Telugu Meaning of To Caution

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Caution is as below...

To Caution : (v), ( a), హెచ్చరిక చేసుట, సూచన చేసుట, జాగ్రతగా వుండుమని చెప్పుట, మెళుకువ చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Pat
(v), ( a), తట్టుట. she was patting the child బిడ్డను తట్టుతూ వుండినది.
Tailor
(n), ( s), కుట్రపువాడు, దర్జీవాడు. to sit * -wise బాసికెపెట్టి కుర్చుండుట,పద్మాసనము వేసుకొని కూర్చుండుట.
Disenchantment
(n), ( s), భ్రమ నివారణము. after his * వాడికిభ్రమతీరిన తరువాత, వాడికి తెలివి వచ్చిన తరువాత.
Acme
(n), ( s), శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
Jenny
(n), ( s), పెద్ద రాట్నము.
Contrivance
(n), ( s), యుక్తి, ఉపాయము, యోచన,కల్పన.
Noninterference
(n), ( s), జోలికి రాకుండా వుండడము, జోలికి పోకుండా వుండడము. from this perfect system of * జోలికి పోకుండా వుండడమనే రూఢమైన సంకల్పము వల్ల.
Ago
(adv), కిందట, మునుపు, ముందర. Two or three days * రెండు మూడుదినాలకిందట, రెండు మూడు దినాలకు ముందర. long * బహు దినాల కిందట, శానాసేపుకుముందర.
Succession
(n), ( s), పరంపర, పారంపర్యము, క్రమము. in * పరంపరగా, క్రమముగా. the male * to the priesthood ఆచార్యపుంస్త్వము. after a long * of efforts అనేక ప్రయత్నములు చేసిన తర్వాత. after a long * of battles అనేక యుద్ధములు అయిన తర్వాత. Successive, adj. పరంపరగా వుండే, వరసగా వుండే, క్రమముగా వుండే.* battles వరసగా చేసిన యుద్ధములు. the * rulers పరంపరగా వచ్చే ప్రభువులు. in the * periods ఆ తర్వాతి కాలములలో for three * nightsవరసగా మూడు రాత్రిళ్ళు. in the * generations ఆ తర్వాతి పరుషాంతరములందువరుసగా.
Headstrong
(adj), అస్వాధీనమైన, తల కొవ్విన, మాటవినని, మూర్ఖమైన, వూరికె తిరగబడే, పెడసరమైన.
Motley
(adj), చిత్రవర్ణముగల, నానావర్ణములుగల. a * dress నానావర్ణములుగల వుడుపు. a * dialect సంకర భార. a * group నానాజాతులు కూడినగుంపు, సుంకరము. their's is a * life వాండ్లకు వొక నాడు సుఖము వొకనాడు దుఃఖము.
Pistil
(n), ( s), మిద్దె, దిమ్మె, అనగా పువ్వు నడిమిదిమ్మె.
To Corn
(v), ( a), or to salt flesh ఉప్పు వేసి పక్వము చేసుట, అనగా మాంసముశానా దినములు చెడకుండా వుండేటట్టు వుప్పు వేసి పక్వము చేసుట.
Seasonable
(adj), happening at a proper time సమయోచితమైన.this was a * assistance ఇది సమయోచితమైన సహాయము, అదునుకు వొదిగిన సహాయము.
Coherence, Coherency
(n), (s.), సంబంధము, సందర్భము, పొందిక, పట్టు.
Lastly
(adv), తుదకు, మెట్టుకు.
Duchy
(n), ( s), Duke అనే అధికారి యేలిన రాజ్యము యిప్పుడుయిది వట్టి కితాబు అయిపోయినది. the * of lancaster లాన్ కష్టరనేజమీందారి అనగా రాజ్యము.
Identures
(n), ( s), ఒడంబడిక, జామీకత్తు, ముచ్చిలికా.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Baseless
(adj), నిరాధారమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Caution is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Caution now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Caution. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Caution is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Caution, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close