Telugu Meaning of Undazzled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Undazzled is as below...

Undazzled : (adj), not confused by splendour మిరుమిట్లుకొనని, ఆశ్చర్యపడని,భ్రమపడని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thanks, Thangks
(n), (s.), ఉపకారస్మృతి, దండము. thanks to him I got well atlast తుదకు నాకు వొళ్ళు కుదిరినది ఆయన పుణ్యము. this is all thanks to you ఇదిఅంతా మీ పుణ్యామే, ఇది అంతా మీ దయే, ఇది అంతా మీ కటాక్షమే. thanks to your good wishes తమ ఆశీర్వచనమువల్ల, before eating he offered thanks యీ అన్నం తను పుణ్యమని దేవుడికి దండము పెట్టినాడు. this is no thanks to you ఇందులో నీవుపకారము మరేమి లేదు. thanks be to God for his unspeakable gift ఈశ్వరస్య నిర్వచనీయదానత్ తస్య ధన్యనాదో భవతు A+ యింతంతనరాని దేవుడు చేసిన బహుమానమును గురించి ఆయనకుదండము. See Shore on Indian Affairs, vol. 1. p, 521. Note.
Friable
(adj), నలచగూడిన, నలిస్తే చూర్ణము అయ్యే. chalk is *సీమసున్నము నలిస్తే పొడిపొడి అయ్యేటిది.
Suck
(n), ( s), ట్హే act of sucking తాగడము. milk given byfemales చనుబాలు. to give * చన్ను యిచ్చుట. she does not give * to her child అది బిడ్డకు చన్ను యిచ్చేదిలేదు. all who give * చంటిబిడ్డ గలవాండ్లు. by her not giving * the fevercame on అది బిడ్డకు చన్ను యివ్వనందున జ్వరము వచ్చినది.
Precise
(adj), సరియైన, సరిగ్గావుండే. he came at the * time సరిగ్గా ఆవేళకు వచ్చినాడు. he is a very * man క్రూరుడు.
To Dawdle
(v), ( n), జాప్యముచేసుట, ఆలస్యము చేసుట, జాగుచేసుట.
Endearment
(n), ( s), సరసత, ముద్దు, మురిపెము, ప్రీతి, విశ్వాసకారణము.
Taper
(adj), conical ఆ దోకపాటుగా వుండే. her * fingers ఆదోకపాటుగా వుండే దానివేళ్ళు. her * waist దాని సన్న నడుము.
Crab
(n), ( s), యెండ్రకాయ, పీత. as a sign of the Zodiac కర్కాటకము. a land *మండ్రపీత. * apple ఒక తరహా పుల్లనికాయ. * tree తుమ్మ చెట్టు వంటి ఒక చెట్టు. *lice గోదారి షేనులు, అంటు పేనులు.
Undebauched
(adj), not corrupted; pure చెడని, స్వచ్ఛమైన. he who is * byprosperity ఐశ్వర్యము పొడిగినప్పటికిన్ని చెడనివాడు.
Alcove
(n), ( s), శృంగార మంటపము.
Equivoke Or Equivoque
(n), ( s), సందిగ్ధముగా చెప్పినమాట, యిటూగాకుండాఅటుగాకుండా సంశయాస్పదముగా చెప్పేమాట.
Tusker
(n), ( s), a boar or elephant పెద్ద పంది, పెద్ద యేనుగు.
To Illume
(v), ( a), ప్రకాశింపచేయు, జ్ఝానముకలుగచేయుట.
Fostering
(adj), పెంచే, పోషించే, రక్షించే. in his * careఅతని సంరక్షణలో అతని పరిపాలనలో.
Alarmingly
(adv), భయంకరముగా, భయజనకముగా.
Degenerate, Degenerated
(adj), నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.జబ్బయిపోయిన, పిదపైన. a * race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు. a * sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
To Jog
(v), ( n), ఊగులాడుతూపోవుట. he was *ging along the road వాడువూగులాడుతూ వస్తూ వుండినాడు. the work now *s
To Slit
(v), ( a), చీల్చుట, కోసుట, నిడువుగా కోసుట, నిడువుగాకత్తితో గీచుట, కత్తివాటు వేసుట. he * the pen కలమునకుపాళివిడిచినాడు. they * his nose వాడిముక్కు బొందలో కత్తినిదూర్చి రెండు బద్దలుగా కోసినారు. he * the drum ఆ తంబురచర్మమును నడమ నిడువుగా కోసినాడు. the doctor * the skin over the boil వైద్యుడు ఆ పుంటిని నిడువుగా కోశినాడు.
To Forebode
(v), ( a), పురస్సూచన చేసుట. I * evil from thisతొందర వచ్చునని యిందుచేత నాకు అగుపడుతున్నది. I *d as muchయిట్లా కాబోతున్నదని మునుపే నాకు తెలుసును. this heat *s rain యీ వుక్క చూస్తే వాన వచ్చేటట్టు వున్నది.
Hand-book
(n), ( s), బాలశిక్ష, శాస్త్ర సంక్షేపము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Undazzled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Undazzled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Undazzled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Undazzled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Undazzled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51494
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40206
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close