Telugu Meaning of To Disappoint

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disappoint is as below...

To Disappoint : (v), ( a), ఆశ చెడగొట్టుట, వంచించుట, మోసము చేసుట.he says he will do it , I will * him తాను చేస్తానంటాడు గానివాన్ని భంగపరుస్తాను చూడు, మొక్క చెరుస్తాను చూడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Egotize
(v), ( n), to talk much of one"w self వూరికే తన వృత్తాంతమే అతిశయముగాచెప్పుకొనుట.
To Befall
(v), ( a), సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, this has befallen us మాకిది సంభవించినది, తటస్తించినది.
Disenchantment
(n), ( s), భ్రమ నివారణము. after his * వాడికిభ్రమ తీరిన.
Doing
(n.), (s.), క్రియ, కర్మము, పని, నడక, చేష్ట. evil doingదుర్మార్గము. this is all your doings కర్మము నీ చేతవచ్చినది, యిది నీ పుణ్యము. a doing away నివారణము. fromthe doing away of sin పాపనివారణమువల్ల.
Mournfulness
(n), ( s), దుఃఖము, శోకము, వ్యసనము. from the * of these tidings యివి దుఖకరమైన సమాచారములు గనుక.
Power
(n), ( s), శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ. he has no *over his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు. do it while youhave the * నీకు సాగినప్పుడు చెయ్యి. a man of his *s of mind అతి మేధావి. hehas no * over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the * of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది. the rival *s శత్రురాజులు. theMusulman * lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను. many *s opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.his * or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము. the * whom they worshipped వాండ్లు కొలిచిన దేవత. I did it to the best of my *నా చేతనైనమట్టుకు చేసినాడు. they are now in his * యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను. do not put yourself into his * వాడికి స్వాధీనపడవద్దు. he gotthe house into his own * ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు. It is out of my* అది నా వల్ల కాదు. is it out of your * to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా. there was a * of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.
Trunk
(n), ( s), of an elephant తొండము, శుండము, గజహస్తము. of a treeస్తంభము, మోడు, అడుగు మొద్దు. the body without the limbs or head చేతులుకాళ్ళు తల లేని మొండెము. the main body of any thing as the * pipe తల్లిగొట్టము. a chest for clothes ; sometimes a small chest; commonly linedwith paper బట్టలపెట్టె.
Extravagance, Extravagancy
(n), (s.), విపరీతత, దూపరదిండితనము.outrageous vehemence ఉన్మాదము, వెర్రి. this is a mere poetical* యిది వట్టి వుత్ప్రేక్ష, అధిక ప్రసంగము. from the * of his languageవాడి అధిక మాటలచేతను, వెర్రి మాటలు చేతను. from the * of his applause వాడి వెర్రిశ్లాఘనచేత.
Equator
(n), ( s), నాడీమండలము. (Kala sanc. p. 372) అచ్ఛరేఖ, అనగా భూగోళము మీది చెరిసగములో తూర్పుపడమరగా వుండే రేఖ, దీన్ని సూర్యగమనము అనుసరించి వుంటున్నది. Dz. says ఉత్తర దక్షిణ కేంద్రద్వయోర్మధ్యస్థితి భూగోళద్వ్యంశ కారిణీ రేఖా.
Intentness
(n), ( s), ఏకాగ్రచిత్తత, తదేకనిష్ఠత, ఒకటే పట్టు.
Slenderly
(adv), కొంచేముగా, స్వల్పముగా. they are * providedwith food వాండ్లకు తిండికి చాలదు. they are * provided withclothes వాండ్లకు బట్టలు చాలకుండా వున్నవి.
Precise
(adj), సరియైన, సరిగ్గావుండే. he came at the * time సరిగ్గా ఆవేళకు వచ్చినాడు. he is a very * man క్రూరుడు.
To Waken
(v), ( n), to rouse మేలుకొనుట, నిద్రలేచుట.
Incandescence
(n), ( s), జ్వలించడము, మండడము.
Unearthed
(adj), పెళ్ళగించబడ్డ, తవ్వియెత్తబడ్డ.
Unwisely
(adv), foolishly అవివేకముగా, తెలివి లేకుండా, పిచ్చితనముగా.
Hold
(n), ( s), పట్టు. we roused the tiger from his * ఆ పులిని దాని వునికి పట్టులో నుంచి లేపినాము. he caught * of the rope దారాన్ని పట్టుకొన్నాడు. he got * of the house ఆ యింటిని లంకించుకొన్నాడు. this stone gives no * to the beam ఈ రాయి ఆ దూలమునకు ఆధారముగా వుండలేదు. this handle is not long enough,it does not give a good * ఈపిడి నిడివి చాలనందున పట్టుకోవడమునకు వుసులుగావుండిలేదు. he kept his * for two hours రెండు ఘడియల దాకా పట్టినపట్టు వదలలేదు. he laid * of my hand నా చేతిని పట్టుకొన్నాడు. he lost his * వాడి పట్టువదిలిపోయినది. he quitted his * పట్టును విడిచినాడు. he seized * of me నన్నుపట్టుకొన్నాడు. he took * of the stick కర్రను పట్టుకొన్నాడు.
Noli Me Tangere
(anulcer)రాచపుండు
Kilderkin
(n), ( s), చిన్నపీపాయి.
Clumsy
(adj), మొద్దుగా వుండే, మోటుగా వుండే, మడ్డిగా వుండే, చేత కాని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disappoint is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disappoint now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disappoint. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disappoint is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disappoint, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close