంతా చేతనాః.C+.వుణర్తియత్తుప్పోయి.F+.మెయ్యుణర్విల్లాద వర్గశాయి R+.
To Sue
(v), ( a), to prosecute by law వ్యాజ్యము చేసుట, దావాచేసటు.
To Rattan
(v), ( a), బెత్తముతో కొట్టుట, బెత్తాలల్లుట. he *ed the chairఆ కురిచీకి బెత్తా లల్లినాడు.
To Guggle
(v), ( n), to See to Gurgle.
Disturbed
(adj), కలతబడ్డ, తొందరబడ్డ, రేచిన.
Teacherous
(adj), ద్రోహియైన, నమ్మరాని, వంచనగల. the * soil కాలుజారే భూమి.
To Roll
(v), ( a), పొర్లించుట, దొర్లించుట. he *ed up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు. he *ed it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు. she *ed the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది. to * between the fingers నులుముట. they *ed the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు. he *ed the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు. the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.the baker *ed the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు. the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.
Colonnade
(n), ( s), ప్రాకారము పొడుగునా నిడుపుగా కట్టి వుండె మంటపము, వసారా, పంచపాళి.
Bencher
(n), ( s), ధర్మశాస్త్ర పాఠశాలలో ముఖ్యమైన విద్యార్థి, ఒక తరహా వకీలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Absolve is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Absolve now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Absolve. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Absolve is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Absolve, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close