Telugu Meaning of Syncope

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Syncope is as below...

Syncope : (n), ( s), fainting fit మూర్ఛ. contraction of a woodసంధి. in spelling లోపము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Immoveably
(adv), అచలముగా, కదలక, ఘట్ఠిగా, స్థిరముగా. it is * fixed అది కదలదు.
Hole
(n), ( s), or Holi feast (a Hindu festival) కాముని పండుగ.
Examination
(n), ( s), పరిక్ష, పరిశోధన, విచారణ, విమర్శ. this book will stand * యీ గ్రంథము పరీక్షకకు నిలుచును. his story will not bear * వాడి మాట విచారణకు నిలువదు. cross * అడ్డమాటలు వేసి అడగడము. * of coin నాణెము చూడడము.
Knoll
(n), ( s), తిప్ప, మెరక, మిట్ట.
Stone
(adj), రాతి, శిలామయమైన, రాతితో కట్టిన. a * floor రాళ్ళతళ వరస. a * jug or * bottle వొక విధమైన మంటి ముంత, యిది కింద పడితే పగలదు.
Mark
(n), ( s), గురుతు, ఆనవాలు, జాడ, మచ్చ. I made a * upon that దానిమిద గురుతు వేసినాను. the Hindus wear a * on their foreheadsహిందువులు ముఖములలో బొట్టు పెట్టుకొంటారు. they call the upright * ఊర్ధ్వపుండ్రము, తిరుమణి. the cross * being అడ్డబొట్టు. a birth * పుట్టుమచ్చ. he has a * upon his hand వాడి చేతిమీద మచ్చ వున్నది. for aiming at గురి, లక్ష్యము. he was a mere * for the bitter shafts of fortune దౌర్భాగ్యపరంపరలకు అస్పదమైనాడు. or a kind of coin వొకనాణ్యము, ఆ నాణ్యము యిప్పుడు చెల్లదు. Letters of Marque (i. e. Mark) వాడలమీదికి యిచ్చే వారంటు.
Roller
(n), ( s), పొత్తరము, రుబ్బు పొత్తరము, గుండ్రాయి. a horse's girth టంగుపట్ట. a kind of bird వొక పక్షి. a wave తరంగము,అల. for smoothing a road బాట సమము కావడమునకై దొర్లించే రాతి ప్.ఒత్తరము
To Ake
(v), (n), వొచ్చుట, తీపులుతీసుట, సళుపుట. See To Ache.
Chatney, Or Chutney
(n), (s. ), (pickle) వూరగాయ, "Green sauce" is the English word.
Perpetrator
(n), ( s), చేసేవాడు, నేరము చేసేవాడు.
Locust
(n), ( s), జట్టిమిడత, శలభము, అరిటి పండు పురుగు, కందిమిడత.
Mortified
(adj), కుళ్ళిపోయిన, శోషింపచేసిన, అణచబడ్డ, మనస్తాపముపొందిన, ఆయాసము పొందిన. his pride was * వాడికి గర్వభంగమైనది.See Mortification.
Ultra
(adj), విశేషమైన, వీర, సాహసముగల, ప్రచండమైన. an * royalist రాజుపక్షము ప్రచండముగా వాదించేవాడు.
Huge
(adj), బ్రహ్మాండమైన, అతిస్థూలమైన. a * woman వొక భూతమువంటిఆడది, దయ్యము వంటి ఆడది. a * tiger బ్రహ్మాండమైన పులి. a * ant బ్రహ్మాండమైన చీమ, మొద్దుగా వుండే చీమ. a * tree బ్రహ్మాండమైన వృక్షము.
Ceasing
(n), ( s), తీరడము, మానడము, నివర్తి కావడము, విడవడము, అణగడము.without * మానక, తీరక.
To Steal
(v), ( n), తెలియబడకుండా వచ్చుట, తెలియబడకుండా పోవుట. he stole away దొంగతనముగా అవతలికి జరిగినాడు. the day stoleaway ఆ దినము వొక నిమిషముగా గడిచిపోయినది. years stole awayand she became an old woman యింతలో దానికి యెన్నో యేండ్లు గడిచిముసలిదైపోయినది. in these pursuits four years stole away యీ వ్యాపారములో నాలుగేండ్లు అయినది తెలియకుండా గడిచిపోయినది. words that * form the tongue నోరు జారి వచ్చినమాటలు. they stole intothe house దొంగతనముగా ఆ యింట్లోకి పోయినారు. age was now stealing on him వాడికి నానాటికి ముసలితనము వస్తూ వుండినది. he stole up to her దానివద్దికి దొంగతనముగా పోయినాడు. they stole upon himవాడికి తెలియకుండా వాడి దగ్గరికి పోయినారు. thou shalt not * నీవు ముచ్చిలించరాదు.
Hebdomadal
(adj), వారవారానికి వచ్చే, ప్రతివారము సంభవించే. the * duties ప్రతివారమందు చేసే పని.
To Extenuate
(v), ( a), తగ్గించుట, అనగా న్యాయములను అగుపరచి నేరమునుతగ్గించుట, పరిహారము చేసుట. what can you say to * your fault నీ నేరము పరిహారము కావడమునకు యేమి చెప్పగలవు. he said this to * his fault తన తప్పును పరిహరించుకోవడమునకు దీన్ని చెప్పినాడు. this does not * the crime దీని చేత ఆ పాపము పరిహారముకాదు.
Dictatorship
(n), ( s), సర్వాధికారము, సర్వాధిపత్యము, సర్వసేనాధిపత్యము.See Dictator.
Disrobed
(adj), వివస్త్రమైన, దిగంబరమైన, దిసమొలైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Syncope is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Syncope now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Syncope. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Syncope is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Syncope, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close