Telugu Meaning of To Cross

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Cross is as below...

To Cross : (v), ( a), అడ్డమాడుట, అడ్డగించుట, విఘ్నము చేసుట, యెదిరించుట. to * awall గోడ యెక్కి దిగుట. he *ed his arms చేతులు కట్టుకొన్నాడు. a thought *edme నాకు ఒక మాట తోచినది. the bridge that crosses the river ఆ యేటికి కట్టివుండే వారధి. they *ed the river ఆ యేటికి దాటినారు. draw a line and * it ఒకనిడుపు గీత గీచి దానిమీద ఒక అడ్డగీతవేయు. he has not *ed a horse this monthయీ నెలలో వాడు గుర్రము మీద యెక్కనే లేదు. to * out writing పాటా గొట్టుట,గీచివేసుట, కొట్టివేయుట. to * over దాటుట, తప్పించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Jeopardy
(n), ( s), అపాయము, మోసము. in doing this he put his life in * ఇది చేయడము వాడి ప్రాణానికి అపాయము, మోసము.
To Boarder
(v), ( a), అంచున పెట్టుట. he bordered the pond with stone ఆ గుంటకు రాళ్ళు కట్టినాడు. the cloth was boardered with yellow ఆ గుడ్డకు పసుపు అంచు వేసివుండినది. the dish was bordered with gold ఆ తట్ట యొక్క అంచుకు బంగారు వేసివుండినది.
Pensive
(adj), విచారగ్రస్తమైన, చింతగా వుండే, వ్యాకులముగా వుండే, యేమో ఆలోచనగావుండే.
To Concert
(v), ( s), to plan ఆలోచన చేసుకొనుట, బందుకట్టు చేసుకొనుట, యేర్పాటు చేసుకొనుట. they *ed a marriage ఒక పెండ్లిని కుదిరించినారు.
Blunted
(adj), పదునులేని, మొక్కైన, మొద్దైన, మొండిపారిన. his sorrowwas * by time దినాలుచెల్లినందు మనవాడివెసనం ఆరింది. He used bluntlanguage కట్టె విరిచినట్టు మాట్లాడినాడు. He gave a blunt answer మోటుజవాబు యిచ్చినాడు.
Ridge
(n), ( s), the top, a long elevation, of land శిఖరము, కొన. on the * of the hill కొండ మీద, పర్వత శిఖరము నందు. *s in a field గని మలు.the ground thrown up by one plough నాగేటిచాలు చక్కగా వుండే గనిమ. the* of the house యింటి కొప్పు, యింటి మొగటు.
Raging
(n), (s), ఆక్రోశము, ఆగ్రహము.
Floweret
(n), ( s), పుష్పము, యిది కావ్యములో వచ్చేమాట.
Unadorned
(adj), not decorated శృంగారము లేని, సాదాగా వుండే,శృంగారించబడని. * with wisdom జ్ఞానమనే ఆభరణము లేని.
By-room
(n), ( s), మరుగుగా వుండే అర, దొంగ అర.
To Engage
(v), ( n), పూటబడుట, బాధ్యపడుట, జామీనువుండుట, ప్రవర్తించుట,ప్రవేశించుట. he *d in this business వాడు యీ పనిలో పూనుకొన్నాడు.they *d in conversation వాండ్లు మాట్లాడుతూ వుండినారు. they *d in combat వాండ్లు పోరాడినారు. he *d in merchandise వాడు వర్తకములోప్రవేశించినాడు. I will * for it అందుకు నేను వున్నాను.
Embodied
(adj), మూర్తీకరించిన, దేహియైన, చేర్చిన, కుదిరిన, యేర్పడ్డthey looked upon him as * virtue అతణ్ని పుణ్యమూర్తిగా విచారించినారు.* holiness పుణ్యమూర్తి, ధర్మస్వరూపము. the * spirit దేహి.the account is * in the letter ఆ లెక్క ప్రత్యేకముగా వుండకుండాఆ జాబులోనే చేరి వున్నది. a statement wherein these circumstancesare * యీ సంగతులుగల వొక మనవి.
Accomptant
(n), ( s), లెక్కవాడు. See Accountant.
Sonnetteer
(n), ( s), a small poet, (in contempt) దిక్కుమాలిన కవి.
Luxuriant
(adj), పెంపుగా, విజృంభించి, విస్తారముగా.
Vintner
(n), ( s), a seller or dealer in wines వైను సారాయి అమ్మేవాడు.
Philosophy
(n), ( s), 1. Knowledge natural or moral జ్ఞానము,స్థూలసూక్ష్మజ్ఞానము. 2. Hypothesisor system upon which natural effectsare explained సిద్ధాంతము, మతము. 3. Reasoning; argumentation తర్కము,హేతువాదము. 4. The course of sciences read in the schoolsశాస్త్రాభ్యాసక్రము, శాస్త్రము, విద్య, పాండిత్యము, నిశ్చింత భావము, సమభావము,నిబ్బరము. investigation of cause and effect కార్యకారణ భావ వివేచనము.natural * ప్రకృతి, విషయక జ్ఞానము, ప్రపంచ విషయక జ్ఞానము. in mathematicsగణిత శాస్త్రములో అత్యుత్తమమైన శాస్త్రము. moral * నీతివిద్య. divine * వేదాంతము.the * of dreams స్వప్న శాస్త్రము. the * of drunkenness మత్తతావిషయకశాస్త్రము. this is all vain reasoning and false * యిది అంతా వట్టి కుతర్కము,పిచ్చిమతము. the Hindu * says that eclipses are caused by Rahu andKetu రాహు కేతువులచేత గ్రహణము సంభిస్తున్నదని హిందువులు సిద్ధాంతము. whenhe lost his estate he shewed great * వాడి సొత్తు యావత్తు పోయినప్పటికిన్నినిశ్చింతగా వుండినాడు, తొణకకుండా వుండినాడు. you make no use of your * నీజ్ఞానమెక్కడికి పోయినది. he shewed no * మనసుపట్టలేక పోయినాడు, నిబ్బరముగావుండలేక పోయినాడు. In Coloss. II. 8. విప్రలపన్. C+. గురు వాక్యం, విద్య A+.జ్ఞానము. P. Bates's Rural * వనవాసి చెప్పిన జ్ఞాన మార్గము. Brougham'sPolitical * మాంత్రిక శాస్త్రము. As meaning Atheism or free thinking నాస్తికమతము.
Surface
(n), ( s), outside పైతట్టు, మీదితట్టు. the * of the coin iscorroded రూపాయి పై తట్టు అరిగిపోయినది. the proofs of this fact lie on the * ఇది వాస్తవమే, యిది ప్రత్యక్షమే. causes that lie beneath the* అప్రసిద్ధమైన హేతువులు.
Tael
(n), ( s), In China, a denomination of money worth nearly sevenshillings sterling, or about a dollar and a half; also, a weight of oneounce and a third ఏడు షిల్లింగులకు, లేక వొకటిన్నర డాలరుకు మారే చీనా దేశపు వొకనాణ్యము, వొకటిమ్ముక్కాలు ఔనుసు.
To Seel
(v), ( a), to close the eyes: of a hawk with stiches డేగమొదలైన వాటి కంటిరెప్పలు మూసి కుట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Cross is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Cross now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Cross. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Cross is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Cross, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close