Telugu Meaning of To Conjugate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Conjugate is as below...

To Conjugate : (v), ( a), (verbs) క్రియా రూపనిష్పత్తి చేయుట. he cannot * thatverbక్రియకు రూపములు చెప్పలేడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Exegetical
(adj), or practical (Arnold's Life, I. 138.) వివరమైన,స్పష్టమైన.
Piastre
(n), ( s), వొక విధమైన బంగారు నాణెము, సుమారు రెండున్నర రూపాయికి మారేవొకవిధమైన నాణెము. ten piastres ( in Egypt ) are less than two shillings.
Confirmed
(adj), నిశ్చితమైన. as a disease ముదిరిన. this order was not * by the government యీ వుత్తరవును గవరన్మంటువారు స్థిరపరచినారు కారు. he is not yet * in the office వాడికి యింకా ఆ పని కాయము కాలేదు.before the boys were * ఆ పిల్లకాయలకు bishop యొక్క వుపదేశము కాక మునుపు.
Enthralment
(n), ( s), slavery దాస్యము, దాసత్వము.
To Faggot
(v), ( a), కట్టలు కట్టుట, దిండ్లు కట్టుట.
Distinct
(adj), స్పష్టమైన, భిన్నమైన, ప్రత్యేకమైన,వేరైన. this one is * యిది వొకటి వేరేగా వున్నది. all their families are * వాండ్ల సంసారము వేరేవేరేగా వున్నది. all their estates are * వాండ్ల వాండ్లకు ఆస్తి ప్రత్యేకముగావున్నది. that boy has a * articulation ఆ పిల్లకాయ స్పష్టముగామాట్లాడుతాడు, ఆ పిల్లకాయ వుచ్చారణ బాగా వున్నది.
Condensation
(n), ( s), ఖనీభవించడము, గట్టికావడము. by * steam becomes water ఆవిరి ఖనీభవించి నీళ్లు అవుతున్నది.
Peek
See Peak, Peeked, See Peaked
Empyrean
(n), ( s), తేజోమండలము, జ్యోతిర్మండలము, అగ్నిలోకము.
To Whirl
(v), ( a), to turn తిప్పుట గిర గిరి తిప్పుట. he *ed hissword కత్తిని గిరగిర తిప్పినాడు.
Distribution
(n), ( s), పంచడము, పంచిపెట్టడము. during the * ofthe food అన్నమును పంచిపెడుతూ వుండగా.
Red
(adj), ఎర్రని, కావి కెంపు. the ruby is * కెంపు, యెర్రనిది. she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది. the pomegranateflower is * and the seeds in the fruit are also * దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి. bright * జపాపుష్పపు యెరుపైనదాసానిపువ్వు యెరుపైన. light * నీరు కావియైన. pale * పాటలమైన. * sandy soilగరపనేల. * pepper మిరపకాయల పొడి. * lead సిందూరము. a * cow లక్క వన్నెఆవు. * hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు. a * heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు. a * hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము. *thread .తొగరు. * wine యెర్రని వైను సారాయి. the * lotus కెందామర, చెంగల్వ. a *eyed giant తామ్రాక్షుడు. * wood చేవమాను. * wood used in dying మద్దిచెక్క. toturn * ఎర్రబడుట. * letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు. * sea ఇది వొక సముద్రము యొక్క పేరు. Yates in Psalm .C VI .8.uses the Hebrew word సూఫ్ సాగరము. Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.
Disenchantment
(n), ( s), భ్రమ నివారణము. after his * వాడికిభ్రమ తీరిన.
To Threaten
(v), ( a), బెదిరించుట, గదమాయించుట, గద్దించుట. the cholera wasthen threatening the town అప్పుడు ఆ వూళ్ళో వాంతి భ్రాంతి సంభవించేటట్టుగావుండినది. a *ing letter బెదిరించే జాబు. *ing weather వాన వచ్చేటట్టుగా వుండేకాలము. it looks *ing వర్షము వచ్చేటట్టుగా వున్నది. a *ing night వాన వచ్చేటట్టువుండే రాత్రి.
Folded
(adj), మడతబెట్టిన, ముకుళించిన, ముడుచుకొన్న.
Inconsiderable
(adj), అల్పమైన, స్వల్పమైన, సామాన్యమైన. Inconsiderate, adj. ఆలోచనలేని, బుద్ధిలేని, వివేకములేని. * language యోచనలేక చెప్పేమాటలు.
Da Capo
(adv), పునః, మళ్లీ, తిరిగి ఆరంభించుమన్న సౌజ్ఞ, యిదిసంగీతశాస్త్రమును గురించిన మాట.
Undivided
(adj), unbroken; whole అవిచ్ఛిన్నమైన, అవిభక్తమైన. the * streamof the Godavari అఖండ గోదావరి. the * stream of the Cavari అఖండ కావేరి.he paid * attention to this దాని మీద తదేక ధ్యానముగా వుండినాడు. * affectionసాంద్రమోహము. an * estate విభజించబడని ఆస్తి. those who hold an * estateare called in HIndu law అవిభక్తులు యేక భాండాశనులుగా వుండే వాండ్లు.
To Reel
(v), ( a), in spinning or weaving నూలును పరిటెన చుట్టుట.
Idiom
(n), ( s), భాషియము, జాతీయము, రీతి, ధోరణి, ఫణితి. the English languageabounds with *s ఇంగ్లీషుభాష జాతీయ వాక్యముల పుట్ట. the *s ofEnglish and Telugu differ widely ఇంగ్లీషు భాషీయముకున్ను తెలుగుభాషీయమునకున్ను చాలా భేదము, అనగా యీ భాషరీతి వేరు, ఆ భాష రీతివేరు. few woman understand grammer but all woman understand *ఆడవాండ్లలో కొందరికి వ్యాకరణము తెలుసును అయితే జాతీయము ఆడవాండ్లకందరికిన్ని తెలుసును. *s are perfectly easy to the natives, butexceedingly diffcult to all foreigners ఆయా దేశస్థులకు ఆయాభాషలో జాతీయమైన ప్రయోగములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Conjugate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Conjugate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Conjugate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Conjugate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Conjugate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close