Telugu Meaning of To Enable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Enable is as below...

To Enable : (v), (a), శక్తి గలగచేసుట. this money * d him to build the house ఈ రూకల వల్లయిల్లు కట్టడమునకు వానికి శక్తి కలిగినది. I will * him to do it వాడు దాన్ని చేయడమునకు కావలసిన సహాయము చేస్తాను.I *d him to get the house వాడికియిల్లు వచ్చేటట్టు చేసినాను. By this means I was *d to do it free of cost యిందువల్ల ఖర్చులు లేకుండా దాన్ని చేయించుకోనలవియైనది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Great
(adj), గొప్ప, పెద్ద, ఘనమైన. small and * పిన్నాపెద్దలు,చిన్నదిపెద్దది. in * numbers విస్తరించి, అనేకముగా. with * deference అతి వినయముగా. a * man శ్రేష్టుడు, ఘనుడు,దొడ్డవాడు. a * many విస్తారము, అనేకము. a * poet మహాకవి.this is a * shame యిది చెడ్డ అన్యాయము.or principal ముఖ్యమైన. what * matter is that అది వొక గొప్పకార్యమా. a * gun పీరంగి. she was * with child అది కడుపుతోవుండినది. a * deal విస్తారము, నిండా, శానా. a * distanceబహుదూరము. how * was the distance యెంత దూరము వుండెను.అంత భేదము వుండెను. it is of no * weight అది యెక్కువ బలువుకాదు. the * ఘనులు, పెద్దలు, రాజులు, దౌరలు. he boughtit by the * మొత్తముగా కొన్నాడు, జట్టిన కొన్నాడు. they are very * (or intimate Johnson) అనుకూలముగా వున్నారు.వొద్దికగా వున్నారు. the * bat చీకురాయి. the * vulture రామబందు.* grand father ప్రపితామహుడు, ముత్తాత. * grand mother ప్రపితామహి,ముత్తవ్వ. a * grandson మునిమనుమడు.
Faded
(adj), వర్ణముతప్పిన, వాడిపోయిన, మాసిపోయిన, క్షీణించిన.a * leaf సొరుగాకు, యెండాకు.
Antimonarchical
(adj), రాజప్రభుత్వము కారాదనే, రాజనేమాట కూడదనే.
Garland
(n), ( s), మాలిక, దండ, హారము, . తోరణము.
To Whitewash
(v), ( a), సున్నముకొట్టుట. they *ed the house ఆయింటికి సున్నము కొట్టినారు. he got himself *ed in theinsolvent court అప్పులు చెల్లించడమునకు గతిలేదని దివాణములోనిరూపించి చెరసాల విడిచి వచ్చినాడు, లోన కంపు పెట్టుకొని పైనగంథము పూసుకొని బయిలు దేలినాడు.
To Stray
(v), ( n), to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
To Tack
(v), ( n), to turn a ship వాడు తిరుగుట. the ship *ed about వాడతిరిగినది. the lawyer *ed about తాను చెప్పినమాటనే తిప్పుకొని మాట్లాడుతాడు.
Gratified
(adj), సంతోషము పొందిన, తృప్తిపొందిన, తీరిన. his revengewas now fully * వాడిచలము యిప్పుడు పూరా రినది.
Blain
(n), ( s), బొబ్బ, కురుపు.
To Enroll
(v), ( a), లావణములో దాఖలు చేసుకొనుట, పట్టీలో దాఖలు చేయుట.
Cocoanut
(n), ( s), టెంకాయ, నారికేళము, కొబ్బరికాయ. the boughs మట్టలు. the ripe nut కొబ్బరికాయ. the nut with the hust on or in the husk బొండెము. the water యెడనీరు యెళనీరు. the kernel కొబ్బర. the coat పీచు. the husk of the germ పాళె. the shell బుర్ర. the broken shellచిప్ప, పెంకు. a ladle made of half the shell అపక, అగప. * tree టెంకాయ చెట్టు. * oil టెంకాయ నూనె.
Duchess
(n), ( s), దొరసాని,అనగా Duke యొక్క భార్య.
Furbsher
(n), ( s), తోమేవాడు, చికిలిచేసేవాడు, మెరుగు చేసేవాడు.
Firing-iron
(n), ( s), వాతకోల.
To Fuse
(v), ( a), కరిగించుట.
Cooler
(n), ( s), a vessel నీళ్ళకు జిల్లుమని వుండే టట్టు చేయడానకై వుండే తొట్టి.
Mendacity
(n), ( s), అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.
To Detract
(v), ( n), హానిచేసుట, తక్కువ చేసుట, నిందకట్టుట, దూరుచేసుట, గేలిచేసుట, చాడి చెప్పుట. this *s from his merit యిది వాడి యోగ్యతకు హానిచేస్తున్నది. why should you * fromhis merit వాడి యోగ్యతను గురించి తక్కువగా యేలమాట్లాడుతావు.
Forth
(adv), బయిటికి,అవతలికి, యివతలకి. he came * బయటికివచ్చినాడు.from this day * I will not do so నేడు మొదలుకొని అట్లా చేయను.the blood came * నెత్తురు బయిలుదేరినది. they put * this storyయీ కథను కట్టి విడిచినారు. the government put * a proclamationగవర్నమెంటువారు ప్రసిద్ద పత్రికను ప్రకటన చేసినారు. the vessel put * tosea ఆ వాడలోని సముద్రమునకు పోయినది. * to the battle యుద్దానికిబయలుదేరు. to shew * తెలియచేసుట. when he went the town *పట్నము విడిచిపోగానే, the chairs, tables and so * కురిచీలుబల్లలు మొదలైనవి. leaves and so * ఆకుఅలము. She brought the child *అది బిడ్డ కన్నది. ఆ బిడ్డను బయటికి తీసుకౌని వచ్చినది. the childwas brought * ఆబిడ్డ పుట్టినది, ఆ బిడ్డ బయిటికితీసుకురాబడ్డది.
To Sugar
(v), ( a), చెక్కెర వేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Enable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Enable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Enable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Enable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Enable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close