(n), ( s), ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.