Telugu Meaning of To Doctor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Doctor is as below...

To Doctor : (v), ( a), వైద్యము చేసుట, చికిత్సచేసుట, యిది నీచమాట,యీ మాటకు చంపుట అని యెగతాళిగా ప్రయోగిస్తారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ungrounded
(adj), having no foundation or support నిరాధారమైన. an *complaint పనికిమాలిన ఫిరియాదు.
Adam
(n), ( s), అదిమపురుషుని నామము. the sons of * * నరులు.
Naturalized
(adj), స్వదేశస్థుడుగా చేయబడిన, స్వదేశస్థులలో కలుపుకోబడ్డ, సహజమైపోయిన, వాడుక పడిపోయిన. he is completely * here అతడు పూర్తిగా యీ దేశస్థుడైపోయినాడు, అనగాఅన్య దేశస్థుడు యీ దేశములో చాలా దినములు వుండినందువల యిక్కడ పుట్టిన వాడివలే అయిపోయినాడు. several English words havebecome * in this country శానా యింగ్లిషు శబ్దములు యీ దేశపు మాటలలో కలిసిపోయినవి. he became * among them వాండ్లల్లో వొకడై పోయినాడు.
To Wave
(v), ( n), to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.
Running
(adj), పారే, పరిగెత్తే. * water పారే నీరు. the * title of a book గ్రంథము యొక్క పత్రికలలో ప్రతిపొరటమీద వుండే పుటాక్షరము. * hand గొలుసు అక్షరములు.
Syren
(n), ( s), a goddess who enticed men by singing,and devoured them; any mischievous alluring woman కవికల్పిత రాక్షసీ గుణవిశేషము, నిండా సొంపుగా పాడడముచేతమనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును. helistened to the * song మోహమగ్నుడై చెడిపోయినాడు. his wife is a perfect * వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.
Continued
(adj), యెడతెగని, విడవని, నిరంతరమైన. a * line యెడతెగకుండా వుండేవరుస, ఏక క్రమము. * benefits విడవకుండా చేస్తూ వచ్చు వుపకారములు. a * feverవిడవని జ్వరము. a long * war బహుదినాలు విడవకుండాజరుగుతూ వుండిన యుద్ధము.
Prunello
(n), ( s), వొక విధమైన గుడ్డ, యోందుతో పూర్వము చెప్పులు కట్టబడ్డవి గనుక.mere leather and * అనగా trash, rubbish తుక్కా ముక్కా, పనికిరానిది. Pruning hook, Pruning knife, n. s. కొమ్మలను నరికే కత్తి, మచ్చుకత్తి,పాళెకత్తి, దోటి. In publishing this tale he used the pruning knifeకొంచెము చెప్పినాడు, కొంచెము మానినాడు.
Fitness
(n), ( s), యుక్తము, యోగ్యము, ఉచితము, న్యాయము, వొప్పిదము,
Ill-grown
(adj), కురూపియైన, పొట్టి, బక్కచిక్కిన.
Mineral
(adj), గని సంబంధమైన, గనిలో చిక్కే. * productions గనిలో చిక్కే వస్తువులు. * waters గనిలో పుట్టే నీళ్ళు, యిది మందుకు పనికి వస్తున్నది.
Late
(adj), ఆలస్యమైన, తామసమైన, గతించిన, ఇటీవలి. this is a * crop వెనకుచిక్కి పండినపంట. a * dinner వేళతప్పిన భోజనము. he keeps * bours వాడు యే పనిన్ని పెందలకడచేసుకోడు, అనగా తెల్లవారి చేయవలసినది మధ్యాహ్నము,మధ్యాహ్నము చేయవలసినది సాయంకాలము, సాయంకాలము చేయవలసినది రాత్రి చేస్తాడని అర్థము. a * riser ప్రొద్దెక్కి లేచేవాడు. his * father అతని చనిపోయిన తండ్రి. this * magistrate లోగడి మేజస్త్రేటు. his * abode వాడు మునుపు వుండిన యిల్లు. the * governor పోయిన గౌనరు.
Bdellium
(n), ( s), గుగ్గిలము. some Translators say గోమేధికము.
Fulsome
(adj), అసహ్యమైన, రోతైన, వెగటైన, చీదరైన, రసాభాసమైన.పిచ్చియైన.
Soaring
(adj), ఆకాశానికి యెగిరే.
Inserted
(adj), నడిమబెట్టిన, ప్రవేశపెట్టిన, ఉద్యోగములో పెట్టిన, ఎక్కించిన,గూర్చిన, దూర్చిన.
To Expand
(v), ( n), వికసించుట, విస్తరించుట. the flower *ed పుష్పమువికసించినది, మొగ్గ పూచినది.
Bannister
(n), ( s), మిద్దెమెట్లగ్రాది, చెయిపిడి.
Theological
(adj), వేదాంత విషయమైన. odium theologicum తమ వైరము.
Comb
(n), ( s), దువ్వెన, చిక్కంటు, ఈర్పెన. honey * తేనె పట్టు, తెట్టె, తోన, తెర, పెర. of a cock కోడి కొండె, కోడి జుట్టు.of white ants పుట్టకూడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Doctor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Doctor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Doctor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Doctor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Doctor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close