Telugu Meaning of To Centre

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Centre is as below...

To Centre : (v), ( n), కలిగివుండుట, నిలుచుట. all my hopes centered on him ఆయనే నాకు పట్టుకొమ్మ, ఆయనే నాకు దిక్కు, నా మనసు అంతా ఆయన మీదనే వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Would
(past tense of the Verb to Will), if I had it I * give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I * do so అట్లా చేతును, if you * help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను. I * do it if I could నా చేతనైతే నేను చేతును. had he come he * have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును. If you had done this God * have assisted you నీవు దీన్ని చేసి వుంటే * దేవుడు నీకు సహాయపడి వుండును I * have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది. what * you have ? యేమికోరుతావు, యేమి కావలెను. I told him not to go, but he * go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు. I told to come but he *not వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు. will you buy that * horse? I * not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను. * that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే. * that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే * to God I were dead అయ్యో నాకు చావు రాలేదే. * to God it wereevening అయ్యో యింకా సాయంకాలము కాలేదే. he is a silly * be (Cowper) చేత కానివాడు.
Janty
(adj), సొగసైన, కులుకైన.
Nervousness
(n), ( s), బలము, దార్ఢ్యము.
Finely
(adv), దివ్యముగా, సొగసుగా, సరసముగా, సన్నముగా, నాణ్యముగా, నున్నగా.
To Ally
(v), ( a), కూర్చుట, చేర్చుట, సంబంధము చేసుట. he allied himself to ourfamily మాతో సంబంధము చేసినాడు, వియ్యమందినాడు. five allied powersattacked France అయిదుమంది రాజులు వకటిగా కూడుకొని ఫ్రెంచిదేశము మీదికిపోయిపడ్డారు. this is allied to robbery దీన్ని దొంగతన మనవచ్చును.
Undecisive
(adj), not conclusive తీర్పుకాని, పరిష్కారము కాని, నిశ్చయము కాని.this was an * experiment యీ యత్నము చేత వొకటీ తీరలేదు. this proof is *యీ సాక్ష్యమువల్ల వొకటీ తీరలేదు.
Copulative
(n), ( s), A * Conjunction సముచ్చయార్థక అవ్యయము. And, withమొదలైనవి.
Scath
(n), ( s), పాడు, ధ్వంసము, నాశనము.
Leafy
(adj), గుబురుగావుండే.
Centinel
(n), ( s), పహరావాడు, కావలివాడు, ద్వారపాలకుడు.
Curiosity
(n), ( s), inquisitiveness, inclination to enquire తెలుసుకోవలెననేయిచ్చ యిదేమి అదేమియని అడిగి తెలుసుకొనే బుద్ధి, పరిశోధకబుద్ధి, బుభుత్సుత. a manof great * మహా పరిశోధకుడు. he did not gratify my * నేను అడిగితినిగాని వాడుతెలియచేయలేదు. have you any * to see it నీకు దాన్ని చూడవలెనని ఆశా. nicetydelicacy సూక్ష్మము, నాజూకు. accuracy, exactness ఠీకు కచ్చితము. an object *a rarity వింత, వేడుక, వినోదము, ఆతిశయము, అపురూపము, ఆశ్చర్యము, వింతైనవస్తువు. his book is a great * యిది నిండా అపురూపమైన గ్రంథము. thecuriosities of nature యీశ్వరుడి యొక్క చిత్ర విచిత్రమైన సృష్టులు. he is goodman but his wife is a * వాడు సరే గాని వాడి పెండ్లాము వింతైన ఆడది. thissword is a great * యీ ఖడ్గమును గురించి ఒక వింత వున్నది.
To Murder
(v), ( a), చంపుట, హత్యచేసుట, ఖూనిచేసుట. or to destroy చెరుపుట. he has *ed the business ఆ పనిని చెరిపినాడు (అధ్వాన్నము చేశినాడు.) you have *ed this story completely యీ కథను శుద్ధముగా పాడుచేసినావు, అధ్వాన్నము చేసినావు.
Unsound
(adj), infirm, sickly, defective, not solid అశక్తముగా వుండే, జబ్బుగావుండే, దుర్బలముగా వుండే. his title to the property is * ఆ సొత్తును గురించివాడికి వుండే బాధ్యత జబ్బుగా వున్నది. the floor is * తశవరిశ దుర్బలముగా వున్నది.the flour is * పిండి బాగా వుండలేదు, చెడిపోయి వున్నది.
Florist
(n), ( s), పుష్పపరీక్షకుడు.
Over-sized
(adj), (too large) ప్రమాణమునకు మించిన, అధికమైన.
Disquietness
(n), ( s), ఆయాసము, తొందర, చింత, కలవరము.
Armouty
(n), ( s), ఆయుధశాల, అస్త్రశాల.
Gallant
(adj), ఘనమైన, శ్రేష్టమైన. a * horse దొడ్డగుర్రము. a * deedఘనమైనపని, శూరకృత్యము. a * house సొగసైన యిల్లు, శృంగారమైనయిల్లు, యీ శబ్దముయొక్క కొన అక్షరము వొత్తిపలికితే. he was * to herఆమె యెడల మహా ఘనముగా నడుచుకున్నాడు, అనగా మర్యాదగానడుచుకున్నాడు అని భావము.
Nipple
(n), ( s), చన్నుమొన, చన్నుముక్కు.
To Mew
(v), ( a), గూట్లో వేసుట, దొడ్డిలో తోలుట, లాయములో కట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Centre is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Centre now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Centre. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Centre is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Centre, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close